కార్ లోనే కాస్టూమ్స్ ఛేంజ్.. హీరోయిన్ డెడికేషన్ అంటే ఇదే..!

ఒక సినిమా కోసం తెర వెనక ఎంతమంది కష్టపడతారో తెర మీద కనిపించే వారు కూడా అదే రేంజ్ లో కష్టపడుతుంటారు. ముఖ్యంగా హీరో హీరోయిన్స్ మీద ఈ బాధ్యత ఎక్కువ ఉంటుంది. స్క్రీన్ మీద అందంగా కనిపించే హీరోయిన్ వెనక కనపడని కష్టం ఉంటుంది. అది ఎవరో చెబుతేనో తెలుస్తుంది. బాలీవుడ్ భామ విద్యా బాలన్ ఒక సినిమా కోసం పడిన కష్టాన్ని కాస్టింగ్ డైరెక్టర్ ముఖేష్ ఛాబ్రా చెప్పి ఆడియన్స్ ను సర్ ప్రైజ్ […]