వారితో గొడవ పడ్డాను : విజయ్ దేవరకొండ
దుల్కర్ సల్మాన్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో నాగవంశీ నిర్మించిన ‘లక్కీ భాస్కర్’ సినిమా ఈ వారం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దీపావళి సందర్భంగా విడుదల కాబోతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమా ఉంటుంది అంటూ మేకర్స్ చాలా నమ్మకంగా ఉన్నారు. తాజాగా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. సినిమాకు త్రివిక్రమ్ భార్య సాయి సౌజన్య సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. దాంతో […]