దళపతి 69 డీల్స్.. ఇదేమి డిమాండ్ సామీ
ఇళయదళపతి విజయ్ హీరోగా చేయబోతున్న చివరి చిత్రం హెచ్ వినోత్ దర్శకత్వంలో తెరకెక్కనుంది. ‘దళపతి 69’ వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీ ప్రీప్రొడక్షన్ వర్క్ ప్రస్తుతం నడుస్తోంది. భారీ బడ్జెట్ తో కెవిఎన్ ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని 400 కోట్ల బడ్జెట్ తో నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా తర్వాత విజయ్ పూర్తిగా రాజకీయాలకి సమయం కేటాయించనున్నారు. ఇప్పటికే తాను స్థాపించిన పార్టీ ద్వారా రాజకీయ కార్యాచరణ మొదలు పెట్టాడు. మరో రెండేళ్లలో తమిళనాడులో జరగబోయే […]