స్కూళ్లను టార్గెట్ చేసిన హీరో ఎందుకంటే?
తలపతి విజయ్ అందించే సామాజిక సేవ గురించి చెప్పాల్సిన పనిలేదు. నటుడిగా ప్రయాణం మొదలు పెట్టిన నాటి నుంచి సేవా కార్యక్రమాల్లో ముందుంటున్నారు. కాలక్రమంలో ఆ ఫరిది పెంచుకుంటూ వచ్చారు. రాజకీయాల్లోకి రాకముందు గొప్ప మనసున్న సేవా తత్పరుడు అని ముద్ర వేసేసుకున్నాడు. ఇక 2029 ఎన్నికలకి విజయ్ సిద్దమవుతోన్న సంగతి తెతిసలిందే. `తమిళగ వెట్రి కళగం` పార్టీతో బరిలోకి దిగుతున్నారు. దీంతో 2029 కల్లా రాజకీయాల్లో సమూల మార్పులు వస్తాయని ప్రజలు సహా అభిమానులు భావిస్తున్నారు. […]