బ్లాక్ బస్టర్ చేజార్చుకున్న చియాన్.. ఆ సినిమా పడుంటే..!
కోలీవుడ్ లో చియాన్ విక్రమ్ సంచలనం గురించి తెలిసిందే. తమిళంలో ఉన్న విలక్షణ నటులల్లో ఆయన ఒకరు. ఇప్పుడు కమర్షియల్ సినిమాల్లో చేస్తున్న ప్రయోగాలన్నీ ఒకప్పుడు ఆయన చేశారు. ప్రతి సినిమాలో కొత్తగా కనిపించాలని విక్రం పడే తపన ఆడియన్స్ కు నచ్చుతుంది. అయితే ఈమధ్య చియాన్ సినిమాలేవి ఆడియన్స్ ను మెప్పించట్లేదు. అతను చేసే సినిమాలు సరైన టైం లో రిలీజ్ అవ్వక అనుకోని ఇబ్బందులు పడుతున్నాయి. ఒకప్పుడు కోలీవుడ్ స్టార్ గా సూపర్ క్రేజ్ […]