గాయాలపాలైన వైవా హర్ష… అసలు విషయమేమిటంటే!

వైవా అనే ఒకే ఒక్క షార్ట్ ఫిల్మ్ తో హర్ష జీవితమే మారిపోయింది. ఆ షార్ట్ ఫిలిం లో హర్ష ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ కు అందరూ ఫిదా అయిపోయారు. ఆ తర్వాత కొన్ని షార్ట్ ఫిల్మ్స్ లో నటించిన వైవా హర్షకు సినిమాల్లో అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. వైవా హర్షగానే తన పేరు స్థిరపడిపోయింది. క్రమంగా సినిమాల్లో సూపర్బ్ అవకాశాలను సంపాదించుకున్నాడు హర్ష. రీసెంట్ గా వచ్చిన కలర్ ఫోటో సినిమా తన కెరీర్ ను మరింత […]