ఇండియా నటి- వెస్టిండీస్ క్రికెటర్ ప్రేమకథ.. కుమార్తె పెళ్లిలో..!
ఫ్యాషన్ పవర్ హౌస్.. నటి మసాబా గుప్తా తన చిరకాల ప్రియుడు సత్యదీప్ మిశ్రాను జనవరి 27న సింపుల్ కోర్ట్ వెడ్డింగ్ స్టైల్లో వివాహం చేసుకున్నారు. ఈ వివాహానికి కుటుంబ సభ్యులు సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. మసాబా తండ్రి – దిగ్గజ క్రికెటర్ వివ్ రిచర్డ్స్ కూడా ఈ వివాహానికి హాజరయ్యారు. తన కుమార్తె- అల్లుడుకు ఆశీర్వాదాలు అందించారు. మసాబా.. ప్రముఖ నటి నీనా గుప్తా -వ్ రిచర్డ్స్ కుమార్తె. నీనా గుప్తా – రిచర్డ్స్ రిలేషన్ […]