‘వార్ 2’.. తారక్ కి ఫ్యాన్స్ ఇస్తున్న సలహా ఇది!
అగ్ర హీరోల కెరియర్ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు వాళ్లు ఎంచుకుంటున్న కథలు, దర్శకులు తదితర అంశాలపై ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాలి. వాటిలో ఏమాత్రం తడబడినా అప్పుడు జరిగే డ్యామేజ్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. అలా ఇప్పటికే టాలీవుడ్ పాన్ ఇండియా హీరో ప్రభాస్ కి ‘ఆదిపురుష్’ రూపంలో జరిగింది. నార్త్ నుంచి బడా ఫిలిం మేకర్స్ సినిమా చేసేందుకు రెడీ అవ్వడంతో వెనకా ముందు ఆలోచించకుండా ప్రభాస్ ఆదిపురుష్ కమిట్ అయ్యాడు. అది కాస్త […]