బాలీవుడ్‌లో సైన్స్ ఫిక్షన్ కథలు రాసేవాళ్లే లేరా?
భారతదేశంలో హాలీవుడ్ స్ఫూర్తితో సినిమాలు తెరకెక్కించడంలో బాలీవుడ్ ఫిలింమేకర్స్ ఎప్పుడూ ముందుంటారు. క్రిష్ ఫ్రాంఛైజీ కానీ, ధూమ్ ఫ్రాంఛైజీ కానీ, రేస్ లాంటి సినిమాలను కానీ హాలీవుడ్ స్ఫూర్తితోనే రూపొందించి పెద్ద విజయం సాధించారు. కానీ ఇటీవలి కాలంలో హిందీ చిత్రసీమలో క్రియేటివిటీపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హిందీ చిత్రసీమలో ప్రధాన స్టార్లు అందరూ కేవలం రీమేక్ లపై ఆధారపడుతున్నారు కానీ, తమ దర్శకులు వినిపించే ఒరిజినల్ స్క్రిప్టుల్లో నటించేందుకు ఏమాత్రం ఆసక్తిని కనబరచడం లేదు. ఖాన్ […]