కొత్త పాఠాలు నేర్పుతున్న చిన్న సినిమా!
ఇటీవల విడుదలైన ఓ చిన్న సినిమా పబ్లిసిటీ పరంగా సినిమాని ప్రేక్షకుల వద్దకు విజయవంతంగా తీసుకెళ్లే పరంగా మేకర్స్ కి కొత్త పాఠాలు నేర్పుతోంది. చిన్న సినిమాని ఎలా ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లాలో చిన్న పాటి ట్రిక్స్ కు శ్రీకారం చుడుతూ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళితే.. షార్ట్ ఫిలింస్ తో పాపులర్ అయిన సుహాస్ `కలర్ ఫోటో`తో మంచి గుర్తింపుని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. తను హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ `రైటర్ […]