ఆ హీరోల యాక్టింగ్.. యష్ కు నచ్చలేదట
కోలీవుడ్ స్టార్ హీరో యష్ కు ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. బ్యాక్ స్టేజ్ ఆర్టిస్ట్ గా వర్క్ చేసి.. చాలా కష్టపడి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన కేజీఎఫ్ సిరీస్ చిత్రాలతో పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు సంపాదించుకున్నారు. నేషనల్ వైడ్ గా ఫ్యాన్ బేస్ సొంతం చేసుకున్నారు. త్వరలో కేజీఎఫ్-3 కూడా చేయనున్నారు. ప్రస్తుతం బిజీగా ఉన్నానని, ఎప్పుడు కుదిరితే అప్పుడు ఆ ప్రాజెక్టు మొదలు పెడతామని చెప్పారు. […]