యశ్.. ఆ పాత్రలను ఒప్పుకోవడం సరైనదేనా?
బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి తన తర్వాతి సినిమాను మహాభారతం ఆధారంగా తెరకెక్కించనున్నట్లు తెలిపారు. కన్నడ రచయిత ఎన్.ఎల్.బైరప్ప మహాభారతం ఆధారంగా రచించిన పర్వ అనే పుస్తకాన్ని సినిమా రూపంలో అందించనున్నారు. అయితే ఇందులో కన్నడ రాకింగ్ స్టార్ యశ్ నటిస్తే బాగుంటుందంటూ తన మనసులోని మాటను బయటపెట్టారు. యశ్ గ్రేటెస్ట్ యాక్టర్ అని కొనియాడారు. తన సినిమాలో ఆయన నటించడం తన కోరికని చెప్పారు. అయితే ఈ కామెంట్స్‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అగ్నిహోత్రి చాలా […]