యాత్ర 2లో ఆ ఇద్దరి పాత్రలు లేవట
మహి వి రాఘవ దర్శకత్వంలో వైఎస్ జగన్ రాజకీయ ప్రయాణం నేపథ్యంలో తెరకెక్కిన మూవీ యాత్ర2. ఈ మూవీ ఫిబ్రవరి 8న థియేటర్స్ లోకి రాబోతోంది. ఈ మూవీ నుంచి వచ్చిన సాంగ్స్, ట్రైలర్ ఇప్పటికే ఆకట్టుకున్నాయి. ఎమోషనల్ పొలిటికల్ జర్నీగా ఈ చిత్రాన్ని మహి వి రాఘవ ఆవిష్కరించారు. తండ్రి ఆశయం కోసం ఎంత వరకైనా వెళ్లే కొడుకుగా, ప్రజా నాయకుడిగా జగన్ ని ఈ చిత్రంలో దర్శకుడు చూపిస్తున్నారు. టైటిల్ రోల్ ని తమిళ్ […]