ఆ వెయ్యి రూపాయల లెక్క ఏది సీఎం గారు?

ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మొదలు పెట్టిన అమ్మ ఒడి పథకంలో భాగంగా ప్రతి తల్లికి 15 వేల రూపాయలను ఏడాదికి ఇవ్వబోతున్నట్లుగా జగన్‌ పేర్కొన్నారు. మొదటి సంవత్సరం రూ.15 వేల రూపాయలు జమ చేశారు. ఆ తర్వాత అందులో నుండి వెయ్యి రూపాయలను స్కూల్‌ లో ఇవ్వాలని ఆ డబ్బుతో స్కూల్‌ లో ఉన్న మరుగుదొడ్ల నిర్వహణ చేపడుతారు అంటూ సీఎం జగన్‌ సూచించారు. ఖాతాలో పడ్డ డబ్బు తిరిగి ఎలా ఇస్తారు. చాలా మంది తల్లులు […]

వైఎస్ షర్మిల స్పందించారు సరే.. వైఎస్ జగన్ స్పందించరా.?

తెలంగాణ – ఆంధ్రపదేశ్ రాష్ట్రాల మధ్య నీటి యుద్ధానికి సంబంధించి.. అసలు వాస్తవమేంటన్నదానిపై ఇరు రాష్ట్రాల ప్రజల్లోనూ కొంత గందరగోళం వుంది. అధికారంలో వున్న రెండు పార్టీలూ అత్యంత వ్యూహాత్మకంగా జల వివాదాలకు తెరలేపాయన్న చర్చ అయితే ఇరు రాష్ట్రాల్లోని తెలుగు ప్రజల మధ్య జోరుగా సాగుతోంది. కేవలం హుజూరాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నికలో లబ్దికోసమే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీయార్ ఈ వివాదాన్ని రాజేశారని అనుకోగలమా.? 2019 ఎన్నికల్లో వైఎస్ జగన్ విజయానికి తెరవెనుకాల కాస్తో కూస్తో […]

కేసులు ఎత్తేసుకున్నది చాలక.. హైకోర్టుపై నిందలా.?

హైకోర్టు తీరుపై న్యాయ నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారట. అలాగని ‘అక్కుపక్షి’లో రాతలు కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద గతంలో నమోదైన కొన్ని కేసుల్ని ఇటీవల ఎత్తివేస్తూ నిర్ణయాలు జరిగిపోయాయి. ఈ వ్యవహారంపై హైకోర్టు సుమోటోగా విచారణ చేపట్టడం సహజంగానే వైఎస్ జగన్ చుట్టూ వుండేవారికి నచ్చదు. అక్షుపక్షికి మరీనూ. అందుకే, చెత్త రాతలు షురూ చేసింది హైకోర్టు తీరుపైన. ఇదో ఫ్యాషన్ అయిపోయింది.. బులుగు మీడియాకి కోర్టుల మీద ‘న్యాయ నిపుణుల’ […]

Tollywood biggies to meet AP CM YS Jagan soon

It is known that the Andhra Pradesh government has slashed down the cinema ticket fares in the state, which came as a huge shock to the Telugu film industry. Ever since the government passed this special GO, the filmmakers are in a dilemma over getting back their investments and profits as the new ticket fares […]

వైఎస్ జగన్ సర్కార్ జాబ్ క్యాలెండర్.. నిరుద్యోగుల నజర్.!

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నానా హంగామా నడుమ ఇటీవల జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన విషయం విదితమే. పత్రికల్లో ప్రకటనలు, ప్రత్యేకంగా క్యాలెండర్ ఆవిష్కరణ.. అబ్బో.. నడిచిన హంగామా అంతా ఇంతా కాదు. నిరుద్యోగులు ఫుల్ ఖుషీ అన్నారు.. గడచిన రెండేళ్ళలో ఉద్యోగాలు పొందినవారు డబుల్ హ్యాపీ అన్నారు. కట్ చేస్తే.. నిరుద్యోగులు రోడ్డెక్కుతున్నారు.. వాలంటీర్లూ ప్రభుత్వం తీరుపై ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ‘అప్పుడేమో వాలంటీర్లు ఉద్యోగులు కారన్నారు.. వాలంటీర్లకు ఇచ్చేది గౌరవం […]

Jagan’s Raju vs Chandrababu’s Raju

Caste politics are hitting a new low in AP these days. What is worse, the people of one caste are getting divided and are fighting among themselves. Take for instance the Kshatriya vs Kshatriya turn that the issue of Mansas Trust has taken. On Monday, full page adverts appeared in all pro-TDP papers saying that […]

Legislative Council abrogation: Is this Sajjala’s opinion or YS Jagan’s?

Time was when the YSRCP strongly demanded the abrogation of the legislative council. Then the TDP was in a majority and was blocking every move of the YSRCP government. An exasperated YSRCP had even passed a resolution demanding the abrogation of the council. But, now the tables are turned and the YSRCP has a clear […]

Jagan government to create new calendar after severe backlash..!?

The Jagan government released a job calendar yesterday, which was very much awaited by the youth of Andhra Pradesh. However, the job calendar resulted in a major backlash from the youth of the state, who were upset with the calendar. Before Jagan came to power in 2019, he promised the people of Andhra Pradesh that […]

ఇది క్లియర్: ప్రత్యేక హోదాకి పూర్తిగా పాతరేసినట్లే.!

అయిపాయె.. జగనన్న వస్తాడు.. మోడీ సర్కారు మెడలు వంచి మరీ ప్రత్యేక హోదా తెస్తాడు.. అని నమ్మిన వైసీపీ శ్రేణులకు ఇకపై గొంతు పెగిలే అవకాశమే లేదు. నమ్మి ఓట్లేసిన జనాల నోళ్ళకు పూర్తిగా ఇకపై తాళాలు పడిపోయినట్లే. ఇకపై ప్రత్యేక హోదా కోసం ఎవరూ మాట్లాడాల్సిన పనిలేదు. అసలు ఆ విషయం గురించి ఆలోచించి కూడా ప్రయోజనం లేదు. ఎందుకంటే, రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాదు. నరేంద్ర మోడీ ప్రభుత్వం వున్నన్నాళ్ళూ ప్రత్యేక హోదా వచ్చే […]

Curfew to be extended with more relaxations

VIJAYAWADA: Chief Minister YS Jagan Mohan Reddy said the partial curfew in effect in the state since May 5 would be extended further with more relaxations. The curfew yielded the desired results by containing the spread of Covid-19, he asserted.Reviewing the Covid-19 situation on Wednesday, Jagan said the strategy adopted by the state gave good […]

ఏపీ సీఎం జగన్ కు ఎంపీ రఘురామకృష్ణ రాజు ఏడో లేఖ

కొన్నిరోజులుగా ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వరుసగా లేఖలు రాస్తున్న వైసీపీ రెబల్ ఎంపీ నేడు మరో లేఖ రాశారు. ఈ లేఖలో రైతు భరోసా అంశాన్ని ప్రస్తావించారు. ఇది ఆయన రాసిన ఏడో లేఖ. ఇందులో ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా రైతుభరోసా సాయాన్ని అందించాలని కోరారు. ఎన్నికల్లో పెద్ద ఎత్తున రైతులు వైసీపీకి అండగా నిలిచారని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 6వేలతోపాటు రాష్ట్ర ప్రభుత్వం తరఫున 13,500 ఇవ్వాలని కోరారు. […]

‘విశాఖ వైపుగా.. వడివడిగా..’ అడుగులేస్తున్న సీఎం వైఎస్ జగన్.?

విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అవుతుందా.? లేదా.? ఇదైతే ప్రస్తుతానికి మిలియన్ డాలర్ క్వశ్చనే. ఎందుకంటే, ఈ అంశం ప్రస్తుతం కోర్టు పరిధిలో వుంది. చంద్రబాబు హయాంలో అమరావతి, రాష్ట్రానికి రాజధాని అవడం, ఆ తర్వాత వైఎస్ జగన్ హయాంలో ఒకటి కాదు.. మూడు రాజధానులంటూ అసెంబ్లీలో చట్టం చేయడం తెలిసిన విషయాలే. ఆ చట్టం అమలు విషయమై ‘స్టేటస్ కో’ ఆదేశాలున్నాయి హై కోర్టు నుంచి. అమరావతి అనేది రైతులతో ముడిపడి వున్న అంశం. ప్రభుత్వం ప్రజలకు […]

AP Governor clears the names for MLC posts after Jagan’s explanation

Andhra Pradesh State Governor Bishwabhushan Harichandan approved the Governor quota Nominated MLCs after Jagan’s explanation. Andhra Pradesh Chief Minister YS Jaganmohan Reddy extended special thanks to the Governor for granting the appeal on behalf of the state government. The state government has recommended four names to the governor for the appointment of four MLCs in […]

Raghurama wants Jagan’s bail revoked, case adjourned to July 1

The special court of the CBI has posted the case pertaining to the cancellation of bail for AP CM YS Jagan Mohan Reddy to July 1. YSRCP renegade MP Raghuramakrishnam Raju filed a a rejoinder in this case to the counter filed by YS Jagan. Jagan asked the court not to cancel his bail. Raghurama […]

Jagan governement recovered lands worth Rs 5080 crores from TDP

The constructions belonging to Palla Shankar Rao, the brother of TDP leader and former Visakhapatnam TDP president Palla Srinivasa Rao, has been demolished by the GVMC officials and the Revenue department. So far, the Andhra Pradesh state government led by Chief Minister YS Jaganmohan Reddy recovered lands worth Rs 5080 crores in the state. According […]

ఇంత అ‘న్యాయమా’.? జగన్ సర్కారు మరీ ఇంతలా దోచిపెడ్తోందా.?

‘సలహాదారుల’ పేరు చెప్పి, అయినవారికి అడ్డగోలుగా ప్రభుత్వ పెద్దలు దోచిపెడుతున్నారన్న విమర్శలు ఈనాటివి కావు. గతంలోనూ వున్నవే. అప్పట్లో.. అంటే చంద్రబాబు హయాంలో కుటుంబరావు తదితరులకు ప్రజాధనాన్ని దోచిపెట్టారని వైసీపీ విమర్శించింది. అనుకూల మీడియాకి ప్రకటనల రూపంలో దోచిపెట్టిన వైనం గురించీ వైసీపీ తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసింది. కానీ, వైసీపీ హయాంలో జరుగుతున్నదేంటి.? చంద్రబాబు హయాంలోకంటే సలహాదారులు పెరిగారు.. వారికి చెల్లింపులూ పెరిగాయి. అందునా, ఓ సామాజిక వర్గానికే ఎక్కువగా ఈ పదవులు దక్కుతున్నాయి. ఇదిలా వుంటే, […]

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ టూర్ ఎందుకు రద్దయ్యింది చెప్మా.?

దారుణం, దుర్మార్గం, ఘోర అవమానం.. రాష్ట్ర ముఖ్యమంత్రికి కేంద్రం అపాయింట్‌మెంట్ ఇవ్వకపోవడమా.? కేంద్రం వద్ద రాష్ట్రం మోకరిల్లాలన్నంత అహంకారం కేంద్రం ప్రదర్శించడమా.? ఇలాంటి చాలా మాటలు చంద్రబాబు హయాంలో విన్నాం.. 2014 నుంచి 2018 వరకు టీడీపీ – బీజేపీ కలిసి పనిచేశాయి. రాష్ట్రంలో, కేంద్రంలో రెండు పార్టీలూ అధికారం పంచుకున్నాయి. 2018లో ఆ బంధం తెగింది, కేంద్రం.. రాష్ట్రాన్ని పట్టించుకోవడం పూర్తిగా మానేసింది. చంద్రబాబుకి ఢిల్లీ అపాయింట్‌మెంట్ దొరకడం గగనమైపోయింది. దాంతో, ఏపీలో వైసీపీ అనుకూల […]