జీవితం క్రూర‌మైన‌ది.. యువ‌న్‌కి ఓదార్పు..

ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఇళయరాజా కుమార్తె, ప్రముఖ గాయని భవతారిణి 2024 జనవరి 25న శ్రీలంకలో కన్నుమూశారు. ఆమె నాల్గవ దశ కాలేయ క్యాన్సర్‌తో పోరాడుతూ చికిత్స పొందుతున్నట్లు తెలిసింది. 47 ఏళ్ల భవతారిణి మరణానికి సంగీత ప్రపంచం శోకసంద్రంలో మునిగిపోయింది. తన తండ్రి, సోదరులు సృష్టించిన సంగీతానికి భవతారిణి గాత్రం మరపురానిది. 2003లో విడుదలైన “రాసయ్య” చిత్రంతో ఆమె ప్లేబ్యాక్ సింగర్‌గా అరంగేట్రం చేసింది. ఈ చిత్రంలోని “మైల్ మైల్ మైల్” పాటతో ఆమెకు మంచి […]