Home Blog Page 1925

Vemulawada Trip || Vemulavada laddu making ||Special vlog || Temple tour ||

0

Vemulawada Trip || Vemulavada laddu making ||Special vlog || Temple tour ||

Unexpected surprise from Nanna & Deepu || అనుకోని బహుమానం ||

0

Unexpected surprise from Nanna & Deepu || అనుకోని బహుమానం ||

రెండో రోజు బండి సంజయ్ ను అడ్డుకున్న తెరాస శ్రేణులు…సూర్యాపేట జిల్లాలో నల్లజెండాలతో నిరసన

0

రెండో రోజు బండి సంజయ్ ను అడ్డుకున్న తెరాస శ్రేణులు…సూర్యాపేట జిల్లాలో నల్లజెండాలతో నిరసన

రోడ్ల గుంతల రాజకీయం.. ఈ పబ్లిసిటీ స్టంట్లు ఇంకెన్నాళ్ళు.?

రాష్ట్రంలో రోడ్లన్నీ జూన్ నాటికి తళతళ మెరిసిపోతాయ్.. ఎక్కడా గుంతలనేవే కన్పించవ్. ఇదీ వైఎస్ జగన్ సర్కార్ చెబుతున్న తాజా మాట. డిసెంబర్ నుంచి పనులు పూర్తయి, జూన్ నాటికి పనులన్నీ పూర్తయిపోతాయట. వారెవ్వా.. నిజమైతే ఎంత బావుణ్ణు కదా.?

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక, రాష్ట్రంలో రోడ్లు అత్యంత అధ్వాన్నంగా మారిపోయాయి. ‘మన పాలనలో వర్షాలు బాగా కురుస్తున్నాయ్.. అదీ దేవుడి దయతో. అయితే, వర్షాల కారణంగా ఓ చిన్న ఇబ్బంది వుంది.. అదే రోడ్లు పాడైపోవడం..’ అని పదే పదే వైఎస్సార్సీపీ ప్రభుత్వ పెద్దలు చెబుతుంటారు.

నిజమే, వర్షాలు కురుస్తున్నాయ్.. కానీ, గతంలో ఎన్నడూ లేనంతగా, సంవత్సరమంతా వర్షాలైతే కురిసేయడంలేదు కదా.? మరెందుకు రోడ్లు పాడైపోతున్నాయ్.? రోడ్లు పాడైపోవడం మామూలే.. గుంతలు పడతాయ్, వెంటనే పూడ్చి పెడితే.. రోడ్లు బాగవుతాయ్. లేదంటే, రోడ్ల మీద గుంతలు కాస్తా.. గుంతల్లో రోడ్లవుతాయ్.

వైఎస్ జగన్ హయాంలో.. గుంతల్లో రోడ్లుంటున్నాయ్.. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. ఇదిగో రోడ్ల బాగు కోసం టెండర్లు పిలిచాం.. అదిగో పనులు చేసేస్తున్నాం.. అంటూ కథలు చెప్పీ చెప్పీ.. ప్రభుత్వ పెద్దలకైతే నీరసం రావడంలేదుగానీ, జనం ఆ గుంతల రోడ్లలో ప్రయాణించి ప్రాణాల మీదకు తెచ్చుకుంటూనే వున్నారు.

మొన్నామధ్యన జనసేన అధినేత పవన్ కళ్యాణ్, రాష్ట్రంలో రోడ్ల దుస్థితిపై నిరసన వ్యక్తం చేస్తూ.. రాష్ట్రంలోని రెండు ప్రాంతాల్లో శ్రమదానం చేపడితే.. ఆ ప్రాంతంలో రాత్రికి రాత్రి రోడ్లను బాగు చేసేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. ఆ తర్వాత మళ్ళీ కథ మొదటికొచ్చేసింది.

వర్షాలు తగ్గితే డిసెంబరులో రోడ్లు బాగు చేసే పనులు ఊపందుకుంటాయట. తగ్గకపోతేనో.? అంతే సంగతి. అంటే, రోడ్ల పాపం పాలకుల నిర్లక్ష్యం కాదు.. ఆ పాపంతా వరుణుడిదేనని అనుకోవాలేమో.

Telangana MLC Polls: TRS zeroes on final candidate list!

0

The ruling outfit in Telangana, Telangana Rashtra Samithi(TRS) that kept everyone guessing on who would get nominated under the MLAs’ quota had announced the candidates’ list for the six positions and the candidates have filed their nominations for the same on Tuesday reportedly. Surprisingly, the candidates have filed their nominations on the last day of the nomination day.

Gutha Sukhender Reddy, Padi Kaushik Reddy( former Congress leader, current TRS leader), former Siddipet Collector P Venkatrami Reddy who recently took voluntary retirement, Banda Prakash Mudiraj, Kadiyam Srihari, and Takkallapalli Ravinder Rao were nominated for the MLC positions.

The members nominated by the TRS would be elected unanimously given the fact that the ruling outfit enjoys good strength in the Telangana Legislative Assembly. Out of the 119 member strength, TRS has 103 MLAs. Congress and Bharatiya Janata Party(BJP) are the opposition parties in the state but they don’t have enough strength to nominate their candidates.

TRS had announced the list after a lot of thinking. One name that has caught everyone’s attention is Banda Prakash Mudiraj, who is serving as the Rajya Sabha member currently. He was given a chance in the MLC nominations despite not completing his tenure as a Rajya Sabha member.

The Telangana government gave second chance to candidates like Gutha Sukhender Reddy and Kadiyam Srihari in the MLC nominations that too for consecutive terms. Venkatrami Reddy who triggered the speculations of venturing into nominations by taking voluntary retirement from his services was also given a chance. His nomination as the MLC candidate is not a surprise.

Congress leader Padi Kaushik Reddy, who joined the TRS party ahead of the Huzurabad by-election in the state was supposed to be nominated under the Governor’s quota. However, he could not be nominated. The government gave him a chance and nominated him as MLC under the MLA quota.

As per the election schedule for the Legislative Council seats issued by the Election Commission, the candidates should file their nominations before the 16th of November while the nominations would be scrutinised on November 17th. The candidates can withdraw their nominations before the 22nd of this month.

Keerthy’s Good Luck Sakhi postponed again

0

Keerthy Suresh’s upcoming film ‘Good Luck Sakhi’, which was supposed to hit the screens on November 26, has now been postponed again. The film has already shifted its release date multiple times and now the makers have changed the date yet again.

As per the latest reports, the film will have a grand release on December 10th in theatres. The movie also stars actors Aadhi Pinisetty and Jagapati Babu in pivotal roles.

Helmed by director Nagesh Kukunoor, Good Luck Sakhi is based on the life of Sakhi, who is known for bringing bad luck. Aadhi is playing the role of a traditional theatre artist and Jagapati Babu will essay the Mahanati actress’ coach in the film. Presented by Dil Raju, the film is bankrolled by Sudheer Chandra Padiri.

Besides this film, Keerthy Suresh will also be seen in Superstar Mahesh Babu’s Sarkaru Vaari Paata.

Hardik Pandya’s Watches Worth Rs 5 Crore Seized at Airport by Customs Officials

0

Hardik Pandya’s Watches Worth Rs 5 Crore Seized at Airport by Customs Officials

నానీకి నా మ్యూజిక్ నచ్చక తీసేసాడు | Music Director SS Thaman Exclusive Interview

0

నానీకి నా మ్యూజిక్ నచ్చక తీసేసాడు | Music Director SS Thaman Exclusive Interview

నాని కి నేను చేసిన బ్యాగ్రౌండ్ స్కోర్ నచ్చలేదు: థమన్

టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ ‏లో ఎస్ఎస్ థమన్ ఒకరు. ట్రెండీ మ్యూజిక్ తో శ్రోతలకు మెస్మరైజ్ చేస్తున్న థమన్.. వరుస బ్లాక్ బస్టర్ ఆల్బమ్స్ తో దూసుకుపోతున్నారు. గత రెండేళ్లుగా ఫుల్ ఫార్మ్ లో ఉన్న సంగీత దర్శకుడు ప్రస్తుతం డజనుకు పైగా సినిమాలతో బిజీగా ఉన్నారు. అయితే మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతం పట్ల నేచురల్ స్టార్ నాని డిజప్పాయింట్ అయ్యారట. ఈ విషయాన్ని థమన్ స్వయంగా వెల్లడించడం గమనార్హం.

నేడు (నవంబర్ 16) థమన్ పుట్టినరోజు సందర్భంగా తాజాగా ఓ న్యూస్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. తన కెరీర్ లో ఒప్పుకున్న తర్వాత తన చేతి నుంచి వెళ్లిపోయిన సినిమా ‘టక్ జగదీష్’ అని థమన్ అన్నారు. ”ఆ సినిమాకి నేను చేసిన బ్యాగ్రౌండ్ స్కోర్ నాని గారికి నచ్చలేదు. మళ్ళీ వేరే మ్యూజిక్ డైరెక్టర్ తో చేయించుకున్నారు. దానికి కొంచం బాధ పడ్డాను. ఇలా నా లైఫ్ లో ఫస్ట్ టైం జరిగింది. నేను హార్ట్ ఫుల్ గానే వర్క్ చేసాను. కానీ ఎక్కడ తప్పు జరిగిందో నాకు తెలియదు” అని థమన్ చెప్పారు.

నాని గారి పెర్ఫార్మన్స్ నాకు బాగా ఇష్టం. ఈగ – గ్యాంగ్ లీడర్.. ఇలా నాని నటించిన చాలా సినిమాలు నాకు ఇష్టం అని థమన్ అన్నారు. నెక్స్ట్ నాని సినిమాకు మ్యూజిక్ అందించే అవకాశం వస్తే తప్పకుండా చేస్తానని.. తనకు ఈగోస్ ఏమీ లేవని.. అలాంటివి బుర్రలో ఉంచుకోనని.. మూవ్ ఆన్ అయిపోతానని థమన్ చెప్పుకొచ్చారు.

కాగా శివ నిర్వాణ దర్శకత్వంలో నాని – రీతువర్మ – ఐశ్వర్య రాజేష్ హీరోహీరోయిన్లుగా ‘టక్ జగదీష్’ సినిమా తెరకెక్కింది. డైరెక్ట్ ఓటీటీలో విడుదలైన ఈ సినిమా మిశ్రమ స్పందన తెచ్చుకుంది. షైన్ స్క్రీన్స్ బ్యానర్పై సాహు గారపాటి – హరీష్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాకు తమన్ పాటలు అందించగా.. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ మాత్రం గోపీ సుందర్ కంపోజ్ చేశారు.

అయితే ఆ సమయంలో ఫైనల్ మిక్సింగ్ కోసం ప్రయత్నిస్తుంటే థమన్ వేరే ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉండి అందుబాటులోకి రాలేదని.. డైరెక్టర్ శివ నిర్వాణ ఫోన్ కూడా టచ్ లోకి రాలేదని.. అందుకే మరో మ్యూజిక్ డైరెక్టర్ తో బ్యాగ్రౌండ్ స్కోర్ చేయించుకున్నారని టాక్ వచ్చింది. అయితే తాను అందించిన నేపథ్య సంగీతం నచ్చకే వేరే వారి వద్దకు వెళ్లారని థమన్ చెప్పడం గమనార్హం.

Bholaa Shankar Shoot Begins In A Huge Set

0

Megastar Chiranjeevi’s Mega Massive Action Entertainer “Bholaa Shankar” to be helmed by stylish maker Meher Ramesh and produced by Ramabrahmam Sunkara was launched recently in a grand manner with a pooja ceremony.

The regular shoot of the movie has commenced today in Hyderabad in a huge set erected by production designer AS Prakash. Megastar Chiranjeevi also takes part in the shoot and the makers will be canning some crucial sequences in the first schedule.

Bholaa Shankar has been making enough noise, ever since it was announced officially. The title poster, followed by Rakhi special video got overwhelming response. Meher Ramesh will be presenting the megastar in a different getup in the highly anticipated film.

The film boasts of a good story-line, an ensemble cast and a stellar technical team. While Dazzling Beauty Tamannaah Bhatia will play the leading lady opposite Chiranjeevi, smiling sensation Keerthy Suresh will essay his sister in the film which will have all the emotions and elements in right proportions, making it a pucca commercial entertainer.

Coming to technical crew, young sensation Mahati Swara Sagar renders soundtracks, while Dudley cranks the camera. Anil Sunkara’s AK Entertainments will be producing the film, in association with Creative Commercials, on a massive scale. Story supervision is by Satyanand, wherein Marthand K Venkatesh will take care of editing and AS Prakash is the production designer. Kishore Garikipati is the executive producer.

Bholaa Shankar will release in theatres in 2022.

రెచ్చగొట్టకు చెప్తున్నా.. సంపీ పడ దొబ్బుతం | MP Arvind serious comments on CM KCR |

0

రెచ్చగొట్టకు చెప్తున్నా.. సంపీ పడ దొబ్బుతం | MP Arvind serious comments on CM KCR |

Captaincy contender task lo gold evaru sampadistharu,kottestharu?#BiggBossTelugu5 today at 10 PM

0

Captaincy contender task lo gold evaru sampadistharu,kottestharu?#BiggBossTelugu5 today at 10 PM

భర్త కోసం కాజల్ విజ్ఞప్తులు

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా సుదీర్ఘ కాలంగా ప్రేక్షకులను మెప్పిస్తూ వచ్చింది. తెలుగు సినిమాల్లోనే కాకుండా తమిళం మరియు హిందీల్లో కూడా ఈమె నటించింది. దశాబ్ద కాలం పాటు సౌత్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగి ఇప్పటికి కూడా మంచి క్రేజ్ ను కలిగి ఉన్న ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్ త్వరలో తన భర్త గౌతమ్ కిచ్లూను ఇండస్ట్రీకి పరిచయం చేయాలని ఆశ పడుతున్నట్లుగా తెలుస్తోంది. ఇండస్ట్రీలో వారసత్వంతో ఎంతో మంది అరంగేట్రం చేయడం మనం చూస్తూనే ఉన్నాం. హీరోయిన్స్ సోదరులను లేదా సోదరిని పరిచయం చేయడమే ఇప్పటి వరకు చూశాం. కాని మొదటి సారి హీరోయిన్ భర్త ఇండస్ట్రీలో అడుగు పెట్టబోతున్నట్లుగా తెలుస్తోంది.

కాజల్ అగర్వాల్ ఇండస్ట్రీతో సంబంధం లేని వ్యక్తి అయిన గౌతమ్ కిచ్లూ ను పెళ్లి చేసుకున్న విషయం తెల్సిందే. చూడ్డానికి బాలీవుడ్ హీరోలా ఉన్న గౌతమ్ కిచ్లూ అందరికి నచ్చాడు. సోషల్ మీడియాలో కూడా మంచి ఫాలోయింగ్ ను దక్కించుకున్న గౌతమ్ కిచ్లూ ను సినిమాల్లో నటింపజేస్తే ఖచ్చితంగా మంచి ఫలితం ఉంటుందని.. జనాలు గౌతమ్ కిచ్లూను ఆధరించి అభిమానిస్తారని కాజల్ భావిస్తుందట. గౌతమ్ కు కూడా నటన పై ఆసక్తి ఉండటంతో ఆమెతో ఇప్పటికే ఒక ప్రమోషనల్ వీడియోలో నటించాడు. ఇంతకు ముందు నటన లో గౌతమ్ కిచ్లూ శిక్షన కూడా తీసుకున్నాడు అనేది టాక్.

ఇండస్ట్రీలో తనకు పరిచయం ఉన్న డైరెక్టర్స్ మరియు నిర్మాతలతో కాజల్ అగర్వాల్ తన భర్త గురించి చర్చిస్తుందట. తన భర్తకు సినిమాల్లో ఏదైనా పాత్రను ఇవ్వాలంటూ విజ్ఞప్తి చేసిందట. హీరోగా ఎంట్రీ ఇవ్వకుండా మొదట క్యారెక్టర్ ఆర్టిస్టుగానే కిచ్లూ తో చేయించి ఆ తర్వాత హీరోగా పరిచయం చేయాలని కాజల్ భావిస్తుందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇక కాజల్ ప్రెగ్నెన్సీ కారణంగా తన వద్దకు వస్తున్న సినిమాలను కాదనడంతో పాటు… ఇప్పటికే కమిట్ అయిన సినిమాలను కూడా వదిలేసింది అంటూ ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పటి వరకు కాజల్ తన ప్రెగ్నెన్సీ విషయమై అధికారికంగా ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. కాజల్ ఇండస్ట్రీకి మెల్ల మెల్లగా దూరం అవుతున్న ఈ సమయంలో గౌతమ్ కిచ్లూను పరిచయం చేసేందుకు సిద్దం అవ్వడం జరుగుతుందని కొందరు గుసగుసలాడుకుంటున్నారు. మరి కాజల్ ఇమేజ్ తో ఇతడికి ఏ మేరకు ఇండస్ట్రీలో గుర్తింపు దక్కుతుంది అనేది చూడాలి.

KL Rahul on how Dravid creates friendly environment

0

India had found a dependable and credible opener in Hitman Rohit Sharma. Over the years, he has been part of India’s memorable wins at home and overseas as well. During India’s tour of England, Rohit Sharma recorded his maiden overseas hundred and helped India to end the series with 2-1.

Now Rohit Sharma is all set to start a new chapter in his career. He was named the skipper for the T20 format as Virat Kohli’s successor. The forthcoming home series against New Zealand marks Rohit Sharma’s era as the captain.

Talking about Rohit’s new role, Vice-captain KL Rahul said, Rohit had a remarkable journey in the Indian Premier League(IPL) by winning five titles for the team. The stats say he has a better understanding of the game and he is good at the tactics, KL Rahul said.

Saying that Rohit Sharma has proved himself as a leader, KL Rahul said the team is excited to play under him as he brings a state of calmness into the dressing room, something that everyone loves about Rohit Sharma. This is a big change and we are eagerly waiting for this, he said.

Ahead of the series, KL Rahul addressed a press conference. Talking about former Indian player, current head coach of Indian team Rahul Dravid, KL Rahul said he has known him for a long time and he is feeling fortunate for this.

KL Rahul recalled how he played under Rahul David in India A and called Dravid a person who aims at creating an atmosphere that helps everyone to better themselves as persons and cricketers. He brings a culture to put the team ahead of personal goals, he added.

India and New Zealand will lock horns for a T20 series followed by a Test series. Star players like Virat Kohli, Bumrah, Jadeja, Shami were rested for the series while a few players were given a call into the T 20 team. For the Test series, the BCCI had not picked Rohit Sharma and Rishabh Pant. Ajinkya Rahane will lead the team for the Test series. Virat Kohli will join the squad for the second test.

‘Radhe Shyam’s first song teaser is out now!

0

Earlier the filmmakers used to release just one trailer of their new movies before it hits the theatres and used to release full audio in the form of a cassette/CD through audio launch snd later full audio jukebox on the internet.
Now, with the internet penetrating with no borders to every nook and corner of the country and lots of content being produced and uploaded every single minute on Youtube. Filmmakers have started luring and cashing in with its content with every single and minute update like movie announcement, movie launch, first look, motion poster, character introduction, first glimpse, first teaser, first single teaser, first song….and the list goes on and on, until the movie releases.


In these lines, the makers of ‘Radhe Shyam’ have released their #firstsongteaser ‘Eerathe’ today in all the languages the movie is releasing. The 16-second song teaser has nothing much to offer, other than the hero and heroine trying hard to join their hands with the details of the first lyrical song and its musician details.
Radhe Shyam is an upcoming Indian period sci-fi romantic drama written and directed by Radha Krishna Kumar starring Prabhas and Pooja Hegde in the lead roles. The film is getting released in several languages on Jan 14th, 2021.

The film will also see Prabhas’ uncle Krishnam Raju playing the role of Paramahamsa along with several known actors such as Sachin Khedkar, Bhagyashree, Murali Sharma, Kunaal Roy Kapur, Priyadarshi, Sathyan, and Flora Jacob playing other important roles.

ఈటల రాజేందర్ భూముల్లో నేటి నుంచి సర్వే నిర్వహించనున్న అధికారులు

0

ఈటల రాజేందర్ భూముల్లో నేటి నుంచి సర్వే నిర్వహించనున్న అధికారులు

10th contestant #Jessie exclusive interview after coming out |

0

10th contestant #Jessie exclusive interview after coming out |

https://www.youtube.com/watch?v=qK6eHJmsa4w&t=175s

బిగ్ బాస్ 5: కెప్టెన్ తప్ప అందరూ నామినేషన్స్ లోకి

బిగ్ బాస్ సీజన్ 5 కీలకమైన దశకు చేరుకుంది. పదకొండో వారంలోకి ఎంటర్ అయింది ఈ షో. ఆదివారం జెస్సీ అనారోగ్యం కారణంగా బయటకు వెళ్లిపోవడంతో అసలు వెళ్లిపోవాల్సిన కంటెస్టెంట్ కు లైఫ్ దక్కింది. సోమవారం నామినేషన్స్ ఎపిసోడ్ ఎప్పటిలానే మంచి ఫైర్ తో సాగింది. రెగ్యులర్ గా ఉన్నట్లుగానే గార్డెన్ ఏరియాలో ప్రతీ ఒక్కరూ ఇద్దరేసి కంటెస్టెంట్స్ చొప్పున స్లైమ్ పోసి తగిన కారణాలు చెప్పి నామినేట్ చేయాల్సి ఉంటుంది. ముందుగా కెప్టెన్ రవితో నామినేషన్స్ ప్రక్రియ మొదలైంది. రవి – సన్నీ, కాజల్ లను నామినేట్ చేసాడు. శనివారం ఎపిసోడ్ లో బ్రేక్ మధ్యలో తనతో డిస్కషన్ పెట్టినందుకు సన్నీని, తనకు రెస్పెక్ట్ ఇవ్వకుండా మాట్లాడినందుకు కాజల్ ను నామినేట్ చేసాడు.

ఆ తర్వాత షణ్ముఖ్ వచ్చి నువ్వు హౌజ్ లో లేకపోతే గొడవలు జరగవు అన్న పెద్ద స్టేట్మెంట్ ను కాజల్ పై ఇచ్చి నామినేట్ చేసాడు. ప్రియాంక లూజ్ టాక్ నచ్చలేదని ఆమెను నామినేట్ చేసాడు. మానస్ – షణ్ముఖ్, ఎన్నీ మాస్టర్ లను నామినేట్ చేసాడు. షణ్ముఖ్ ఎక్కువ ఊహించుకుంటున్నాడని కారణం చెప్పాడు. ఎన్నీ మాస్టర్ హగ్ విషయం ఎత్తి నామినేట్ చేసాడు.

శ్రీరామ్ అందరూ అనుకున్నట్లుగానే సన్నీ, మానస్ లను నామినేట్ చేసాడు. ముందు నుండీ కూడా వీరిద్దరికీ శ్రీరామ్ కు చిన్న గ్యాప్ మైంటైన్ అవుతూ వస్తోంది. షణ్ముఖ్ అన్న మాట తాను తీసుకోలేకపోతున్నానని చెప్పి తననే నామినేట్ చేసింది కాజల్. అలాగే కొన్ని వారాలుగా ఎన్నీ మాస్టర్ పడట్లేదు కాబట్టి ఆమెను కూడా నామినేషన్స్ లో వేసింది. తనను కెప్టెన్సీ టాస్క్ లో సపోర్ట్ చేయని కారణంగా ప్రియాంకను, రెండో నామినేషన్ గా కాజల్ ను ఎంచుకుంది సిరి. ప్రియాంక తనను నామినేట్ చేసిన ఇద్దరూ షణ్ముఖ్, సిరిలను తిరిగి నామినేట్ చేసింది. తన కెప్టెన్సీ టాస్క్ లో అడ్డు పడినందుకు సిరిని నామినేట్ చేసాడు సన్నీ. అలాగే శ్రీరామ్ ను నామినేట్ చేసాడు. ఇక చివరిగా వచ్చిన ఎన్నీ మాస్టర్ మానస్, కాజల్ లను నామినేట్ చేసింది. ఈ నామినేషన్స్ ప్రాసెస్ లో ఎన్నీ మాస్టర్ చేసిన డ్యాన్స్ లు, వెక్కిరించడం హౌజ్ మేట్స్ లో కొంత మందికి నవ్వు, కొంత మందికి ఏంటిది అన్న ఫీలింగ్ ను కలిగించాయి.

మొత్తంగా కెప్టెన్ రవి తప్ప మిగతా అందరూ కూడా నామినేషన్స్ లో నిలిచారు. మరి వీరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది చూడాలి.

KTR asks Centre to help States compete globally

0

HYDERABAD: Demanding that the Centre should financially strengthen the able and performing States like Telangana, IT and Industries Minister KT Rama Rao on Monday suggested that Pension Fund and Sovereign Fund be given to States towards capital investment.

Participating in a video conference Union Finance Minister Nirmala Sitharaman had with Chief Ministers and State Finance Ministers, Rama Rao also wanted a two per cent increase in the State’s borrowing limit under the Fiscal Responsibility and Budget Management (FRBM) Act.

“States are engines of growth for the country. Encourage them to compete globally, so that they will help in GDP growth. Follow the federal spirit, implement decentralisation and strength the States, which will ultimately help in country’s growth,” he said.

“Telangana is contributing five per cent to the GDP and it is the fourth largest contributor to the country’s economy. The per capita income of the State is Rs 2.37 lakh today as against Rs 1.24 lakh in 2015. The State’s GSDP is Rs 9.8 lakh crore against Rs 5 lakh crore at the time of the formation of the State,” he added.

Stating that the country’s GDP declined due to the pandemic, he wanted Sitharaman to encourage investments in the country. He urged the Centre to give certain incentives for investments in textile, garments, toys, leather and light engineering goods, so that semi-skilled people too would get employment. He also suggested productivity-linked incentives to the MSME sector, which is contributing 30 per cent to the GDP. Finding fault with the Centre for not creating healthy competition among States, he pointed out that because of shifting of defence industrial corridor from Hyderabad-Bengaluru to Bundelkhand, the expected results were delayed by three years.

He also requested the Union Finance Minister to increase tax devolution to the States from the divisible pool. He opposed the increase in cess and pointed out that the cess collection of the Centre was just 2.3 per cent of the total revenue in 1980 but it now increased to 20 per cent. Finance Minister T Harish Rao also attended the meeting.

Bigg Boss Telugu 5, Day 71, November 15, highlights: 8 contestants getting nominated for eviction and other major events at a glance

0

In the latest episode of Bigg Boss Telugu 5, Sunny and Maanas thought Ravi want to blemish anyone. Sunny was determined to control his anger during the tasks going ahead. Maanas tells Kajal that they can’t trust her in the task but she remains their (him and Sunny) friend. Kajal was doubtful about taking Maanas’ suggestion about trusting a few people in the house. Sunny asked her to follow her heart.
Nomination task:
In yet another round of open nominations, the contestants had to nominate two contestants and pour a bottle of slime on them.
Ravi nominated Sunny and Kajal. Ravi and Kajal had an argument about their differences.
Shanmukh nominated Kajal saying there will be no fights if she leaves the house. He nominated Priyanka saying he didn’t like her dismissing his reasons for nomination.
Maanas nominated Shanmukh saying he is acting based on assumptions. He then nominated Anee stating he didn’t like her reasons for nomination.
Sreerama Chandra nominated Sunny saying the latter can try calming down during the task. He nominated Maanas and asked about the five contestants he was referring to.
Kajal nominated Anee citing her cold behaviour and provocative body language towards her. Anee danced after Kajal nominated her.
Kajal and Shanmukh had a heated debate after she nominated him.
Siri nominated Priyanka and Kajal. Siri and Kajal had a heated argument, too. Priyanka nominated Shanmukh and Siri with whom she shares a lot of differences. Priyanka and Siri had an argument, too.
Sunny nominated Sreerama Chandra and the latter got offended by his reasons for nomination. Sunny then nominated Siri justifying his performance in the task.
Anee nominated Maanas stating that they don’t share a good vibe. Maanas hit back at her saying she is making too big a statement and he doesn’t want to prove what he has done for her in the previous weeks.
Anee lost her cool nominating Kajal. She danced after nominating Kajal.
Towards the end of the episode, Shanmukh, Siri, Sreerama Chandra, Anee, Priyanka, Maanas, Kajal, and Sunny got evicted for the week.

Advertisement
Advertisement
Advertisement