Home Blog

Bachhala Malli Pre-Release Event Celebrates Allari Naresh’s Versatility

0

Hyderabad, [Date]: The pre-release event of “Bachhala Malli,” starring Allari Naresh and Amrita Aiyer, was a star-studded affair, generating immense excitement for the film’s theatrical release on December 20th. The event witnessed the presence of several prominent figures from the Telugu film industry, including Kiran Abbavaram, Samyuktha, and renowned directors Maruthi, Vashishta, Trinadha Rao Nakkina, Vijay Kanakamedala, Karthik Dandu, and Yadhu Vamsi.

Kiran Abbavaram, sharing his insights, fondly recalled his first encounter with Allari Naresh, highlighting the actor’s encouraging words for his film “SR Kalyanamandapam.” He expressed admiration for Naresh’s remarkable versatility and extended his heartfelt wishes for “Bachhala Malli” to achieve blockbuster status. Abbavaram also emphasized that Naresh’s raw and rustic appearance in the film is sure to captivate audiences.

Taking the stage, Allari Naresh showered praise on director Subbu Mangadevvi, acknowledging his exceptional talent and unwavering dedication in bringing this captivating story to life. He extended his gratitude to the film’s technical crew, including editor Chota Prasad, cinematographer Richard, and music composer Vishal Chandrasekhar, for their invaluable contributions. Naresh also expressed his sincere appreciation to producer Razesh Danda for his unwavering support and commitment to ensuring the highest quality production standards. Conveying his unwavering confidence, Naresh expressed his belief that “Bachhala Malli” is poised to become a resounding blockbuster this Christmas season.

The pre-release event has undoubtedly heightened anticipation for “Bachhala Malli,” with the film’s intriguing teaser, captivating songs, and engaging trailer already creating a significant buzz among audiences.

Note: This write-up aims to provide a formal and elaborated version of the given information. You can further enhance it by adding specific quotes from the speakers, details about the event’s atmosphere, and any other relevant information.

ఆంధ్రప్రదేశ్ ను వణికిస్తున్న అల్పపీడనం.. ఆ జిల్లాలో భారీ నుంచి అతిభారీ వర్షాలు | AP Rains

0

ఆంధ్రప్రదేశ్ ను వణికిస్తున్న అల్పపీడనం.. ఆ జిల్లాలో భారీ నుంచి అతిభారీ వర్షాలు | AP Rains

One Nation one Election Bill : దద్దరిల్లిన పార్లమెంట్.. జేపీసీకి జమిలి

0

One Nation one Election Bill : దద్దరిల్లిన పార్లమెంట్.. జేపీసీకి జమిలి

Telangana Assembly 2024 LIVE | Telangana Assembly Winter Session | CM Revanth Reddy | KCR

0

Telangana Assembly 2024 LIVE | Telangana Assembly Winter Session | CM Revanth Reddy | KCR

Samyuktha Menon Turns ‘Rakshasi’ On-Screen!

0

After a brief period of relative quiet following the underwhelming performance of “Devil: The British Secret Agent,” actress Samyuktha Menon is poised for a triumphant return in 2025.

One of her most anticipated projects is “Rakshasi,” a heroine-centric film where she portrays a fierce police officer with a violent edge. Produced by Rajesh Danda and directed by Yogi, “Rakshasi” marks a significant departure from her previous roles. The title itself, “Rakshasi,” evokes a sense of menace and mystery, hinting at a dark and intense character. While the makers are still considering the title’s suitability, it perfectly encapsulates the film’s intended tone.

“Rakshasi” is particularly noteworthy as Samyuktha is not only the lead actress but also a production partner. This bold move demonstrates her ambition to actively shape her career and take control of her creative destiny. She stands out as a trailblazer among her peers for embracing such a significant responsibility.

Furthermore, Samyuktha has a packed schedule for 2025, with multiple projects in the pipeline, including “Swamyambhu,” “Sharwa37,” “BSS12,” and the Malayalam film “Ram.” This ambitious lineup solidifies her position as a rising star in the industry, ready to make a significant impact.

While her busy schedule demands dedication and hard work, it’s crucial for Samyuktha to prioritize her well-being and ensure she doesn’t overwork herself. However, considering her determination and the exciting projects she’s involved in, 2025 is undoubtedly poised to be a breakout year for Samyuktha Menon, establishing her not only as a talented actress but also as a powerful force in the industry.

People Media Factory and Sriimurali Join Forces for Production No. 47

0

People Media Factory, a leading production house known for its association with top stars and high-quality cinema, has announced its next venture, “Production No. 47,” featuring the renowned Kannada actor Sriimurali.

Sriimurali, who recently delivered a blockbuster with “Bagheera,” is one of the most sought-after action stars in the Kannada film industry. The production house officially announced the collaboration with a captivating poster, featuring intriguing background art that has sparked numerous theories about the film’s plot and scale.

Further details regarding the project, including the director, crew, and release date, are expected to be announced by the makers in the near future. This exciting collaboration between People Media Factory and Sriimurali promises to be a highly anticipated event in the Kannada film industry.

9 PM | ETV Telugu News | 17th December 2024

0

9 PM | ETV Telugu News | 17th December 2024

Parliament Winter Session: జమిలికి ఓకే.. వాట్‌ నెక్స్ట్ | Jamili Elections Bill | Five @ 5

0

Parliament Winter Session: జమిలికి ఓకే.. వాట్‌ నెక్స్ట్ | Jamili Elections Bill | Five @ 5

Max – Theatrical Teaser | Kichcha Sudeep | B Ajaneesh Loknath | Vijay Kartikeyaa

0

Max – Theatrical Teaser | Kichcha Sudeep | B Ajaneesh Loknath | Vijay Kartikeyaa

Bigg Boss Buzzz | Nikhil’s Exclusive Exit Interview | Ambati Arjun

0

Watch Bigg Boss Buzzz | Nikhil’s Exclusive Exit Interview | Ambati Arjun

Bigg Boss Buzzz | Gautham Krishna’s Exclusive Exit Interview | Ambati Arjun

0

Watch Bigg Boss Buzzz | Gautham Krishna’s Exclusive Exit Interview | Ambati Arjun

Bachhala Malli Thirunaallu Live | Allari Naresh | Amritha Aiyer | Subbu Mangadevv

0

Bachhala Malli Thirunaallu Live | Allari Naresh | Amritha Aiyer | Subbu Mangadevv

సూపర్‌ స్టార్‌ మూవీకి ‘మైత్రి’ సాయం పెద్దది

0

మలయాళ సూపర్‌ స్టార్‌ మోహన్‌లాల్‌ స్వీయ దర్శకత్వంలో రూపొందించి నటించిన ‘బరోజ్‌’ సినిమా క్రిస్మస్ కానుకగా డిసెంబర్‌ 25న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. 3డి వర్షన్‌లో భారీ ఎత్తున విడుదల కాబోతున్న బరోజ్‌ సినిమాకు మలయాళంలో భారీ క్రేజ్‌ హైప్‌ ఉన్నాయి. కానీ తెలుగులో మాత్రం బరోజ్‌ సినిమా గురించి కనీసం చర్చ జరగడం లేదు. ఇదే తీరుతో సినిమా విడుదల అయితే కనీసం ప్రేక్షకులు థియేటర్‌ దారి పట్టే అవకాశం లేదు అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అయితే ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ వారు తెలుగులో రిలీజ్‌ చేయబోతుండటం కాస్త కలిసి వచ్చే అవకాశం.

మోహన్‌లాల్‌కి తెలుగులో మంచి గుర్తింపు ఉంది. ఆయన నటించిన తెలుగు సినిమాలు ఉన్నాయి, అలాగే ఆయన ఇతర భాషల్లో నటించగా డబ్‌ అయిన సినిమాలు తెలుగులో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ఇన్ని సినిమాలతో ఇక్కడ కూడా సూపర్‌ స్టార్‌ హోదాతో మోహన్‌లాల్‌కి గౌరవం ఉంది అనడంలో సందేహం లేదు. ఆయన మంచి సినిమాతో వస్తే తెలుగు ప్రేక్షకుల బ్రహ్మరథం పడుతారు. ఇప్పుడు బరోజ్‌ సినిమాతో కచ్చితంగా ఆయన తెలుగులోనూ విజయాన్ని అందుకునే అవకాశాలు ఉన్నాయి అంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఎంత పెద్ద సినిమాను చేసినా ప్రేక్షకుల ముందుకు తీసుకు వెళ్లడంకు ప్రమోషన్ అవసరం. ఆ ప్రమోషన్‌ ను బరోజ్ యూనిట్‌ సభ్యులు తెలుగు రాష్ట్రాల్లో అంతగా చేస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. కానీ మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ సినిమాను డిస్ట్రిబ్యూట్‌ చేసేందుకు ముందుకు వచ్చిన నేపథ్యంలో కచ్చితంగా మంచి ఫలితం ఉంటుంది అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. పుష్ప 2 వంటి బిగ్గెస్ట్‌ హిట్‌ను సొంతం చేసుకున్న మైత్రి వారు ఇప్పుడు బరోజ్‌ సినిమాతో రాబోతున్నారు అనే ప్రచారం కారణంగా ఆ సినిమాకు మెల్ల మెల్లగా బజ్‌ క్రియేట్‌ అవుతోంది అంటూ సినీ వర్గాల్లో టాక్‌ వినిపిస్తుంది.

పిల్లల సినిమాగా ప్రచారం జరుగుతున్న బరోజ్‌ సినిమా మోహన్‌లాల్‌ కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్‌ సినిమాగా నిలిచింది. చాలా కాలంగా ఈ సినిమా వాయిదాలు పడుతూ వస్తోంది. టెక్నికల్‌గా ఈ సినిమా భారీ వ్యాల్యూస్‌తో రాబోతుంది. దాదాపు రెండేళ్ల ఎదురు చూపుల తర్వాత రాబోతున్న బరోజ్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభావంను చూపిస్తుంది అనేది చూడాలి. మలయాళం, తమిళ్‌లో బరోజ్‌కి మంచి బజ్‌ ఉన్నా తెలుగులో మాత్రం కేవలం మైత్రి మూవీ మేకర్స్ విడుదల చేస్తున్న కారణంగా బరోజ్‌కి బజ్‌ క్రియేట్‌ అయ్యింది. మరి మైత్రి వారి సాయంతో బరోజ్ సినిమాకు మంచి వసూళ్లు నమోదు అయ్యేనా అనేది చూడాలి.

Bigg Boss Buzzz | Rohini’s Exclusive Exit Interview | Ambati Arjun

0

Bigg Boss Buzzz | Rohini’s Exclusive Exit Interview | Ambati Arjun

Bigg Boss Buzzz | Tasty Teja Exclusive Exit Interview | Ambati Arjun

0

Bigg Boss Buzzz | Tasty Teja Exclusive Exit Interview | Ambati Arjun

Bigg Boss Buzzz | Prithviraj Exclusive Exit Interview | Ambati Arjun

0

Watch Bigg Boss Buzzz | Prithviraj Exclusive Exit Interview | Ambati Arjun

Bigg Boss Buzzz | Vishnupriya’s Exclusive Exit Interview | Ambati Arjun

0

Watch Bigg Boss Buzzz | Vishnupriya’s Exclusive Exit Interview | Ambati Arjun

Bigg Boss Buzzz | Prerana’s Exclusive Exit Interview | Ambati Arjun

0

Watch Bigg Boss Buzzz | Prerana’s Exclusive Exit Interview | Ambati Arjun

ఎట్టకేలకు గూఢచారి స్పందించాడు..!

0

అడవి శేష్‌ హీరోగా దాదాపు ఆరు ఏళ్ల క్రితం వచ్చిన ‘గూఢచారి’ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమాకి మంచి స్పందన లభించింది. ఆ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో ఆ ఫ్రాంచైజీలో వరుసగా సినిమాలు చేయాలని అడవి శేష్‌ భావించాడు. అందుకోసం ఇప్పటికే రెండో పార్ట్‌ను ప్రకటించాడు. గూఢచారి 2ను ప్రకటించాడు. సినిమా ప్రకటన వచ్చి చాలా కాలం అయ్యింది. కానీ ఇప్పటి వరకు ఎలాంటి అప్‌డేట్‌ లేకపోవడంతో అసలు ఏం అయ్యింది అంటూ గూఢచారి ఫ్యాన్స్‌ సోషల్‌ మీడియాలో ప్రశ్నించారు.

ఎట్టకేలకు గూఢచారి నుంచి స్పందన వచ్చింది. నేడు అడవి శేష్‌ బర్త్‌ డే సందర్భంగా సోషల్‌ మీడియా ద్వారా గూఢచారి 2 సినిమా యొక్క పోస్టర్‌ను విడుదల చేశారు. గన్ పట్టుకుని స్టైలిష్ లుక్‌లో ఉన్న అడవి శేష్‌ లుక్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. గూఢచారి అనే పదంకు అతను అన్నట్లుగా సోషల్‌ మీడియాలో ఈ ఫోటోకు కామెంట్స్ వస్తున్నాయి. రెండో గూఢచారిని చూడటం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం అంటూ ఆయన ఫ్యాన్స్‌తో పాటు రెగ్యులర్ ప్రేక్షకులు సినీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

గూఢచారి 2 సినిమాకు వినయ్‌ కుమార్‌ సిరిగినీడి దర్శకత్వం వహిస్తున్నాడు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌తో పాటు అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్‌, ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మొదటి పార్ట్‌తో పోల్చితే గూఢచారి 2 సినిమా భారీగా ఉంటుందని, అంతే కాకుండా కథ విషయంలో పరిధి పెద్దగా ఉంటుంది అంటూ మేకర్స్‌ చెబుతున్నారు. షూటింగ్‌ ఆగిపోయింది అంటూ వచ్చిన వార్తలు నిజం కాదని త్వరలోనే సినిమా నుంచి టీజర్‌ను విడుదల చేసి వచ్చే ఏడాది సమ్మర్‌ లేదా ఆ తర్వాత విడుదల చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

మరో వైపు అడవి శేష్‌ డకాయిట్‌ సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. ఆ సినిమాలో హీరోయిన్‌గా మొదట శృతి హాసన్‌ను ఎంపిక చేయడం జరిగింది. కొన్ని రోజుల షూటింగ్‌ జరిగింది. అయితే ఏదో కారణాల వల్ల శృతి హాసన్‌ను ఆ ప్రాజెక్ట్‌ నుంచి తప్పించారు. ఆ సినిమాలో కొత్తగా మృణాల్ ఠాకూర్ వచ్చి జాయిన్‌ అయ్యింది. సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఏడాది గ్యాప్‌ ఇచ్చినందుకు గాను గూఢచారి 2, డకాయిట్‌ సినిమాలు బ్యాక్ టు బ్యాక్‌ వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. రెండు సినిమాలపైనా అంచనాలు భారీగా ఉన్నాయి. అడవి శేష్‌ చాలా విలక్షణ హీరో అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే ఆయన సినిమాల కోసం ఫ్యాన్స్‌తో పాటు ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తారు.

Bigg Boss Buzzz | Nabeel’s Exclusive Exit Interview | Ambati Arjun

0

Watch Bigg Boss Buzzz | Nabeel’s Exclusive Exit Interview | Ambati Arjun

Advertisement
Advertisement
Advertisement