Home Blog Page 302

Manamey Discusses Importance Of Time: Sharwa

The much-anticipated Telugu film “Manamey,” starring Sharwanand and Krithi Shetty, held a grand pre-release event in Hyderabad last night. The event was graced by the presence of the entire cast and crew, along with a few special guests.

The pre-release event buzzed with optimism for the film’s success. Nizam distributor Shashidhar Reddy of Mythri Movie Makers, having already witnessed the film, predicted it to be the biggest summer blockbuster. Producer TG Vishwa Prasad, who fondly referred to Sharwanand as the “Charming Star,” expressed plans to celebrate the film’s success with an event in Andhra Pradesh.

Director Sriram Adittya praised producer Vishwa Prasad for his boldness and thanked Sharwanand for his unwavering support. He credited Sharwanand for being the driving force behind the film and promised a captivating cinematic experience.

Sharwanand, in his speech, congratulated the recent political victories in Andhra Pradesh and highlighted the true festival beginning with “Manamey’s” theatrical release on June 7th. He also extended his best wishes to Prabhas’ upcoming film “Kalki 2898 AD.”

Sharwanand shed light on the film’s poignant theme – the value of time spent with loved ones, particularly parents. He emphasized that Sriram Adittya beautifully portrayed this message in the movie, especially during the heartwarming last 40 minutes.

Expressing his gratitude, Sharwanand looked back on his 20-year career with 35 films. He thanked all the directors and producers who provided him with opportunities, regardless of the outcome. He acknowledged his journey from aspiring actor to established star, crediting Vishwa Prasad for bestowing the “Charming Star” title and Shashi Garu for his encouragement and suggested release date. Praising Krithi Shetty’s dedication and acknowledging Vishwa Prasad’s unwavering support, Sharwanand promised to take full responsibility for the film’s outcome, crediting Sriram Adittya for its success.

The event concluded with Sharwanand assuring the audience that they will witness a new and evolved Sharwanand in “Manamey” and future films.

హేమకు బిగ్ షాక్ : Hema Suspended From MAA Association..Banglore Rave Party Case |

0

హేమకు బిగ్ షాక్ : Hema Suspended From MAA Association..Banglore Rave Party Case |

Neethone Dance 2.0 – Full Promo | Poonakaalu Loading round | Every Sat & Sun at 9 PM

0

Neethone Dance 2.0 – Full Promo | Poonakaalu Loading round | Every Sat & Sun at 9 PM

సెకెండ్ ప్రీ వెడ్డింగ్ కి ఆ ఫ్యామిలీ అన్ని కోట్లా?

0

అప‌ర కుబేరుడు అంబానీ ఇంట వేడుక అంటే మామూలుగా ఉంటుందా? ఇటీవ‌లే మరోసారి ప్రూవ్ అయింది. అనంత్ అంబానీ-రాధికా మ‌ర్చంట్ మొద‌టి ప్రీ వెడ్డింగ్ ఏ రేంజ్ లో జ‌రిగిందో తెలుసు క‌దా. ప్ర‌పంచ‌మే అంబానీ ఇంట వేడుక గురించి ఎంతో గొప్ప‌గా మాట్లాడుంది. ప్ర‌పంచ కుబురులంతా అంబానీ ఆతిధ్యం పొందారు. అందుకోసం వేల కోట్ల రూపాయ‌లు ఖర్చు చేసారు. ఇక విదేశాల్లో ఈవెంట్ జ‌రిగితే అంబానీ రేంజ్ ని చెప్ప‌డం కోసం ఇంకే స్థాయిలో సెల‌బ్రేట్ చేస్తారో చెప్పాల్సిన ప‌నిలేదు.

తాజ‌గా రెండ‌వ ప్రీ వెడ్డింగ్ వేడుక ఇట‌లీలోని ఫోర్టో ఫినోల్ లో గ్రాండ్ గా జ‌రిగింది. ఈ వేడుక‌లో సుమారు 800 మంది అతిధులు పాల్గొన్నారు. సినీ, క్రీడా, వ్యాపార రంగాల‌కు సంబంధించిన దిగ్గ‌జాలంతా హాజ‌ర‌య్యారు. మ‌రి ఈ వెంట్ కోసం అంబానీ ఎంత ఖ‌ర్చు చేసాడే తెలుసా? తెలిస్తే దిమ్మ తిరిగి బొమ్మ క‌నిపిస్తుంది. త‌న స్థాయికి ఏమాత్రం త‌గ్గ‌కుండా అక్ష‌రాలా 7500 కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చు చేసారు. ఈ వేడుక ఎంతో రిచ్ గా జ‌రిగిన‌ట్లు చెబుతున్నారు.

ప్ర‌పంచంలో ఉన్న అన్ని ర‌కాల వంట‌కాల‌తో పాటు భార‌తీయ వంట‌కాల్ని అక్క‌డ హైలైట్ చేసారు. విదేశీ రుచుల‌కంటే భార‌తీయ రుచుల్ని ఆస్వాదించడం వేడుక‌లో హైలైట్ అయిన అంశంగా ప్ర‌చారంలోకి వ‌స్తోంది. ప్ర‌పంచ‌మే అంబానీ ఇచ్చిన గ్రాండ్ ట్రీట్ గురించి ఎంతో గొప్ప‌గా చెబుతుంది. జాతీయ‌, అంతర్జాతీయ మీడియా లోనూ ఈ వేడుక‌కు ఎంతో క‌వ‌రేజ్ వ‌చ్చింది. రాధిక‌-అంబానీ వివాహం వ‌చ్చే నెల 12న ముంబైలోని జియో క‌న్వెన్ష‌న్ సెంట‌ర్లో జ‌రుగుతుంది.

మ‌రి రెండు ప్రీ వెడ్డింగ్ వేడుక‌ల్ని ఈ రేంజ్ లో నిర్వ‌హించిన అంబానీ పెళ్లి రోజు ముందు వేడుక‌లు, పెళ్లి ఇంకే రేంజ్ లో మోతెక్కిస్తాడో చెప్పాల్సిన ప‌నిలేదు. ముంబైలో భారీ ఎత్తున రిసెప్ష‌న్ కూడా ఉంటుంది. ఆ వేడుక‌లో మ‌ళ్లీ సెలబ్రిటీలంతా హంగామా చేస్తారు. టాలీవుడ్ నుంచి కూడా కొంద‌రు ప్ర‌ముఖుల‌కు ఆహ్వానం వ‌చ్చే అవ‌కాశం ఉంది. ఇప్ప‌టికే ప్రీవెడ్డింగ్ కి రామ్ చ‌ర‌ణ్ -ఉపాస‌న హాజ‌రైన సంగ‌తి తెలిసిందే.

కల్కి మూవీ.. ఇప్పుడు మరో పెద్ద ప్లాన్!

0

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబోలో మరికొద్ది రోజుల్లో రాబోతున్న కల్కి 2898 ఏడీపై భారీ అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే. ప్రమోషనల్ కంటెంట్ లో భాగంగా మేకర్స్ ఇప్పటి వరకు రిలీజ్ చేసిన ప్రతీ అప్డేట్ కూడా మాసివ్ రెస్పాన్స్ అందుకుంది. దీంతో మేకర్స్ రెట్టింపు జోష్ తో దూసుకెళ్తున్నారు. రకరకాలుగా సినిమాను ప్రమోట్ చేస్తున్నారు. రిలీజ్ కు ముందు మరిన్ని అప్డేట్స్ తో సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు.

రీసెంట్ గా పలువురు సెలబ్రిటీల పిల్లలకు సినిమాలోని బుజ్జి, భైరవ బొమ్మలను గిఫ్టులుగా పంపారు. తాజాగా కోలీవుడ్ స్టార్ హీరో యశ్ పిల్లలు కూడా ఆ గిప్ట్ అందుకున్నారు. నార్త్ టు సౌత్ అనేక మంది స్టార్ల పిల్లలకు మేకర్స్ వాటిని ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అంతకుముందు మేకర్స్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ చేసిన ప్రీ లూడ్ వీడియోస్.. బుజ్జి అండ్ భైరవకు సూపర్ రెస్పాన్స్ వస్తోంది. నాగ్ అశ్విన్ ప్లాన్ కు అంతా ఫిదా అవుతున్నారు.

మూవీ కచ్చితంగా జూన్ 27వ తేదీన థియేటర్లలో చూడాలని ఫిక్స్ అయిపోయారు! అంతకన్నా ముందు ట్రైలర్ కోసం ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. జూన్ 10వ తేదీన ట్రైలర్ ను లాంఛ్ చేస్తున్నట్లు ఇటీవల మేకర్స్ అనౌన్స్ చేశారు. కొత్త కల్కి ప్రపంచం ఎదురుచూస్తోందంటూ భారీ హోప్స్ క్రియేట్ చేశారు. అయితే ఈ ట్రైలర్ లాంఛ్ కోసం ముంబైలో భారీ ఈవెంట్ ను మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపించాయి.

కానీ ఇప్పుడు ట్రైలర్ ను సోషల్ మీడియాలోనే రిలీజ్ చేయనున్నారని తెలుస్తోంది. ఆ తర్వాత ముంబైలో ప్రమోషనల్ ఈవెంట్ ను మేకర్స్ ఏర్పాటు చేయనున్నారని సమాచారం. అందుకోసం ఏర్పాట్లు కూడా మొదలయ్యాయని వినికిడి. ప్రస్తుతం వేదిక కోసం వివిధ ప్రదేశాలు పరిశీలించారని, త్వరలోనే ఈవెంట్ డేట్ ను అనౌన్స్ చేయనున్నారని టాక్. నార్త్ లో మరింత బజ్ పెంచేందుకు కనీవినీ ఎరుగని విధంగా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట.

కల్కిలో బాలీవుడ్కు బిగ్ బీ అమితాబ్ బచ్చన్, స్టార్ హీరోయిన్లు దీపికా పదుకొణె, దిశా పటానీ తదితరులు కనిపించనున్నారు. వారంతా ఆ ఈవెంట్ కు హాజరు కానున్నారని తెలుస్తోంది. మూవీ టీమ్ అంతా కూడా అటెండ్ అవ్వనున్నట్లు సమాచారం. ముంబై తర్వాత ఏపీలో మరో ఈవెంట్ ను ప్లాన్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. మరి ముంబైలో కల్కి మూవీ భారీ ఈవెంట్ ఎప్పుడు.. ఎలా.. ఎక్కడ జరుగుతుందో తెలియాలంటే వేచి చూడాలి.

పీఆర్వోస్ అంతా నా డార్లింగ్స్: శర్వా

0

టాలీవుడ్ డైనమిక్ స్టార్ శర్వానంద్ వరుస చిత్రాలను లైన్ లో పెట్టిన విషయం తెలిసిందే. ఒకే ఒక్క జీవితం మూవీ తర్వాత రెండేళ్ల గ్యాప్ తీసుకున్న శర్వా.. ఇప్పుడు మనమే సినిమాతో అలరించేందుకు సిద్ధం అవుతున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ గ్రాండ్ గా నిర్మిస్తుండగా.. డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య సరికొత్త కథతో తెరకెక్కిస్తున్నారు. కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ.. మరికొద్ది గంటల్లో రిలీజ్ కానుంది.

ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన సాంగ్స్, టీజర్, ట్రైలర్ మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. మూవీపై పాజిటివ్ బజ్ క్రియేట్ చేశాయి. సినిమాలో మొత్తంగా 16 పాటలు ఉంటాయని ట్రైలర్ లాంచ్ ఈవెంట్‍ లో ఇటీవల డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య చెప్పి షాకిచ్చారు. వాటిలో చాలా బిట్ సాంగ్స్ ఉండొచ్చని తెలుస్తోంది. ఈ సినిమాకు హేషబ్ అబ్దుల్ వాహబ్ సంగీతం అందిస్తుండగా.. మూవీకి మ్యూజిక్కే బలమని చెప్పారు. తాజాగా మనమే ప్రీ రిలీజ్ ఈవెంట్.. హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది.

ఈ సందర్భంగా పీఆర్వోస్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు శర్వా. “డార్లింగ్ పీఆర్వోస్.. పీఆర్వోస్ అంతా నా డార్లింగ్స్.. మేమంతా ఒకేసారి జర్నీ స్టార్ట్ చేశాం. వంశీ శేఖర్ నా ఫస్ట్ సినిమా కో అంటే కోటితో పీఆర్వోగా స్టార్ట్ అయ్యారు. ఈరోజు బిగ్గెస్ట్ కంపెనీలా ఎదిగారు. అందుకు చాలా గర్వంగా ఉంది. మీతో పాటు నేను కూడా జర్నీలో ఉన్నందుకు ఇంకా గర్వంగా ఉంది” అని చెప్పారు.

అయితే ఈ ఈవెంట్ ను పవన్ ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించిన పిఠాపురంలో నిర్వహిస్తామని మేకర్స్ అనుకున్నట్లు వార్తలు వచ్చాయి. అవి నిజమేనని శర్వానంద్ తెలిపారు. పోలీసుల పర్మిషన్లు లేకపోవడం వల్ల అక్కడ నిర్వహించలేకపోయామని చెప్పారు. అందుకే సక్సెస్ పార్టీ అక్కడ ప్లాన్ చేయమని నిర్మాతలను కోరుతున్నట్లు చెప్పారు. పిఠాపురంలో ఫస్ట్ మూవీ ఈవెంట్ మనమే చిత్రానిది జరగాలని తన కోరిక అని వెల్లడించారు.

ఇక సినిమా విషయానికి వస్తే శర్వా, కృతి హీరోహీరోయిన్లుగా నటిస్తుండగా.. చిన్న పిల్లవాడు హైలైట్ గా నిలవనున్నాడు. ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్ లో ఆ పిల్లవాడు కనిపించాడు. ఆ బాలుడు ఎవరో కాదు.. దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య కుమారుడు విక్రమ్ ఆదిత్య. వెన్నెల కిశోర్, ఆయేషా ఖాన్, రాహుల్ రవీంద్రన్, రాహుల్ రామకృష్ణ, శివ కందుకూరి, సుదర్శన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి హిట్ అవుతుందో వేచి చూడాలి.

Vijay Sethupathi’s Paternal On-Screen Bond Creates Unique Challenge

Prolific Tamil actor Vijay Sethupathi, known for captivating audiences in diverse roles like the romantic comedy “Kaathuvaakula Rendu Kaadhal” and the villainous turn in “Vikram,” faces an interesting dilemma. As he readies for the release of his upcoming crime thriller “Maharaja,” a recent interview sheds light on a unique reason behind his decision to decline working with actress Krithi Shetty.

Their collaboration in the successful film “Uppena” established an on-screen dynamic that now presents a hurdle. Sethupathi played Krithi Shetty’s father in the movie. He explains, “While filming ‘Uppena,’ I felt a paternal connection with Krithi. It wouldn’t feel natural to transition into a romantic pairing onscreen. I even expressed this directly to the crew when offered the film ‘DSP.'”

This sincerity extended beyond “DSP.” After “Uppena,” Sethupathi reportedly turned down two other projects where Krithi was cast as his romantic interest. This begs the question: will this strong on-screen father-daughter bond limit future collaborations between Sethupathi and Shetty?

While “Maharaja,” releasing on June 14th, features Sethupathi in a lead role alongside Nithilan (director), Anurag Kashyap, Abhirami, and Mamata, and its trailer has garnered positive buzz, one wonders if his decision regarding Krithi Shetty will impact future projects. Only time will tell if “Maharaja” will further showcase Sethupathi’s versatility or if his commitment to on-screen authenticity will restrict potential collaborations.

Raghava Lawrence: A Multifaceted Talent Returns to Direct “Kanchana 4”

Raghava Lawrence, a powerhouse of talent who has excelled as a choreographer, director, and actor, is gearing up for yet another exciting project. Having captivated Tollywood audiences with his work in films like “Style,” “Mass,” and the iconic Kanchana horror-comedy series, Lawrence is now prepared to return to the director’s chair for the highly anticipated “Kanchana 4.”

This announcement is sure to ignite excitement among Lawrence’s fans, particularly following the success of his recent Tamil film “Jigarthanda DoubleX.” While the movie’s Telugu reception wasn’t as robust, Lawrence’s dedicated fanbase remains eagerly invested in the continuation of the Kanchana franchise. To their delight, filming for “Kanchana 4” is scheduled to commence in September 2024, with Lawrence himself donning the dual hats of director and actor.

However, Lawrence’s artistic endeavors extend beyond “Kanchana 4.” He is currently engaged in the filming of projects like “Adhigaram” and “Durga,” showcasing his remarkable versatility and unwavering commitment to entertaining audiences across genres. This packed schedule brimming with exciting ventures promises that Raghava Lawrence will keep moviegoers thoroughly engaged in the coming months.

Palnadu: పిన్నెల్లిని అరెస్ట్ చేస్తారన్న ప్రచారంతో పల్నాడులో టెన్షన్ |

0

Palnadu: పిన్నెల్లిని అరెస్ట్ చేస్తారన్న ప్రచారంతో పల్నాడులో టెన్షన్ |

Jagan తో ముగిసిన వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేల భేటీ | Politics of Andhra Pradesh

0

Jagan తో ముగిసిన వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేల భేటీ | Politics of Andhra Pradesh

ఏపీ కాంగ్రెస్ లో భగ్గుమన్న విబేధాలు | Internal war in AP Congress Party

0

ఏపీ కాంగ్రెస్ లో భగ్గుమన్న విబేధాలు | Internal war in AP Congress Party

Sharwanand Returns to Charm Audiences in “Manamey”

Tollywood heartthrob Sharwanand is prepared to reclaim his place in the hearts of moviegoers with his upcoming film “Manamey,” releasing on June 7th, 2024. This arrival comes two years after his previous film, “Oke Oka Jeevitham Kanam,” failed to resonate with audiences at the box office.

Sharwanand appears determined to enthrall viewers this time around. Partnering with the gifted actress Krithi Shetty, “Manamey” promises a heartwarming cinematic experience. The excitement surrounding the film further intensified during its pre-release event held on Wednesday. Producer TG Vishwa Prasad bestowed upon Sharwanand the title of “Charming Star,” a fitting recognition of his on-screen persona. This title will be incorporated into the film’s credits, marking a significant moment in Sharwanand’s career.

“Manamey” presents a unique confluence of elements – Sharwanand’s undeniable charm, a captivating story, and a new title that perfectly embodies his screen presence. This combination promises a delightful cinematic experience for fans. Anticipation is high for Sharwanand’s return to the big screen, and “Manamey” is poised to live up to the hype, leaving audiences thoroughly charmed.

Secunderabad : Jubilee Bus Stand దగ్గర ఘోర ప్రమాదం

0

Secunderabad : Jubilee Bus Stand దగ్గర ఘోర ప్రమాదం

Kajal Aggarwal: Epitome of Elegance On and Off Screen

Kajal Aggarwal, a renowned actress recognized for her penchant for glamorous fashion, continues to impress with her sartorial choices. Her latest Instagram post exemplifies this, showcasing her exquisite taste and unwavering dedication to style.

The photos depict Kajal in a breathtaking outfit, an embodiment of sophistication and elegance. The delicate, pastel-colored ensemble, adorned with intricate embroidery, accentuates her impeccable sense of style. Flawless makeup further enhances her natural beauty, creating a look that is both radiant and captivating.

Complementing the outfit perfectly are minimalistic dangling earrings, adding a touch of refinement without overpowering the overall aesthetic. The skilled photographer, Deepak Somisetty, deserves recognition for capturing Kajal’s essence in these stunning shots.

The accompanying caption by Photographer Deepu aptly reads, “Isn’t she looking like a dream? ️,” and fans have undoubtedly echoed this sentiment in the overflowing comments section, showering Kajal with praise for her beauty and fashion sense.

Beyond her captivating social media presence, Kajal Aggarwal is actively involved in upcoming projects. She is slated to appear in the highly anticipated movie “Satyabhama,” further solidifying her position in the industry. Additionally, she has secured a significant role in “Indian 3,” the sequel to the iconic 1996 action thriller “Indian.” This project boasts an impressive ensemble cast, including legendary actor Kamal Haasan, alongside Siddharth, Rakul Preet Singh, SJ Suryah, and Priya Bhavani Shankar. Kajal’s involvement in such a prestigious production is a testament to her talent and star power.

Manamey: A Promising Rom-Com Aims to Revive Theater Business

The Telugu film industry is buzzing with anticipation for the upcoming release of “Manamey,” a light-hearted romantic entertainer starring Sharwanand and Krithi Shetty. This film arrives at a crucial juncture, following the success of “Gangs Of Godavari,” which revitalized theater attendance after a prolonged lull.

“Manamey” is not positioned as a mass market film, but it has generated considerable excitement among younger audiences and families. If the movie resonates with viewers, it has the potential for exceptional box office performance over the next two weeks. While there are competing releases like “Satyabhama,” “Love, Mouli,” and “Rakshana,” they cater to specific genres, unlike “Manamey’s” broader appeal.

The film boasts a runtime of 2 hours and 35 minutes, featuring over 16 songs that are already garnering praise as composer Hesham Abdul Wahab’s best work. With the recent elections having concluded, “Manamey” is poised to capitalize on a renewed focus on entertainment as audiences shift their attention away from political campaigns. Movies like “Gangs Of Godavari,” “Bhaje Vaayu Vegam,” and “Gam Gam Ganesha” have seen their momentum wane, leaving a gap that “Manamey” is expected to fill.

Sharwanand seeks to build upon the success of his previous film, “Oke Oka Jeevitham,” which achieved decent box office results. This role presents an opportunity for him to score a major hit after a brief hiatus. Director Sriram Adittya also has a vested interest in delivering a commercially successful film.

Favorably, the Indian Premier League (IPL) season and election season have both recently concluded. The upcoming T20 World Cup is likely to gain traction only during the later stages of the tournament. In this context, “Manamey” emerges as the prime choice for audiences seeking entertainment.

With the political fervor surrounding the Andhra Pradesh elections subsiding and the new government established, “Manamey” benefits from a relatively calm release window. While other films like “Harom Hara,” “Maharaja,” “Indrani,” and “Music Shop Murthy” are slated for release on June 14th, “Manamey” is uniquely positioned to attract family audiences. The film’s success will hinge on its ability to connect with viewers and offer a satisfying cinematic experience.

AP Election 2024 Results : పవన్ మనసులో ఏముంది? || Pawan Kalyan

0

AP Election 2024 Results : పవన్ మనసులో ఏముంది? || Pawan Kalyan

AP Elections 2024 Results : రోజాకు అ”శాంతి ” || R.K. Roja Vs K.J. Shanti || Nagari

0

AP Elections 2024 Results : రోజాకు అ”శాంతి ” || R.K. Roja Vs K.J. Shanti || Nagari

Celebrity Tweet On Pawan Kalyan Victory | AP Election 2024

0

Celebrity Tweet On Pawan Kalyan Victory | AP Election 2024

Alaya F: A Rising Star in Hindi Cinema

Alaya F, born Aalia Furniturewala (November 28, 1997), is a young and promising actress making her mark in the Indian film industry, particularly Hindi cinema. Descendent of the renowned Bedi family, with actress Pooja Bedi as her mother, Alaya F has carved her own path to success.

Her journey began in 2020 with a remarkable debut in the comedy film “Jawaani Jaaneman.” Alaya’s portrayal of her character garnered critical acclaim, and she was subsequently honored with the prestigious Filmfare Award for Best Female Debut. This recognition solidified her talent and potential in the eyes of the film industry and audience alike.

Alaya F’s dedication to her craft is further evidenced by her recent social media post. The photos showcase her confidence and comfort in front of the camera, even while taking “behind-the-scenes” impromptu photoshoots on set. Her effortless beauty and elegant style, accentuated by her outfit and accessories, highlight her captivating presence.

Beyond the glamorous facade, Alaya F has demonstrated versatility in her acting choices. Following her debut success, she ventured into the thriller genre with “Freddy” (2022) and further broadened her horizons by portraying a character in the biopic “Srikanth” (2024). This willingness to explore diverse roles suggests a promising future for Alaya F as she continues to establish herself as a leading actress in Hindi cinema.

మా అమ్మాయి ఇంట్లో KFC చేసాను.. Meeti ఎంత పని చేసిందో || Zubeda Ali || Zubeda Ali Vlogs

0

మా అమ్మాయి ఇంట్లో KFC చేసాను.. Meeti ఎంత పని చేసిందో || Zubeda Ali || Zubeda Ali Vlogs

Advertisement
Advertisement
Advertisement