Pawan Kalyan About AP Election Results 2024 |
Lok Sabha: BJP కి గట్టి పోటీ ఇచ్చిన INDIA కూటమి
Lok Sabha: BJP కి గట్టి పోటీ ఇచ్చిన INDIA కూటమి
Lok Sabha: కేంద్ర ప్రభుత్వం ఏర్పాటుకు మ్యాజిక్ ఫిగర్ 272 సీట్లు సాధించిన NDA
Lok Sabha: కేంద్ర ప్రభుత్వం ఏర్పాటుకు మ్యాజిక్ ఫిగర్ 272 సీట్లు సాధించిన NDA
All Eyes On ‘Pushpa 2’ Now Once Again!!
It is well-known that Icon Star Allu Arjun and Sukumar’s prestigious film ‘Pushpa: The Rule’ is readying to hit the screens on 15th August. It is going to be released worldwide and the expectations are sky-high on this action drama. Fans are hoping that it will create new records. Mythri Movie Makers are bankrolling this and Sukumar is making sure that it is carved with perfection. The promotional content which came out till date got a massive response as well.
While all this positive buzz is quite encouraging, fans of Allu Arjun are highly worried that the film’s fate in Andhra Pradesh. The movie will get a lot of love from North audiences and people from other Southern states, the major part of the collections will definitely arrive from the Telugu states. While the collections in the Nizam area will be huge as expected, fans are now doubting the outcome in Andhra Pradesh.
Pawan Kalyan fans are angry on Bunny for a lot of reasons even before the elections. But things turned even sour when the ‘Arya’ hero shocked everyone by turning up at YCP MLA’s house on the last day of campaigning and it was at the same time when Pawan & Charan were campaigning at Pithapuram. One can expect the same level of negativity especially from Pawan fans when ‘Pushpa 2’ releases. Now that Pawan Kalyan and his Janasena won 21 out 21 MLA seats and becoming the key part of NDA forming the government in AP, fans are expected to target ‘Pushpa 2’ and everything that comes out of the movie prior to the release.
There are certain people who claim that ‘Pushpa 2: The Rule’ might face hurdles during its release as well. But Allu Arjun stated that he only went to wish his friend but not support YSRCP. However, fans of Pawan are not in the mood to understand it and we need to see what happens to ‘Pushpa 2’ when it hits the screens on 15th August.
ఏం జరిగిందో తెలియదుగానీ ? | YS Jagan Mohan Reddy Press Meet | AP Election Results
ఏం జరిగిందో తెలియదుగానీ ? | YS Jagan Mohan Reddy Press Meet | AP Election Results
AP Election Results 2024 : పవన్ గెలుపుపై చిరు ఎమోషనల్ ట్వీట్
AP Election Results 2024 : పవన్ గెలుపుపై చిరు ఎమోషనల్ ట్వీట్
Election Results 2024 : గాంధీనగర్ లో 7 లక్షల 25 వేల ఓట్ల మెజార్టీతో అమిత్ షా
Election Results 2024 : గాంధీనగర్ లో 7 లక్షల 25 వేల ఓట్ల మెజార్టీతో అమిత్ షా
Sri Lankan cabinet calls for probe into recent floods, which killed 17
Colombo, June 4 (IANS) Sri Lanka’s cabinet of ministers, on Tuesday, authorised the investigation of the cause of the recent floods, which left 17 dead and thousands displaced as heavy rains and strong winds lashed out across many parts of the country.
The President’s Media Division said in a statement that the cabinet had authorised the Urban Development Authority and the Irrigation Department to launch an immediate probe to prevent such disasters in the future, reports Xinhua news agency.
According to statistics from the Disaster Management Center released on Tuesday noon, 17 people have been killed from the heavy rains since last Sunday, while 13 people were injured.
Altogether, 161,290 people were affected, with 8,212 people evacuated to safer locations.
AP Election Result 2024: ఏపీలో కూటమి హవా.. ప్రతిపక్ష హోదా కూడా రాని YSRCP |
AP Election Result 2024: ఏపీలో కూటమి హవా.. ప్రతిపక్ష హోదా కూడా రాని YSRCP |
Manamey Official Trailer | Sharwanand | Krithi Shetty | Sriram Adittya | People Media Factory
Manamey Official Trailer | Sharwanand | Krithi Shetty | Sriram Adittya | People Media Factory
150 కోట్ల రెమ్యునరేషన్.. హీరోకు ఇంత కష్టమా..
ఇళయదళపతి విజయ్ ప్రస్తుతం వెంకట్ ప్రభు దర్శకత్వంలో GOAT అనే మూవీ చేస్తున్నాడు. భారీ బడ్జెట్ తో సైన్స్ ఫిక్షన్ జోనర్ లో టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో ఈ చిత్రం రెడీ అవుతోంది. మూవీలో విజయ్ మూడు విభిన్నమైన పాత్రలలో కనిపిస్తాడనే మాట వినిపిస్తోంది. విజయ్ ఇప్పుడు చేయబోతున్న సినిమాలకు 150 కోట్ల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు టాక్ గట్టిగానే వస్తోంది.
దీని తర్వాత విజయ్ తన కెరియర్ లో చివరి చిత్రం చేయనున్నాడు. ఆ సినిమా తర్వాత పూర్తిగా రాజకీయాలలో బిజీ కావాలనేది అతని టార్గెట్. దీనిపై ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశాడు. అలాగే పార్టీ ఏర్పాటు చేసి రాజకీయ కార్యకలాపాలు కూడా కొనసాగిస్తున్నారు. రెండేళ్ల తర్వాత రాబోయే తమిళనాడు ఎన్నికలే లక్ష్యంగా విజయ్ రాజకీయ కార్యాచరణ ఉంది.
ఇదిలా ఉంటే విజయ్ తన చివరి సినిమా కోసం చాలా మంది దర్శకులు చెప్పిన కథలు విజయ్ విన్నారు. ఫైనల్ గా హెచ్ వినోత్ తో మూవీ చేయడానికి ఒకే చెప్పారు. అతని కథ విజయ్ కి బాగా కనెక్ట్ అయ్యింది. అయితే ఈ సినిమాకి 250+ కోట్ల వరకు బడ్జెట్ అవుతుందని టాక్ వినిపిస్తోంది. విజయ్ చివరి సినిమాని నిర్మించడానికి డివివి దానయ్య ముందుగా రెడీ అయ్యారు.
అయితే హెచ్ వినోత్ కథ ఫైనల్ అయ్యాక బడ్జెట్ డిస్కషన్ లో డివివి దానయ్య వెనక్కి తగ్గారు. ఇప్పటి వరకు ఒక్క బ్లాక్ బస్టర్ లేని దర్శకుడి మీద 250 కోట్ల బడ్జెట్ ఖర్చు చేయడం అంటే రిస్క్ అని భావించి ఆగిపోయారంట. తరువాత ఈ మూవీ కోసం కెవిఎన్ ప్రొడక్షన్స్ తో చర్చలు జరిపారు. అయితే ఆ నిర్మాణ సంస్థ కూడా భారీ బడ్జెట్ చెప్పేసరికి వెనక్కి తగ్గారంట.
తమిళంలో శంకర్, అట్లీ, లోకేష్ కనగరాజ్ ల మీద మాత్రమే నిర్మాతలు భారీగా ఖర్చు పెట్టడానికి ముందుకొస్తున్నారు. ఈ జాబితాలోకి కంగువతో శివ వచ్చారు. అయితే ఇతర డైరెక్టర్స్ తో రిస్క్ చేయడానికి సాహసించడం లేదు. విజయ్ మార్కెట్ ఎక్కువగానే ఉన్న ఎందుకనో నిర్మాతలు మాత్రం ధైర్యం చేయడం లేదంట. అందుకే ఈ మూవీ అఫీషియల్ ఎనౌన్సమెంట్ ఆలస్యం అవుతుందని టాక్ వినిపిస్తోంది. ఒక వేళ వినోత్ కాకుండా స్టార్ డైరెక్టర్స్ లలో ఒకరితో ప్లాన్ చేస్తే నిర్మాతలు ముందుకొచ్చే ఛాన్స్ ఉంది. మరి ఈ విషయంలో విజయ్ ఎలాంటి ఆలోచనతో ఉన్నారనేది తెలియాల్సి ఉంది.
సినిమా అంతా ఒకెత్తు.. చివరి అరగంట ఒకెత్తు..!
ప్రభాస్ తో నాగ్ అశ్విన్ కల్కి అంటూ భారీ ప్లానే వేశాడు. కల్కి సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా కల్కి 2898 ఏడి సినిమా ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సినిమా రిలీజ్ దగ్గర పడుతున్నా కొద్దీ సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలు బయటకు వస్తున్నాయి. కల్కి వరల్డ్ ఎలా ఉంటుంది.. అసలు కల్కి ఏం చేస్తాడు అన్నది శాంపిల్ గా కల్కి ప్రీల్యూడ్ తో చూపించాడు నాగ్ అశ్విన్. కల్కి యానిమేటెడ్ సీరీస్ చూసిన ఆడియన్స్ సినిమాపై ఒక అంచనాకు వచ్చారు. కల్కి సినిమాను నాగ్ అశ్విన్ అంచనాలకు మించి ఉండేలా ప్లాన్ చేస్తున్నారు.
కల్కి సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా మొదటి పార్ట్ అన్ని పాత్రలను పరిచయం చేయడం భైరవ లక్ష్యం పెట్టుకోవడం ఫస్ట్ పార్ట్ లో చూపిస్తారని తెలుస్తుంది. ఇక కల్కి 2898 ఏడి క్లైమాక్స్ మాత్రం వేరే లెవెల్ లో ఉంటుందని తెలుస్తుంది. కల్కి యూనివర్స్ కు లీడ్ ఇస్తూ సెకండ్ పార్ట్ పై ఆసక్తి పెరిగేలా సస్పెన్స్ లో కల్కి ఫస్ట్ పార్ట్ ని ముగిస్తారట.
అంతేకాదు కల్కి సినిమా అంతా ఒక ఎత్తైతే.. చివరి అరగంట మరో ఎత్తని అంటున్నారు. ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేసే అద్భుతమైన విజువల్స్ తో కల్కి ఉండబోతుందని తెలుస్తుంది. ఈ సినిమా కోసం నాగ్ అశ్విన్ ఒక యానిమేషన్ కంపెనీనే రన్ చేస్తున్నాడని తెలుస్తుంది. కల్కి తో ప్రభాస్ హాలీవుడ్ రేంజ్ కి వెళ్తాడని అంటున్నారు.
ఈ సినిమాలో పాన్ ఇండియా స్టార్స్ భాగం అవుతున్నారు. ప్రభాస్ సరసన దీపిక పదుకొనె నటిస్తున్న కల్కిలో కమల్ హాసన్, అమితాబ్, దిశా పటాని, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, శోభన ఇలా అందరు తమ ఎంట్రీతో ఆడియన్స్ ని అలరిస్తారని తెలుస్తుంది. కల్కి 2898 ఏడి ఫస్ట్ డే భారీ టార్గెట్ ని ఫిక్స్ చేసుకున్నారట. అందుకే సినిమాను నెవర్ బిఫోర్ అనే రేంజ్ లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారట. మొత్తానికి కల్కి 2898 ఏడి తో నాగ్ అశ్విన్ తన సత్తా చాటాలని ఫిక్స్ అయ్యాడని చెప్పొచ్చు. ప్రభాస్ కూడా బాహుబలి తర్వాత కల్కితో మరోసారి తన మాస్ స్టామినా చూపించడానికి సిద్ధమయ్యాడు.
స్టార్ హీరోని చంపడానికి పిల్లల చేతికి తుపాకులు?!
మైనర్ పిల్లలు కత్తులు, తుపాకులతో బెదిరించడం, హత్యలు చేయడం లేదా బాంబులు విసిరి భీభత్సం సృష్టించడం.. ఇవన్నీ సినిమాల్లోనే చూశాం. చాలా హాలీవుడ్ సినిమాల్లో ఇలాంటి సన్నివేశాలు చూపించారు. ఇంతకుముందు కొన్ని తమిళ చిత్రాల్లో కూడా ఇదే తరహా సన్నివేశాల్ని చూపించడంతో మన ఆడియెన్ కూడా నిర్ఘాంతపోయారు.
అయితే సినిమాలో చూపించినట్టే, ఇప్పుడు ఓ ప్రముఖ హీరోని హత్య చేయించేందుకు గ్యాంగ్ స్టర్స్ మైనర్ పిల్లలను ఉపయోగించుకోవాలని పన్నాగం పన్నారు. దానికోసం సదరు హీరోగారి ఫామ్ హౌస్ లోనే రెక్కీ నిర్వహించారు. హత్య చేసి అట్నుంచి శ్రీలంకకు పారిపోవాలని బిగ్ స్కెచ్ వేసారు. అయితే ఈలోగానే ఈ కుట్రలో భాగం అయిన నలుగురు కీలక సభ్యులను ముంబై పోలీసులు అరెస్ట్ చేసారు. ఇప్పుడు విచారణలో ఇలాంటి ఎన్నో కఠోరమైన నిజాలు బయటకు వస్తున్నాయి. ఈ ఎపిసోడ్ లో గ్యాంగ్ స్టర్స్ టార్గెట్ చేసిన స్టార్ హీరో ఎవరో చెప్పాల్సిన పని లేదు. అతడే సల్మాన్ ఖాన్. గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ జైలు నుంచే ఈ కుట్ర పన్నాడు. అతడి అనుచరులు బయట చేయాల్సినదంతా చేస్తున్నారు.
లారెన్స్ బిష్ణోయ్- గోల్డీ బ్రార్ ముఠాలు బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌ను హత్య చేయడానికి మైనర్‌లను నియమించాలని భావించినట్లు పోలీసులు తాజాగా మీడియాకు తెలిపారు. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యుడు అజయ్ కశ్యప్ , మరో నిందితుడి మధ్య జరిగిన వీడియో కాల్ సంభాషణను బహిర్గతం చేయడం ద్వారా నవీ ముంబై పోలీసులు తమ దర్యాప్తులో సల్మాన్ ని చంపడానికి ఎలాంటి కుట్ర చేస్తున్నారో కనుగొన్నారు. ఈ సంభాషణ ప్రకారం.. కెనడాకు చెందిన గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్ ఆదేశాల మేరకు ఆధునిక ఆయుధాల వినియోగంలో శిక్షణ పొందిన షార్ప్‌షూటర్లు ముంబై, థానే, నవీ ముంబై, పూణే, రాయ్‌గఢ్, గుజరాత్‌లలో ప్రిపరేషన్ లో ఉంచారు. కుట్ర ప్రకారం, షార్ప్‌షూటర్లు అన్మోల్ బిష్ణోయ్ – రోహిత్ గోదారా 18 ఏళ్లలోపు మైనర్‌లను ఈ పని కోసం ఉపయోగించుకోవాలని గోల్డీ బ్రార్ ఆదేశించినట్లు అధికారులు తెలిపారు.
ఎఫ్ఐఆర్ ప్రకారం.. జాన్ అనే వ్యక్తి ఆపరేషన్ కోసం వాహనాన్ని అందించే పనిలో ఉన్నాడు. దాడి తర్వాత ముఠా సభ్యులు కన్యాకుమారి వద్ద మళ్లీ గుమిగూడి సముద్ర మార్గం ద్వారా శ్రీలంకకు పారిపోవాలనేది ప్లాన్. అక్కడి నుంచి వారిని ఇతర దేశాలకు పంపించేందుకు ఏర్పాట్లు చేశారని, కెనడాలో ఉన్న గ్యాంగ్‌స్టర్ అన్మోల్ బిష్ణోయ్ వారి ప్రయాణానికి ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లారెన్స్ బిష్ణోయ్ , సంపత్ నెహ్రా గ్యాంగ్‌లు సల్మాన్ ఖాన్ బాంద్రా నివాసం, పన్వెల్ ఫామ్‌హౌస్, సినిమా షూటింగ్ ప్రదేశాలలో రెక్కీ నిర్వహించే ప్రయత్నాలలో భాగంగా సల్మాన్ ఖాన్ కదలికలను పర్యవేక్షించడానికి దాదాపు 60 నుండి 70 మంది సభ్యులను మోహరించారు. అయితే ఇంతలోనే సల్మాన్ ఖాన్ కారుపై దాడికి ప్లాన్ చేసిన నలుగురు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యులను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. న్‌ను హతమార్చేందుకు పథకం రచించారనే నిర్దిష్ట సమాచారం మేరకు.. గుర్తించిన 17 మంది నిందితులు ఇతరులపై ఏప్రిల్ 24న పన్వెల్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.
నిందితుల్లో లారెన్స్ బిష్ణోయ్, అతని సోదరుడు అన్మోల్, ముఠా సభ్యుడు సంపత్ నెహ్రా, గోల్డీ బ్రార్, అజయ్ కశ్యప్ అలియాస్ ధనంజయ్ తాపేసింగ్, సుఖా షూటర్, సందీప్ బిష్ణోయ్ అలియాస్ గౌరవ్ భాటియా, వసీం చైనా, డోగర్ తదితరులు ఉన్నారు. అజయ్ కశ్యప్ పాకిస్థాన్‌కు చెందిన డోగర్ అనే వ్యక్తికి మధ్య వీడియో కాల్ సంభాషణ జరిగినట్టు పోలీసులు గుర్తించారు. ఎఫ్‌ఐఆర్ ప్రకారం.. ముఠా సభ్యుడి సమక్షంలో కశ్యప్ ఈ కాల్‌ను ప్రారంభించాడు.. తరువాత అతను పోలీసులకు ఇన్‌ఫార్మర్‌గా మారాడు.
గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్ తమ ఖాతాలో 50 శాతం మొత్తాన్ని డిపాజిట్ చేసిన తర్వాత పాకిస్థాన్ నుంచి ఏకే-47లు సహా ఆయుధాలను సేకరించడంపై కశ్యప్ చర్చించినట్లు పోలీసులు తెలిపారు. ఆయుధాలు డెలివరీ అయిన తర్వాత మిగిలిన మొత్తాన్ని చెల్లించవచ్చు. వీడియో కాల్ సమయంలో డోగర్ కశ్యప్‌కు AK-47లు ఇతర మోడల్స్ సహా 4 నుండి 5 ఆయుధాలను చూపించాడు. ఒక సంభాషణలో సల్మాన్ ఖాన్ బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో తిరుగుతున్నప్పటికీ, షూటర్లు అతన్ని చంపేస్తారని కశ్యప్ ఆ వ్యక్తికి (తరువాత పోలీసు ఇన్ఫార్మర్ అయ్యాడు) చెప్పినట్లు ఎఫ్ఐఆర్ పేర్కొంది. కశ్యప్ అతని సహచరులు సల్మాన్ ఖాన్ ఫామ్‌హౌస్‌లో నిఘా నిర్వహించారు.
రైల్వే స్టేషన్‌లు, రిక్షా స్టాండ్‌లు .. పన్వెల్ బస్టాండ్ సహా వివిధ ప్రదేశాలలో సల్మాన్ ప్రయాణ మార్గం మొత్తం ఎలా ఉందో చర్చించారు. నవీ ముంబై పోలీసుల తదుపరి దర్యాప్తులో వివిధ ప్రదేశాలలో కశ్యప్ కదలికలను బహిర్గతం చేశారు. వీటిలో కొన్ని అక్రమ ఆయుధాల స్మగ్లింగ్‌కు ప్రసిద్ధి చెందిన స్థలాలు ఉన్నాయి, వాటిలో కొన్ని కాశ్మీర్, గంగా నగర్, పాకిస్తాన్ , నేపాల్ సరిహద్దులు, బీహార్, శివన్, గోరఖ్‌పూర్, తమిళనాడులోని తిరునల్వేలి పేర్లు ఉన్నాయి. కశ్యప్ గతంలో తన తండ్రి ఆనంద్ పాల్ నేతృత్వంలోని ముఠాను నడుపుతున్న చిను అనే మహిళతో కూడా పరిచయం కలిగి ఉన్నాడు. ఈ ముఠాకు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి మద్దతు లభించింది. పోలీసు ఎన్‌కౌంటర్‌లో ఆనంద్ పాల్ మరణించిన తర్వాత చిను గల్ఫ్ దేశాలలో అంతగా పరిచయం లేని ప్రదేశాల నుండి ముఠాను నడుపుతున్నాడని ఇన్‌ఫార్మర్ పోలీసులకు చెప్పాడు.
అజయ్ కశ్యప్, సందీప్ బిష్ణోయ్, గౌరవ్ భాటియా, సుఖా షూటర్, వసీం చైనా ఇతరుల మధ్య జరిగిన సంభాషణలలో ఖాన్‌ను చంపడానికి AK-47, M-16, AK 92 – జిగానా వంటి ఆయుధాలను కొనుగోలు చేయడం గురించి చర్చలు కూడా జరిగాయి. గాయకుడు సిద్ధు మూసేవాలా హత్యకు జిగానా అనే సెమీ ఆటోమేటిక్ పిస్టల్ ఉపయోగించినట్లు భావిస్తున్నారు.
సల్మాన్ ఖాన్‌పై దాడికి కుట్ర పన్నిన కేసులో హర్యానాకు చెందిన బిష్ణోయ్ , గోల్డీ బ్రార్ గ్యాంగ్‌లకు చెందిన వ్యక్తి సహా ఐదుగురిని నవీ ముంబై పోలీసులు అరెస్టు చేసినట్లు అధికారులు ఆదివారం తెలిపారు. గత ఏడాది సెప్టెంబర్-అక్టోబర్‌లో సల్మాన్ కి హాని కలిగించే కుట్ర గురించి పక్కా సమాచారం అందడంతో అరెస్టులు జరిగాయి. విచారణలో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సోషల్ మీడియా గ్రూపుల్లోకి చొరబడడంపై పోలీసులు విచారించారు. తీగ లాగితే డొంకంతా కదిలినట్టు చాలా విషయాలు వెలుగు చూసాయి.
CBN celebrates his victory with family.
Andhra Pradesh has experienced a significant political shift with former Chief Minister Chandrababu Naidu and his party, the Telugu Desam Party (TDP) winning big. Leading in 16 Lok Sabha and 130 assembly seats in the 2024 elections, Mr. Chandrababu Naidu has steered his party to a strong position.
This political comeback has been driven by growing discontent with allegations of misgovernance and corruption against YSR Congress Party (YSRCP) leaders. This shift signifies a major turning point in the political landscape of Andhra Pradesh.
Amidst this, a celebratory mood enveloped CBN’s residence as photos of the festivities were widely shared. The pictures captured Mr. CBN were surrounded by his close family members, including his wife, son Lokesh, daughter-in-law Brahmani, and Balakrishna’s wife.
One notable image showed CBN’s grandson feeding him a piece of cake, symbolizing the joyous occasion.
Especially on social media, a post showcasing these moments garnered significant attention.
Hebah Patel: Captivating Audiences On and Off Screen
Hebah Patel, a prominent figure in the Telugu film industry, continues to charm audiences with her talent and vibrant personality. Renowned for her captivating performances in numerous successful films, she has garnered a dedicated fan base who not only admire her acting skills but also her impeccable fashion sense.
Hebah’s latest Instagram post exemplifies her flair for style. Dazzling in a stunning yellow saree embellished with delicate pink floral designs, she exudes elegance and grace. The intricate embroidery on the blouse adds another layer of sophistication to the ensemble. The idyllic balcony setting with a natural backdrop further complements the beauty of the attire.
The accompanying caption, “♀️-repeat!”, embodies Hebah’s playful and lighthearted personality. It playfully hints at her love for fashion, self-care, and presumably, striking a pose. This lighthearted interaction with her followers reinforces her connection with her audience.
Hebah Patel’s cinematic journey continues to flourish. Following her recent appearance in “Ala Ninnu Cheri,” directed by Maresh Shivan and co-starring Dinesh Taj, she has several exciting projects on the horizon. Films like “Telisinavaallyu,” “Vallan,” “Aadya,” and “Odella 2” promise to showcase her versatility and talent, keeping her fans eagerly anticipating her upcoming performances.
Hebah Patel remains a force to be reckoned with in the Telugu film industry. Her captivating presence, both on and off-screen, ensures she continues to entertain and inspire audiences for years to come.
20 ఏళ్ల తర్వాత కొడాలి నాని ఓటమి | AP Election Results
20 ఏళ్ల తర్వాత కొడాలి నాని ఓటమి | AP Election Results
AP Election Results 2024 : మంగళగిరి బయలుదేరిన Pawan Kalyan
AP Election Results 2024 : మంగళగిరి బయలుదేరిన Pawan Kalyan
Election Results 2024 : అమేథీలో స్మృతి ఇరానీ వెనుకంజ
Election Results 2024 : అమేథీలో స్మృతి ఇరానీ వెనుకంజ
4వ సారి సీఎం గా చంద్రబాబు ప్రమాణ స్వీకారం | AP Election Results 2024
4వ సారి సీఎం గా చంద్రబాబు ప్రమాణ స్వీకారం | AP Election Results 2024
Hina Khan’s Velvet Glamour in Black
Hina Khan, the captivating actress who rose to fame as Akshara in “Yeh Rishta Kya Kehlata Hai,” has set her Instagram ablaze with a series of captivating photos showcasing her glamorous style.
Dressed in a stunning black velvet dress by @boutiquobyssaachi, Khan exudes elegance and sophistication. The dress features delicate sheer sleeves and a daring thigh-high slit, perfectly styled by @stylebysaaachivj. Three black heart emojis adorn the caption, hinting at her fondness for the outfit.
Khan’s ensemble is further elevated by stylish silver heels and minimalistic jewelry. Her makeup, meticulously crafted by @sachinmakeupartist1, complements the outfit flawlessly, while the hairstyle by @siddhi_hairstylist adds the finishing touch to her overall glamorous look.
Currently, Khan is engrossed in shooting a new project in Haldwani, Uttarakhand. While details surrounding the project remain shrouded in secrecy, the buzz surrounding it has undoubtedly piqued the interest of her fans.
Her recent cinematic endeavor was Rahhat Shah Kazmi’s adventure drama “Country of Blind.” The film narrates the tale of a mountaineer who encounters a perilous fall, leading him to a hidden valley inhabited by blind people.
Looking ahead, Khan is poised to grace the silver screen once again in Smeep Kang’s upcoming film “Carry on Jattiye.” The movie boasts a stellar ensemble cast, including Sunil Grover, Jasmine Bhasin, and Gippy Grewal.
Hina Khan’s social media presence continues to enthrall her fans, while her dedication to her craft promises to deliver captivating performances in forthcoming projects.