జేడీఎస్ ఎంపీ Prajwal Revanna అరెస్ట్
మీ అందరికీ ఇదే నా ఫైనల్ వార్నింగ్ : Palnadu SP Malika
మీ అందరికీ ఇదే నా ఫైనల్ వార్నింగ్ : Palnadu SP Malika
బందీల విడుదల కోసమే దాడి | Israel Says Hamas Captured its own Citizens in Rafah
బందీల విడుదల కోసమే దాడి | Israel Says Hamas Captured its own Citizens in Rafah
“Bujji & Bhairava”: An Animated Gateway to the World of “Kalki 2898 AD”
The highly anticipated 2D animated series “Bujji & Bhairava” is set to premiere on Amazon Prime Video on May 31st. This series serves as a prequel to the upcoming live-action film “Kalki 2898 AD,” offering audiences a glimpse into the film’s universe.
“Bujji & Bhairava” delves into the backstory of the hero, Bhairava. The trailer hints at his dream of becoming a top bounty hunter and his quest to acquire a motorbike. To achieve this goal, Bhairava forms an unlikely bond with Bujji, a robot companion. Working together in a futuristic world, they ingeniously build a formidable 6-ton car from recycled auto parts, setting the stage for their thrilling adventures.
Vyjayanthi Movies partnered with Green Gold Animation, a renowned animation studio known for creating popular series like “Chhota Bheem,” to bring “Bujji & Bhairava” to life. The first episode received a positive response at a special screening event held for media and families.
Expressing his delight at the audience’s reaction, director Nag Ashwin stated, “I’ve seen cheers for the introductory scenes of Bhairava and Bujji. But I’ve seen more cheers when they unite on a mission. In a few hours, the whole world will be able to see whatever the little glimpse, an entry into the world of Kalki, that we have been working for the past 4 to 5 years.”
Ashwin further acknowledged the innovative nature of the project. “First of all, it’s a bold and daring thing for our production house to do this experiment, to release an animated series even before the movie,” he said. He commended the animation industry, highlighting the challenges involved, “Launching an animation series of a movie is something new. When we got this idea 2 years back, we didn’t know how hard this would be. It may look easy. But, animation is a whole different ball game. Full respect for all the animators across the globe.”
Collaboration with Green Gold Animation
Ashwin expressed his gratitude to Green Gold Animation for their expertise and collaboration. “We worked with Green Gold which made Chota Bheem and a lot of other animation series. Chota Bheem is like a pride of India. It’s from Hyderabad. They agreed to take this on. We asked them for last-minute changes, but they were always cooperative. I just want to thank the whole team.” He elaborated on the extended efforts behind the project, revealing, “For the first time, we are getting to share something with you from our world. Parallelly, we made a car. We ran three different companies- Vyjayanthi Automobiles, Vyjayanthi Animation, and Vyjayanthi Movies.”
With the animated series releasing on May 31st and the live-action film “Kalki 2898 AD” scheduled for release on June 27th, Nag Ashwin’s vision for a sprawling futuristic universe is coming to fruition.
9 PM | ETV Telugu News | 30th May 2024
9 PM | ETV Telugu News | 30th May 2024
Super Prime Time : అలా ముగిసింది | Lokshabha Elections 2024 –
Super Prime Time : అలా ముగిసింది | Lokshabha Elections 2024 –
Fun Crime Ride From Anand Deverakonda This Weekend!
Following the phenomenal success of “Baby,” which crossed the 100 crore mark at the box office, young Telugu actor Anand Deverakonda is gearing up for his next release, “Gam Gam Ganesha.” This upcoming film promises a laugh riot, packed with crime, comedy, and unexpected twists.
“Gam Gam Ganesha” marks a significant shift for Deverakonda, allowing him to showcase his comedic talents. After captivating audiences with his emotional depth in films like “Middle Class Melodies” and “Baby,” he now takes center stage as a street-smart character brimming with humor. Many consider comedy to be a challenging genre, and Deverakonda appears to be embracing this new opportunity to make audiences laugh. Trailers and promotional content hint at a character that perfectly suits his comedic timing, promising an abundance of fun scenes.
While Deverakonda remains the film’s focal point, “Gam Gam Ganesha” boasts a strong supporting cast to further elevate the comedic experience. Actors like Emmanual, Yawar, Chaitanya Krishna, and Vennela Kishore are poised to contribute significantly to the film’s humor. The soundtrack, featuring songs like “Pichchiga Nachesave” and “Brundavaname,” is already garnering positive attention for its catchy tunes.
Directed by debutant Uday Bommisetty with music by Chaitan Bharadwaj, “Gam Gam Ganesha” is all set to hit theaters on May 31st. This summer entertainer promises to thrill and engage audiences with its unique blend of crime, comedy, and a talented ensemble cast. With its focus on slapstick humor and Deverakonda’s comedic exploration, “Gam Gam Ganesha” has the potential to be a crowd-pleaser.
వాళ్ళు అందరూ వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారు.. l Prof K Nageshwar Analysis l Modi
వాళ్ళు అందరూ వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారు.. l Prof K Nageshwar Analysis l Modi
సితార పోస్ట్.. మహేష్ పై కూడా ఇంత కాంట్రవర్సీనా?
All Eyes On Rafah.. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇదే స్లోగన్ కనిపిస్తోంది. రఫా నగరంలోని ఒక శరణార్థి శిబిరంపై ఇజ్రాయెల్ జరిపిన దాడిపై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. పిల్లలు, మహిళలు సహా 45 మంది పాలస్తీనా పౌరులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో పలువురు సెలబ్రిటీలు నెట్టింట ఈ దాడిని ఖండిస్తున్నారు. యుద్ధం గురించి అవగాహన కల్పించేందుకు పోస్ట్లు పెడుతున్నారు. PlayUnmute /
అదే సమయంలో ఇండియన్ ప్రముఖ నటీనటులు ‘ఆల్ ఐస్ ఆన్ రఫా’తో ఉన్న ఇమేజ్ ను షేర్ చేసి, కాల్పులు విరమణకు అభ్యర్థించారు. సమంత, త్రిష, మాళవిక మోహనన్, రష్మిక, దుల్కర్ సల్మాన్, అమీ జాక్సన్, అలియా భట్, కరీనా కపూర్, ప్రియాంకా చోప్రా తదితరులు పాలస్తీనా ప్రజలకు తమ సంఘీభావాన్ని తెలిపారు. అయితే సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితార కూడా సోషల్ మీడియా లో ఆల్ ఐస్ ఆన్ రఫాతో ఉన్న ఇమేజ్ ను పోస్ట్ చేసింది.
దీంతో నెటిజన్లు తీవ్ర విమర్శలు చేశారు. అక్కడ పరిస్థితి గురించి ఆమెకు అసలు తెలియక ఉంటుందని అన్నారు. పోస్ట్ డిలీట్ చేయకపోతే మహేష్ మూవీలను బహిష్కరిస్తానని కొందరు హెచ్చరికలు జారీ చేశారు. దీంతో సితార తన పోస్టును డిలీట్ చేసింది. సితారే కాదని… చాలా మంది అక్కడ సమస్య తెలియకుండానే పోస్టులు పెట్టారని ఆరోపిస్తున్నారు. కొందరు వైరల్ అవుతున్న పిక్ ను మాత్రమే జస్ట్ షేర్ చేస్తున్నారని అంటున్నారు. సితార కన్నా ముందు..
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ భార్య రితికా సజ్దేహ్ కూడా తీవ్రమైన ట్రోలింగ్ ఎదుర్కొంది. ఆల్ ఐస్ ఆన్ రఫా రాసి ఉన్న పిక్ ను ఆమె షేర్ చేయగా.. నెటిజన్లు ఫుల్ ట్రోల్ చేశారు. దేశంలో మణిపూర్ వంటి ఎన్నో సమస్యలను పట్టించుకోలేదని విమర్శించారు. కనీసం రఫా ఎక్కడ ఉందో తెలియదని ఎగతాళిలా కామెంట్స్ చేశారు. దీంతో ఆమె పోస్ట్ డిలీట్ చేసింది. రఫాపై దాడిని తక్షణం నిలిపివేయాలని అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) ఇచ్చిన ఆదేశాలను లెక్క చేయకుండా ఇజ్రాయెల్ దాడి జరిపింది.
అయితే దాడి జరిగిన తల్ అల్ సుల్తాన్ ప్రాంతాన్ని సురక్షిత ప్రాంతంగా ఇజ్రాయెల్ కొన్ని రోజుల క్రితం ప్రకటించింది. దీంతో ఉత్తర, మధ్య గాజా నుంచి వచ్చి పాలస్తీనియన్లు ఇక్కడ గుడారాలు వేసుకొని ఉన్నారు. అలాంటి సురక్షిత ప్రాంతంపైనే ఇజ్రాయెల్ దాడి చేయడం దారుణం!
బాలయ్య వివాదం.. అక్కడి వరకు వెళ్లిందా.
టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ తరచూ వివాదాల్లో చిక్కుకుంటున్న విషయం తెలిసిందే. ఆ సమయంలో ఫుల్ ట్రోల్స్ ఎదుర్కుంటారు. తాజాగా మరోసారి సోషల్ మీడియా వేదికగా విమర్శలు ఎదుర్కొంటున్నారు. అనేక మంది పలు విధాలుగా కామెంట్స్ పెడుతున్నారు. బాలయ్య అలా చేయడం అసలు కరెక్ట్ కాదని అంటున్నారు. చాలా తప్పు అని చెబుతున్నారు. అసలేం జరిగిందంటే?
ఇటీవల యంగ్ హీరో విశ్వక్ సేన్ లేటెస్ట్ మూవీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగిన విషయం తెలిసిందే. ఈ వేడుకకు హీరో బాలకృష్ణ చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అయితే ఈ కార్యక్రమంలో నటి అంజలిని బాలకృష్ణ నెట్టివేయడం వివాదానికి దారి తీసింది. ఈ వీడియో చూసిన నెటిజన్లతో పాటు పలువురు ప్రముఖులు బాలయ్యపై విమర్శలు గుప్పిస్తున్నారు. మూవీ టీమ్.. దీనిపై క్లారిటీ ఇచ్చినా విమర్శలు ఆగడం లేదు.
తాజాగా బాలయ్యపై బాలీవుడ్ దిగ్గజ దర్శకుడు హన్సల్ మెహతా విమర్శలు గుప్పించారు. అంజలిని నెట్టివేస్తున్న వీడియోను షేర్ చేసి ఎవరీ సంస్కారం లేని మనిషి అంటూ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. ఆ తర్వాత ఆయన టాలీవుడ్ సీనియర్ హీరో అని, ఎమ్మెల్యే అని ఓ నెటిజన్ కామెంట్ పెట్టారు. దీంతో స్కం బ్యాగ్*100 అని మరో పోస్ట్ చేశారు హన్సల్ మెహతా. ప్రస్తుతం ఆయన పోస్టులు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
మరోవైపు, ఇదే వేడుకలో బాలకృష్ణ కాళ్ల దగ్గర మందు కలిపిన బాటిల్ ఉన్నట్లు వీడియో బయటికి రావడంతో మరో చర్చకు దారి తీసింది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇదే విషయంపై చర్చ నడుస్తోంది. అయితే బాలకృష్ణ కాళ్ల దగ్గర ఉన్న మందు బాటిల్ కేవలం ఎడిట్ చేసినదని చెప్పారు నిర్మాత నాగ వంశీ. అంజలిని కూడా ఫ్రెండ్లీగా తోసారని తెలిపారు. అయినప్పటికీ వివాదం మాత్రం ఆగడం లేదు. ఇక బాలయ్య ఎప్పుడు కూడా ఇలాంటి కాంట్రవర్సీ లను పట్టించుకోరని తెలిసిన విషయమే.
ప్రస్తుతం బాలకృష్ణ.. బాబీ దర్శకత్వంలో NBK 109 సినిమా చేస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన గ్లింప్స్ ఆకట్టుకుంది. దసరా కానుకగా ఈ చిత్రం రిలీజ్ అవ్వనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఏపీ ఎన్నికల వల్ల షూటింగ్ కు కాస్త బ్రేక్ ఇచ్చిన బాలయ్య.. మళ్ళీ జాయిన్ అవ్వనున్నారు. NBK 109 తర్వాత బోయపాటి శ్రీనుతో బాలయ్య వర్క్ చేయనున్నారని సమాచారం. ఏదేమైనా అంజలిని బాలయ్య నెట్టిన విషయంలో ట్రోల్స్ ఎప్పుడు ఆగుతాయో చూడాలి.
ఏడాదికే విడాకులు..షాక్ ఇచ్చిన జోడీ!
బాలీవుడ్ కపుల్స్ నిఖిల్ పటేల్ -దిల్జీత్ కౌర్ విడిపోతున్నట్లు కొన్ని రోజులుగా నెట్టింట ప్రచారం సాగుతోన్న సంగతి తెలిసిందే. నిఖిల్ కి వివాహేతర సంబంధం ఉందని దిల్జీత్ అరోపించడంతో సంచలనంగా మారింది. దిల్జీత్ తన కుమారుడుతో ఇండియాకి వచ్చాక ఈ కథనాలు తారా స్థాయికి చేరాయి. ఇందులో నిజమెంతో? అబ్దదమెంత? అంటూ పెద్ద ఎత్తున చర్చ సాగింది. తాజాగా అన్ని కథనాలకు నిఖిల్ పటేల్ క్లారిటీ ఇచ్చేసాడు.
ఇద్దరు విడిపోతున్నట్లు కన్పమ్ చేసాడు. ‘ఇద్దరి మధ్య విబేధాలు తలెత్తాయి. వివాహం అనే పునాది బలంగా పడలేదు. ఇద్దరి మధ్యా చాలా భిన్నాభిప్రాయాలున్నాయి. కెన్యాలో ఉండటం వల్ల ఇండియాతో పాటు తన కెరీర్ ని కూడా కోల్పోతుంది. కెన్యా వాతావరణం అస్సలు నచ్చలేదు. 2023 లో మా పెళ్లి జరిగింది. చట్టబద్దంగా పెళ్లి జరిగినా రిజిస్టర్ కాలేదు. కెన్యాలో జీవించడం ఆమెకి సవాల్ గా మారింది. మా కుమారుడు స్కూల్ కి వెళ్లాలనుకున్నప్పుడు ఆమె తిరిగి కెన్యాకి వెళ్లే ఆలోచనలో లేదని అర్దమైంది.
దిల్జీత్ ఇండియాకి తిరిగి వెళ్లడంతో మా బంధం ముగిసినట్లు అయింది. ఆమెకు భవిష్యత్ లో మంచి జరగాలని కోరుకుంటున్నా. భార్య భర్తలుగా విడిపోయినా స్నేహితులుగా కలుస్తాం` అని అన్నారు. దీంతో ఇద్దరి మధ్య విడాకులు కన్పమ్ అయినట్లు తెలుస్తోంది. చట్టబద్దంగా వివాహానికి రిజిస్ట్రేషన్ లేని నేపథ్యంలో కోర్టు నుంచి అధికారికంగా విడాకులంటూ ఏమీ ఉండవని తెలుస్తోంది. మరి దీనిపై మరింత స్పష్టత రావాల్సి ఉంది.
వివాహమైన నాటి నుంచి దిల్జీత్ కౌర్ టీవీ షోలకు దూరమైంది. అప్పటివరకూ వరుస టీవీ షోలతో నార్త్ ఆడియన్స్ లో ఎంతో ఫేమస్ అయిన అమ్మడి కెరీర్ లో వివాహం చాలా మార్పులు తీసుకొచ్చింది. టీవీ ప్రపంచానికే దూర మైంది. వెబ్ సిరీస్ ల్లోనూ..మ్యూజిక్ వీడియోలతోనూ దిల్జీత్ ప్రేక్షకుల్ని అలరించింది. విడాకులైన నేపథ్యంలో మళ్లీ కంబ్యాక్ అయ్యే అవకాశాలున్నాయి.
కేసు కోర్టులో ఉంది, అక్కడే తేల్చుకుంటా : Nakshatra Husband Teja
కేసు కోర్టులో ఉంది, అక్కడే తేల్చుకుంటా : Nakshatra Husband Teja
Vishwak Sen Promises Unforgettable Performance in “Gangs of Godavari”
On the eve of its release, the team behind “Gangs of Godavari” held a press meet, offering insights into the highly anticipated Telugu film. Lead actor Vishwak Sen and producer Suryadevara Naga Vamsi addressed the gathering, brimming with confidence about the movie’s potential.
Sen emphasized his commitment to portraying his character authentically. He meticulously honed the Godavari slang to ensure a believable performance, stating, “I didn’t want anyone to point a finger at my performance and I think I did justice to the role and won’t disappoint you.” The actor further expressed his desire to break free from being typecast as a Telangana actor, revealing a nuanced perspective on his character Lankala Rathna. “I learnt a lot from Lankala Rathna,” Sen said. “He comes across as an unpredictable character, but he is someone with his own set of morals. I related with that side.”
With immense enthusiasm, Sen declared, “Gangs of Godavari will be a milestone moment in Telugu cinema. I’m saying this after a screening yesterday.” He hinted at the possibility of a sequel, elaborating, “Gangs of Godavari will most likely have a sequel, but unlike Hit, I will be playing the lead role in it too.”
Discussing a pivotal action scene, Sen commented on the evolving landscape of Telugu cinema. “There’s a lot of talk about Telugu cinema going global lately,” he said. “We too have a taste for films like The Godfather, Scarface and shows like Game of Thrones. It is because they are a product of honest, no-holds-barred filmmaking. Gangs of Godavari too has a fight before intermission without slow motion and background score that’ll blow everyone’s minds. It’s a risk but filmmaking is evolving with time and we must respect that.”
Producer Naga Vamsi praised Sen’s performance, asserting, “Gangs of Godavari is Vishwak Sen’s finest performance to date. What you’ve seen from him in the last five years is a mere trailer. Audiences will be surprised that a young actor has pulled off such a challenging role.” He further highlighted the film’s other strengths, including the music by Yuvan Shankar Raja and the enduring character of Lankala Rathna.
Vamsi addressed concerns regarding the trailer’s tone, explaining, “If people are finding a few moments in the trailer too direct, they need to understand the rags-to-riches story revolves around the highs and lows in the life of a slum dweller and the tone is decided by his trajectory.”
He advocated for open-mindedness, citing positive feedback from respected figures in the industry. “Supriya garu (of Annapurna Studios) called to tell me that she really liked the trailer. I presume she understood it too. We can make better films if we’re more open-minded.” The press meet concluded with details about the film’s cast, including Neha Shetty as the female lead and Anjali in a key role.
X లో AP CM Jagan ఆసక్తికర పోస్ట్
X లో AP CM Jagan ఆసక్తికర పోస్ట్
Vennela Kishore Takes the Lead in “Srikakulam Sherlock Holmes”
Vennela Kishore, a prominent figure in Tollywood comedy, is stepping into a new role as a leading actor. After establishing himself as the go-to comedian in recent years, Kishore is venturing into the realm of mystery films with “Srikakulam Sherlock Holmes.”
The film’s motion teaser has been unveiled, offering a glimpse into the title and its leading man. Kishore takes center stage, hinting at a comedic take on the classic detective character, Sherlock Holmes. Set against the backdrop of Srikakulam, the movie promises to blend humor with a captivating mystery.
Comparisons have been drawn to “Agent Sai Srinivasa Athreya,” another Telugu mystery film. However, the makers assure viewers that “Srikakulam Sherlock Holmes” will offer a unique story.
Ananya Nagalla joins Kishore as the female lead, while Siya Gowtam and Muralidhar Goud portray supporting characters. The production team boasts Vennapusa Ramana Reddy as the producer, Mohan as the writer and director, Dragon Prakash as the fight choreographer, and Sunil Kashyap as the music composer. Lyrical contributions come from Purna Chaari, Kasarla Shyam, and Rama Jogayya Sastri, with Sekhar Master handling the dance choreography. Lasya Reddy serves as the film’s presenter.
The release date for “Srikakulam Sherlock Holmes” remains under wraps, but the makers have indicated its arrival “soon.” This upcoming project signifies Vennela Kishore’s expansion beyond comedic roles and his potential to lead a captivating narrative.
Srikakulam Sherlockholmes Motion Poster |Vennela Kishore, Ananya Nagalla |Writer Mohan | Siya Gowtam
Srikakulam Sherlockholmes Motion Poster |Vennela Kishore, Ananya Nagalla |Writer Mohan | Siya Gowtam
‘Jai Bolo Krishna’ Promo: Delightful Dance & Vibrant Visuals!
The team of Ashok Galla’s upcoming film ‘Devaki Nandana Vasudeva’ are gradually promoting the film and increasing the buzz. They have released a teaser and a song till date which got a good response. Now, the next song ‘Jai Bolo Krishna’ is all set to come out on 31st May. The promo is out now and it promises a lot from the song.
Happening music composer Bheems Ceciroleo has given the music and Yash Master choreographed the steps. Swarag Keerthan gave his vocals while Raghuram penned the lyrics. The 28-second promo showcased that the song is going to be very colorful with a festive vibe all over. The set design is wonderful and Ashok Galla seems to have pulled off some delightful dance moves. We need to wait till the complete song arrives on Friday.
Manasa Varanasi is the heroine in this movie. Crazy director Prasanth Varma penned the story while Sai Madhav Burra wrote the dialogues. Prasad Murella is the director of photography. Arjun Jandyala of Guna 369 fame is the director of this movie while an NRI named Somineni Balakrishna is producing this movie under the Lalithambika Productions banner. This is their maiden venture and Nallapaneni Yamini is presenting it.
Sai Madhav Burra penned the dialogues. Tammiraju is the editor of the movie. The release date is yet to be confirmed. Let us wait and see how the film turns out.
Bujji & Bhairava – Telugu Trailer | Kalki 2898 AD | Prabhas | Brahmanandam | Nag Ashwin
Bujji & Bhairava – Telugu Trailer | Kalki 2898 AD | Prabhas | Brahmanandam | Nag Ashwin
Morning to Night నా Food ఇదే || Zubeda Ali || Zubeda Ali Vlogs || Strikers
Morning to Night నా Food ఇదే || Zubeda Ali || Zubeda Ali Vlogs || Strikers
Aadivaaram with Star Maa Parivaaram Star Wars | Trendy Cuties vs Traditional Beauties
Aadivaaram with Star Maa Parivaaram Star Wars | Trendy Cuties vs Traditional Beauties