BRS కు ఈసారి టఫ్ ఫైట్ తప్పదు..! : Public Opinion | Janatha Darbar at Kukatpally | TS Elections
ఎవడ్రవాడు.. ఏం అరుస్తున్నావ్ రా హౌలా | CM KCR Serious On BRS Activist
ఎవడ్రవాడు.. ఏం అరుస్తున్నావ్ రా హౌలా | CM KCR Serious On BRS Activist
Janasena అధినేత పోటీ ఎక్కడినుంచి..? | Pawan Kalyan | Off The Record
Janasena అధినేత పోటీ ఎక్కడినుంచి..? | Pawan Kalyan | Off The Record
Icon Star Wishes His Adorable Kids On Children’s Day!
Icon star Allu Arjun is busy shooting for his crazy project ‘Pushpa: The Rule’ but the star hero always finds time for his family. He puts his family first before everything and his love towards them is unmatched. He always posts videos of his kids Ayaan and Arha on social media which showcases his fatherly love. We often see his family vacation clicks that go viral on social media
They were recently seen celebrating Diwali and the video of Bunny bursting crackers with his daughter Arha went viral. As it is Children’s Day, Allu Arjun took to social media and wished his kids. He posted a click where his entire family is dressed in a stylish manner. We can see Bunny and Ayan dressed formally in black tuxedos while Arha is looking like an angel in the frock. Matching her daughter, Sneha Reddy too sizzles in a sparkling white designer outfit.
This click shows how much importance Allu Arjun gives to his family. Coming to ‘Pushpa – 2’, it is being directed by Sukumar. This movie is produced under the Mythri Movie Makers banner. Malayalam star hero Fahadh Fasil is playing the antagonist’s role. There are many other actors like Sunil, Anasuya, Ajay and others who are playing key roles in this movie.
Devi Sri Prasad is the music composer and he has given sensational songs for the first part. The expectations over the second part are sky high since ‘Pushpa: The Rule’ turned into a pan-Indian success. Rashmika Mandanna is the heroine in this movie
Stellar Looks Of ‘OG’ Actress In A Hat!
Acclaimed Tamil actress Sriya Reddy who is known for her movies like ‘Pogaru’, ‘Suzhal’, ‘Kanchivaram’ and others is known for her impactful performances. Before entering films, Sriya Reddy was a successful video jockey and made her acting debut with Vikram’s ‘Samurai’.
Apart from doing powerful roles in movies, Sriya Reddy is known for her stylish looks. Despite not going overboard with her glamour show till date, the lovely lady surely knows how to draw the public attention with stylish photoshoots. She often comes up with delightful clicks on social media and here is an example of it. She gave some vibrant poses in a white dress and with her hat on, she looks pretty ravishing. Sriya looks amazing and her admirers are loving these clicks.
Sriya Reddy is married to hero Vishal’s brother Vikram Krishna. She has been co-producing films with her husband ever since. She did movies in Tamil, Telugu and Malayalam till date. After ‘Amma Cheppindi’, she is making a comeback in Telugu with two huge projects. She is playing key roles in Prabhas’ ‘Salaar’ and Pawan Kalyan’s ‘OG’.
Both are huge action films and it will be interesting to see what kinds of roles she plays in both these movies. She spoke highly about Pawan’s ‘OG’ recently and hyped up PK fans. As we know, it is a gangster drama written and directed by Sujeeth. DVV Danayya is producing the movie while Emraan Hashmi is playing the villain. Priyanka Arul Mohan is the heroine while Arjun Das portrays an important role.
Machade Tabahi | Farrey | Alizeh | Sunidhi Chauhan | Sachin-Jigar | Abhishek Dubey
Machade Tabahi | Farrey | Alizeh | Sunidhi Chauhan | Sachin-Jigar | Abhishek Dubey
ఈసారి దీపావళి మా Hotel Staff తో రచ్చ || Madam Anthe
ఈసారి దీపావళి మా Hotel Staff తో రచ్చ || Madam Anthe]
SuperHero HanuMan From HANU-MAN |Prasanth Varma|Teja Sajja|Anudeep Dev|Veda Vagdevi|Prakruthi|Mayukh
SuperHero HanuMan From HANU-MAN |Prasanth Varma|Teja Sajja|Anudeep Dev|Veda Vagdevi|Prakruthi|Mayukh
Super Hero HanuMan Lyrical: A Creative Comic Book Styled Video!
A lot of movies are released throughout the year but there are only a few for which you wait for. There is one film that increased expectations heavily with the teaser and it is Prasanth Varma’s superhero action drama ‘Hanu-Man’. The director is creating his own cinematic superhero universe. He is making the first superhero film in India titled ‘Hanu-Man’. Teja Sajja is playing the lead while Amrita Aiyer is the heroine. PrimeShow Entertainment banner is producing this film on a grand scale. Prasanth is exploring a new world and added Hindu mythology to it.
The Hanuman Chalisa song got a very good response and the makers decided to release a new song titled ‘Super Hero HanuMan’ on the eve of Children’s Day. The song is funny, and at the same time adventurous. Anudeep Dev has come up with a quirky number crooned humorously by Vagdevi, Prakruthi, and Mayukh. The lyrics penned by Krishnakanth are totally comical. The idea of comic narration, along with the original visuals is to attract kids. In fact, kids will love to see the superpowers possessed by our superhero Hanumanthu.
Prasanth Varma and his team have showcased all their creativity in this video and these are the things that bring a positive vibe over the movie. Presently, the post-production works are underway. ‘Hanu-Man’ is going to be released in several Indian languages including Telugu, Hindi, Marathi, Tamil, Kannada, and Malayalam along with English, Spanish, Korean, Chinese and Japanese on January 12, 2024. Vinay Rai will be seen as the antagonist and Varalaxmi Sarathkumar in a key role.
Set up in an imaginary place called ‘Anjanadri’, the concept of the film is universal. Getup Srinu, Satya, Raj Deepak Shetty and others play key roles in this prestigious project which is produced prestigiously on a grand scale by K Niranjan Reddy while Smt. Chaitanya presents it. Dasaradhi Shivendra is the cinematographer while Scriptsville provided the screenplay. Prasanth Varma took care of the writing and direction departments while youngsters Anudeep Dev, Hari Gowra, Jay Krish and Krishna Saurabh are composing the music.
Raju Yadav Chudu Song Promo | Getup Srinu, Ankita Kharat | Krishnamachary | Harshavardhan
Raju Yadav Chudu Song Promo | Getup Srinu, Ankita Kharat | Krishnamachary | Harshavardhan
Magnificent Kareena’s Teasing Display For ‘Dirty’!
Timeless beauty Kareena Kapoor is lovingly called as Bebo by her family, friends and fans. She is the mother of two sons and the 43-year-old is showing no signs of aging. The lovely lady can give the young beauties a serious run for their money when it comes to glamour. Though she might not be doing films regularly, she is always in the news through her shows and fashion statements.
Kareena came up with a stunning photoshoot for ‘Dirty’ magazine recently and exuded sensuousness in various outfits. She slipped into a thigh-slit strapless red outfit and teased the viewers by lying down on the carpet in an appealing manner. In another shot, she made the viewers speechless with her arresting eyes. This monochrome shot really captures your attention.
She seamlessly transitioned into another shot where she posed in a titillating fashion. Donning a see-through attire, the beauty embodied glamour and oozed exquisite charm. Her sheer confidence and sophistication to raise the mercury levels in such fashion is definitely a treat to watch.
Kareena’s last film ‘Laal Singh Chadda’ was a failure and she is currently acting in ‘The Devotion of Suspect X’. She is also doing Hansal Mehta’s new film and ‘The Crew’ alongside Kriti Sanon, Diljit Dosanjh and Tabu. Her Netflix film failed to succeed as well. Her husband Saif Ali Khan will soon be seen playing a negative role in NTR’s ‘Devara’.
మీ దగ్గర ఉండే ఆయుధం ఓటు : CM KCR
మీ దగ్గర ఉండే ఆయుధం ఓటు : CM KCR
గాజాలో ఆస్పత్రి కేంద్రంగా భీకర పోరు | Gaza`s Biggest Hospital Becoming a Cemetery, says WHO
గాజాలో ఆస్పత్రి కేంద్రంగా భీకర పోరు | Gaza`s Biggest Hospital Becoming a Cemetery, says WHO
Mrunal Thakur’s Stunning Green Ethnic Look at Diwali Bash
At Shilpa Shetty’s Diwali celebration, actress Mrunal Thakur radiated elegance in a stunning green ethnic ensemble that captivated onlookers. Her choice of attire exemplified the fusion of traditional and contemporary styles, showcasing the rich cultural tapestry of Indian fashion.
Mrunal Thakur’s outfit presumably comprised a beautifully crafted green ethnic attire, possibly a saree or a lehenga, adorned with intricate embroidery, embellishments, or traditional prints. The color green, often symbolizing renewal and prosperity, harmonized impeccably with the celebratory spirit of Diwali, enhancing the vibrancy of the occasion.
Complementing her attire, Mrunal’s styling portrayed a sophisticated yet effortless aura. Her curly hair, possibly styled in loose waves or adorned with traditional hair accessories, added a touch of grace and playfulness to her overall look. The perfectly curated makeup accentuated her features, possibly including radiant skin, defined eyes, and a subtle yet glamorous lip color, enhancing her natural beauty.
Mrunal Thakur’s fashion statement at Shilpa Shetty’s Diwali gathering not only showcased her impeccable sense of style but also exuded a celebration of cultural heritage, setting a trend that encapsulates the fusion of tradition and modernity in ethnic fashion. Her stunning appearance undoubtedly left a lasting impression, earning admiration and applause from attendees and fashion enthusiasts alike.
Salaar: Prabhas & Yash’s Epic Encounter?
The buzz surrounding a possible cameo by Yash, known as Rocky Bhai from the KGF series, in the upcoming film Salaar has indeed ignited significant interest within the industry and among fans. Salaar, directed by Prashanth Neel and starring Prabhas, has sparked speculation due to its visual style and thematic similarities with the KGF series.
Since the release of Salaar’s first look and teaser, fans have drawn parallels between the film’s ambiance and the KGF series, leading to speculations that Salaar might be connected to the KGF universe. Track Tollywood previously hinted that Salaar could indeed be a part of the KGF series, further fueling these assumptions.
Recent developments have added more weight to the idea that Salaar might be linked to KGF, with rumors swirling about Yash making a cameo appearance as Rocky Bhai in the film’s climax. This potential crossover has generated heightened anticipation as fans eagerly await the trailer, hoping for more insights into this exciting possibility.
If this speculation turns out to be true, Yash’s appearance as Rocky Bhai in Salaar could significantly elevate the film’s appeal and fanbase, contributing to its success. As the movie’s release date approaches, the anticipation and excitement surrounding Salaar and the potential connection to the KGF series continue to escalate, making it a highly awaited cinematic event.
ఆ అమ్మాయతో నాని.. హాయిగా అలా అలా..
నేచురల్ స్టార్ నాని నుంచి రాబోతున్న నెక్స్ట్ సినిమా హయ్ నాన్న. ఈ సినిమాలో కూడా నాని ఫ్యాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేయాలని ప్రమోషన్ కూడా గట్టిగానే చేస్తున్నాడు. దసరా సినిమాతో ఏకంగా 100 కోట్ల క్లబ్ లోకి చేరిన నాని హయ్ నాన్న తో కూడా బిగ్ సక్సెస్ అందుకోవాలని చూస్తున్నాడు. ఇక ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ కూడా కంటెంట్ తగ్గట్టుగానే ఉంటున్నాయి.
ఇక విడుదలైన మూడు పాటలు కూడా ఆడియన్స్ ను ఎంతగానో ఆకట్టుకున్నా యి. ఈ సినిమాలో మంచి రొమాంటిక్ సీన్స్ కూడా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఫాదర్ డాటర్ సెంటిమెంట్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది అని పోస్టర్స్ ద్వారానే తెలియజేశారు. ఇక హీరోయిన్ మృణాల్ ఠాగూర్ ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా నటిస్తోంది.
ఇక చిత్ర యూనిట్ సభ్యులు విడుదల చేసిన కొన్ని పోస్టర్లు కూడా చాలా కూల్ గా ఆకట్టుకున్నాయి. అయితే ఈ సినిమాలో ప్రతీ ఫ్రేమ్ కూడా విజువల్ పరంగా ఆడియన్స్ ను కథలోకి చాలా తొందరగా తీసుకు వెళుతుంది అని తెలుస్తుంది. ఎక్కడ కూడా కంటెంట్ కు విరుద్ధంగా వెళ్లకుండానే ప్రతి సన్నివేశం ఆకట్టుకునే విధంగా ఉంటుందట.
ఇక రీసెంట్ గా మేకర్స్ కొన్ని ఫొటోలు విడుదల చేశారు. అందులో నాని మృనల్ ఠాగూర్ ఇద్దరూ కూడా చాలా సరదాగా సరస్సులో అలా పడవ ప్రయాణం చేస్తున్నట్లు ఉంది. ఈ ఫిక్స్ చూస్తుంటే చాలా రోజుల తర్వాత ఒక కూల్ వైబ్ ఉన్న లవ్లీ సీన్స్ ఇందులో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. నాని ప్రేమ కథలతో ఎప్పుడూ కూడా నిరుత్సాహపరచలేదు.
ఇప్పుడు ఈ సినిమాలో కూడా అంతే కొత్తగా ఆకట్టుకోబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ సినిమాలో టైం ట్రావెల్ లో ఒక డిఫరెంట్ కంటెంట్ కూడా ఉండబోతున్నట్లు గాసిప్స్ అయితే వస్తున్నా యి. కానీ ఇప్పటివరకు చిత్ర యూనిట్ ఏ విషయంలోనూ పెద్దగా క్లారిటీ ఇవ్వలేదు. కానీ కంటెంట్ మాత్రం అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే విధంగా ఉంటుంది అని నమ్మకంగా చెబుతున్నారు. ఈ సినిమాను మిగతా భాషలో కూడా ప్రమోట్ చేస్తున్నాడు నాని. ఇక సినిమా విడుదల తర్వాత ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.
బౌన్స్ బ్యాక్ అయ్యేలా సుధీర్ బాబు పవర్ఫుల్ ప్లాన్!
ఘట్టమనేని అల్లుడు సుధీర్ బాబు కెరీర్ మొదటి నుంచి కూడా విభిన్నమైన కథలను సెలెక్ట్ చేసుకుంటూ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్నాడు. అతను ఎలాంటి సినిమా చేసినా కూడా ఏదో ఒక పాయింట్ డిఫరెంట్ గా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నాడు. ఇక సినిమాల ఫలితాలు ఎలా ఉన్నా కూడా అతని ప్రయోగాలు మాత్రం అసలు ఆగడం లేదు.
సుధీర్ బాబు ఎలాగైనా బాక్సాఫీస్ వద్ద సాలీడ్ సక్సెస్ అందుకొని మళ్ళీ ఫామ్ లోకి రావాలని అనుకుంటున్నాడు. ఈ నటుడు బాక్సాఫీస్ వద్ద మూడు పరాజయాల పరంపరను చూసినప్పటికీ, ప్రస్తుతం రెండు మంచి ప్రాజెక్ట్‌లు విడుదలకు లైన్ లో ఉన్నాయి. సుధీర్ బాబుకు ఆ సినిమాలు బాగా కలిసొచ్చే అవకాశం ఉన్నట్లు అనిపిస్తుంది.
‘లూజర్’ వెబ్ సిరీస్ ఫేమ్ అభిలాష్ రెడ్డి దర్శకత్వం వహించిన మా నాన్న సూపర్ హీరో లో సుధీర్ బాబు డిఫరెంట్ క్యారెక్టర్ లో నటిస్తున్నారు. తండ్రీ కొడుకుల డ్రామాగా తెరకెక్కుతున్న ఈ. సినిమాపై ఇండస్ట్రీతో పాటు ట్రేడ్ వర్గాల్లోనూ పాజిటివ్ బజ్ నడుస్తోంది. వి సెల్యులాయిడ్స్ బ్యానర్‌పై దీన్ని నిర్మిస్తున్నారు.
అలాగే హరోమ్ హర అనే మరో సినిమాపై ఇదివరకే సుధీర్ బాబు క్లారిటీ ఇచ్చారు. న్జ్ఞాన సాగర్ ద్వారక దర్శకత్వం వహించిన ఈ హై-ఆక్టేన్ యాక్షన్ ఎంటర్‌టైనర్ పై కూడా అంచనాలు బాగానే ఉన్నాయి. ఈ చిత్రం ఫస్ట్ గ్లింప్స్ వీడియోతో అందరి దృష్టిని ఆకర్షించింది. సుధీర్ బాబు కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని హిందీలో కూడా సమాంతరంగా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్‌పై నిర్మించిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా ఉండబోతున్నట్లు సమాచారం. ఈ రెండు సినిమాలు 2024 ఫస్ట్ హాఫ్ లో విడుదలయ్యే అవకాశం ఉంది. వరుసగా కొన్ని అపజయాలు చూసిన అనంతరం సుధీర్ బాబు ఇప్పుడు. పవర్ఫుల్ కంటెంట్ ఉన్న సినిమాలతో బౌన్స్ బ్యాక్ అయ్యే ప్రయత్నం చేస్తున్నాడు. మరి ఆ సినిమాలు ఎలాంటి ఫలితాలను అందుకుంటాయో చూడాలి.
ఫ్యామిలీ తో బన్నీ.. చిల్డ్రన్స్ డే ఇలా!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ షూటింగ్ లు లేకపోతే ఇల్లే ప్రపంచం. అర్హ..ఆయాన్ తో ఆడుకోవడమే పనిగా పెట్టుకుంటాడు. ముఖ్యంగా అర్హచేసే అల్లరికి బన్నీ తెగ మురిసి పోతుంటాడు. కుమార్తెతో పాటు తాను కూడా చిన్న పిల్లాడిలా మారిపోతుంటాడు. ఆ మూవ్ మెంట్స్ ని స్నేహ క్యాప్చర్ చేసి అభిమానులు షేర్ చేస్తుం టారు. ఖాళీ ఉంటే వెకేషన్లకు వెళ్లడం కన్నా కుటుంబంతో ఇంట్లో ఉంటేనే ఎంతో సంతోషంగా ఉంటుంద ని బన్నీ చెబుతుంటాడు.
తాజాగా నేడు (నవంబర్ 14) చిల్డ్రన్స్ డే ని పురస్కరించుకున్న బన్నీ-స్నేహాల జోడీ ఓ ఇంట్రెస్టింగ్ పిక్ ని ట్విటర్లో షేర్ చేసారు. ఇందులో బన్నీ కుమారుడు ఆయాన్ కి ముద్దు పెడుతున్న సన్నివేశాన్ని చూడొచ్చు. తండ్రీ కొడుకులిద్దరు ఒకే రంగు డిజైన్ తో కూడిన కోట్ లో కనిపిస్తున్నారు. నల్ల రంగు కోటు..నల్ట బూట్లు వేసుకున్నారు. సోపై లో ఉన్న కుమారుడిని హత్తుకుని బన్నీ ప్రేమను చాటుతున్నాడు. ఇక కుమార్తె అర్హ అమ్మ ఒడిలో వాలిపోయింది.
స్నేహ డాటర్ ని ఈ వేడుక సందర్భంగా బుట్టబొమ్మలా ముస్తాబు చేసారు. జూలు డిజైన్ తో కూడిన గౌన్ లో అర్హ క్యూట్ గా కనిపిస్తుంది. అలాగే స్నేహ కూడా బ్యూటీగా ముస్తాబయ్యారు. డిజైనర్ దుస్తుల్లో ఆకర్ష ణీయంగా కనిపిస్తున్నారు. హ్యాపీ చిల్డ్రన్స్ డే అంటూ ఈవేడుకను బన్నీ అండ్ ఫ్యామిలీ సెలబ్రేట్ చేసుకుంది. ప్రస్తుతం ఈ ఫోటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. పిల్లలు కల తల్లిదండ్రులతో నవంబర్ 14ని ఎంతో ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటారు.
పిల్లలకు ఇష్టమైన రోజు ఇది. అందుకే బన్నీ-స్నేహ దంపతులు ఇలా ఔటింగ్ కి వెళ్లినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బన్నీ కథానాయకుడిగా `పుష్ప-2` తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. కొన్ని నెలల పాటు నిర్విరామంగా షూటింగ్ జరగడంతో బన్నీ కి క్షణం తీరిక లేదు. ఈ మధ్య కాస్త గ్యాప్ దొరుకుతుంది. అందుకే ఇలా కుటుంబానికి కావాల్సినంత సమయాన్ని కేటాయించగల్గుతున్నాడు.
Israel-Hamas War | Gaza’s Aqsa Hospital Warns Patients, Babies May End up In Mass Graves Soon
Israel-Hamas War | Gaza’s Aqsa Hospital Warns Patients, Babies May End up In Mass Graves Soon