Home Blog Page 8

యువహీరో సంచ‌ల‌న నిర్ణ‌యానికి కొండంత మ‌ద్ధ‌తు!

0

అత‌డు స్టార్ గా ఒక్కో మెట్టు ఎక్కుతూ ఇప్పుడిప్పుడే పెద్ద స్థాయికి చేరుకుంటున్నాడు. బ్యాక్ టు బ్యాక్ క్రిటిక్స్ ప్ర‌శంస‌లు పొందిన చిత్రాల‌తో న‌టుడిగాను త‌న‌దైన ముద్ర వేసి భారీగా ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. దేశ‌వ్యాప్తంగా అత‌డి ప్ర‌తిభ గురించి చ‌ర్చ సాగుతోంది. అత‌డు కూడా ఇత‌ర అగ్ర హీరోల స్థాయిలో పారితోషికాలు అందుకోవాల్సిన స‌మ‌య‌మిది. జీవితాంతం శ్ర‌మించిన దానికి ఫ‌లితం ద‌క్కాల్సిన టైమ్ వ‌చ్చింది. కానీ అనూహ్యంగా అత‌డు తీసుకున్న నిర్ణ‌యం ఇప్పుడు విమ‌ర్శ‌ల‌కు తావిచ్చింది. త‌న కుటుంబం కోసం 2025 లో న‌ట‌న నుంచి వైదొలుగుతున్నాన‌ని అత‌డు ప్ర‌క‌టించాడు. ఈ ప్ర‌క‌ట‌న నిజంగా అభిమానులను షాక్ కి గురి చేసింది. చాలామంది ప్ర‌ముఖుల‌ను ఆశ్చ‌ర్య‌ప‌రిచింది.

స్టార్ డ‌మ్ దిశ‌గా అడుగులు వేస్తున్నాడు. పెద్ద స్థాయికి ఎదిగేస్తున్నాడు. ఇత‌ర స్టార్ల‌లానే అత‌డు కూడా 30 కోట్లు, 50 కోట్లు అంటూ పారితోషికాలు అందుకునే ఛాన్సుంది.. కానీ ఇంత‌లోనే రిటైర్‌మెంట్ ప్ర‌క‌టించాడేమిటి? అంటూ ఆరాలు మొద‌ల‌య్యాయి. ఇదంతా ఎవ‌రి గురించి అంటే.. ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టుడు విక్రాంత్ మాస్సే గురించి…37 వ‌య‌సుకే అత‌డు న‌ట‌న నుంచి వైదొలుగుతాన‌ని ప్ర‌క‌టించ‌డం చ‌ర్చ‌గా మారింది.

ఆయ‌న ఎక్స్ లో ఇలా రాసారు. 2008లో హన్సల్ మెహతా చిత్ర పరిశ్రమను అలాగే ముంబైని విడిచిపెట్టాడు. తన కుటుంబం సహా అతడు లోనావాలాలోని మలావాలి అనే చిన్న గ్రామానికి మారాడు. అతడు మ‌ళ్లీ వ‌చ్చాడు. తనను తాను ఆవిష్కరించుకున్నాడు. 2012లో షాహిద్‌తో తన కెరీర్ తిరిగి ప్రారంబించాడు. బెస్ట్ ఎన్నడూ వెనక్కి తిరిగి చూడలేదు! అని తెలిపారు. సినీరంగంలోని వ్య‌క్తుల‌కు కెరీర్ తో పాటు కుటుంబాన్ని చూసుకోవాల్సిన ఆవ‌శ్య‌క‌త‌ను కూడా గుప్తా గుర్తు చేసారు. ఈ నిర్ణయానికి రావడానికి విక్రాంత్ ధైర్యంగా ఉన్నందుకు గుప్తా ప్రశంసించారు. పోటీ, అభద్రత, అసూయ వంటివి ఏల్తున్న‌ ఈ కాలంలో విరామం తీసుకుని తన విధులపై దృష్టి పెట్టడానికి ఒక నటుడికి ధైర్యం అవసరం. ఒక తండ్రిగా, భర్తగా, కుమారుడిగా అత‌డు తీసుకున్న నిర్ణ‌యాన్ని విమర్శించకూడదు అని అన్నారు.

అయితే నెటిజ‌నుల్లో కొంద‌రు త‌న‌ చిత్రానికి మార్కెటింగ్ స్ట్రాటజీ అని అనుమానిస్తున్నారు. మరికొందరు రాజకీయ ఒత్తిడి వల్ల జరిగిందా? అని ప్రశ్నించారు. చాలావరకు రాబోయే ప్రాజెక్ట్ కోసం మార్కెటింగ్ పద్దతి ఉంటుంది. తద్వారా ప్రజలు థియేటర్‌లో సినిమాను చూడటానికి ఆసక్తిగా ఉంటారు. తర్వాత అతడు ప్రకటనను మారుస్తాడు. రిలాక్స్ .. అని ఒక‌రు వ్యాఖ్యానించారు.

ఎన్టీఆర్, అల్లు అర్జున్.. ఇద్దరూ ఒకే దారిలో వెళ్తున్నారా?

0

టాలీవుడ్ స్టార్ హీరోలైన ఎన్టీఆర్, అల్లు అర్జున్ మధ్య సాన్నిహిత్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటి వరకూ స్క్రీన్ షేర్ చేసుకోలేదు కానీ, రియల్ లైఫ్ లో మాత్రం ఇద్దరి మధ్య చాలా మంచి బాండింగ్ ఉంది. ఇద్దరూ ఒకరినొకరు ‘బావా బావా’ అని ప్రేమగా పిలుచుకుంటారు. సందర్భం వచ్చినప్పుడల్లా ఒకరి మీద ఒకరికి ఉన్న అనుబంధాన్ని స్నేహ బంధాన్ని చాటుకున్నారు. మనం గమనిస్తే, వీరిద్దరి సినీ ప్రయాణంలో కొన్ని సిమిలారిటీస్ కనిపిస్తాయి.

లెజెండరీ నటుడు నందమూరి తారక రామారావు మనవడిగా, హరికృష్ణ కుమారుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు జూనియర్ ఎన్టీఆర్. దిగ్గజ హాస్య నటుడు అల్లు రామలింగయ్య మనవడిగా, అగ్ర నిర్మాత అల్లు అరవింద్ తనయుడిగా మెగా ఫ్యామిలీ సపోర్టుతో ఇండస్ట్రీలో హీరోగా ఎంట్రీ ఇచ్చారు అల్లు అర్జున్. అయితే తారక్, బన్నీ ఇద్దరూ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తో వచ్చినప్పటికీ.. తమ కష్టంతోనే స్టార్ హీరోల స్థాయికి వచ్చారు. టాలీవుడ్ స్టార్స్ నుంచి పాన్ ఇండియా స్టార్స్ గా ఎదిగారు.

అల్లు అర్జున్, ఎన్టీఆర్ లు సొంతంగా తమకంటూ ఓ బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు. అయితే సినిమా సినిమాకీ తమ రేంజ్ పెంచుకుంటూ పోతున్న వీరిద్దరిపై సోషల్ మీడియాలో కాస్త ఎక్కువగానే నెగెటివిటీ కనిపిస్తుంది. వాళ్ళ సినిమాలు రిలీజ్ అవుతున్నప్పుడు విపరీతంగా ట్రోల్స్ చేస్తుంటారు. వాంటెడ్ గా సినిమాల మీద తప్పుడు వార్తలు ప్రచారం చేస్తుంటారు. ఒక్కోసారి వీరి చిత్రాలను బాయ్ కాట్ చేయాలని, ఎవరూ ఆ సినిమాలను చూడొద్దు అంటూ నెగిటివ్ హ్యాష్ ట్యాగ్స్ తో నెట్టింట ట్రెండ్ కూడా చేస్తుంటారు. ఇలాంటి విషయాల్లో తారక్, బన్నీ ఇద్దరూ ఒక విధమైన ప్రాబ్లమ్ ను ఎదుర్కొంటున్నారు.

పెద్ద సినీ బ్యాగ్రౌండ్ తో వచ్చి, ఇతరత్రా కారణాలతో తమ ఫ్యామిలీ హీరోల పేర్లను ప్రస్తావించకపోవడం వల్లనే సోషల్ మీడియాలో తారక్, అల్లు అర్జున్ లపై నెగటివిటీ పెరిగిపోతున్నట్లు కొందరు నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు. నందమూరి ఫ్యామిలీలో బాబాయ్ బాలకృష్ణ, అబ్బాయ్ ఎన్టీఆర్ ల మధ్య దూరం పెరిగినట్లు ఎప్పటి నుండో రూమర్లు వినిపిస్తున్నాయి. దీనికి తగ్గట్టుగానే వీరిద్దరూ గత కొన్నాళ్లుగా వ్యవహరిస్తున్నారు. ఇటీవలి కాలంలో వీరిద్దరూ ఒకే వేదికను పంచుకున్న సందర్భాలు కూడా లేవు. సినిమా ఫంక్షన్లలో తన తాతను తలచుకునే తారక్.. బాలయ్య పేరును మాత్రం ఎక్కడా ప్రస్తావించడం లేదు. దీంతో ఓ వర్గం కావాలని ఎన్టీఆర్ మీద విమర్శలు చేస్తున్నారు.

మరోవైపు మెగా, అల్లు కుటుంబాల మధ్య అంతా సవ్యంగా లేదనే పుకార్లు కూడా చాన్నాళ్లుగా వినిపిస్తున్నాయి. అల్లు అర్జున్ గతంలో ఓ ఈవెంట్ లో ‘చెప్పను బ్రదర్’ అంటూ పవన్ కళ్యాణ్ పేరును చెప్పకపోవడంపై మెగా ఫ్యాన్స్ ఎంత రచ్చ చేశారో మనం చూశాం. అప్పటి నుండి ఇరు వర్గాల మధ్య ఫ్యాన్ వార్స్ జరుగుతూనే ఉన్నాయి. ఏపీ ఎన్నికల సమయంలో బన్నీ నంద్యాల వెళ్లి తన ఫ్రెండ్ ను కలిసి వచ్చిన తర్వాత, మెగా ఫ్యామిలీ సభ్యులు సోషల్ మీడియాలో అన్ ఫాలో చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి అల్లు అర్జున్ మీద సోషల్ మీడియాలో ఎంతటి ట్రోలింగ్ జరుగుతుందో మనం చూస్తూనే ఉన్నాం. అది సినిమాలను బహిష్కరించాలని పోస్టులు పెట్టే వరకూ వచ్చింది.

అయితే ఎన్టీఆర్, అల్లు అర్జున్ మాత్రం ఇలాంటి నెగటివిటీని పట్టించుకోకుండా, ముందుకు సాగిపోతున్నారు. తమ విజయాలతోనే అందరికీ గట్టిగా సమాధానం చెబుతున్నారు. RRR సినిమాతో గ్లోబల్ ఆడియెన్స్ దృష్టిని ఆకర్షించిన తారక్.. ఇటీవలే ‘దేవర 1’ మూవీతో తన స్టార్ పవర్ ఏంటో చూపించారు. ‘పుష్ప 1’ సినిమాతో పాన్ ఇండియా సక్సెస్ సాధించిన బన్నీ.. ఇప్పుడు ‘పుష్ప 2: ది రూల్’ చిత్రంతో బాక్సాఫీస్ ను రూల్ చేయడానికి రెడీ అవుతున్నారు.

Pushpa 2 Will Be Taggede Le: Allu Ayaan

0

Team Pushpa’s pre-release event in Hyderabad today was a grand affair, drawing an enormous fan base and generating incredible enthusiasm for the film. The event was attended by luminaries such as SS Rajamouli, Allu Aravind, and the entire cast and crew.

Allu Arjun’s kids Arha and Ayaan attended the event as special guests. They have made a special appearance and surprised Allu Arjun with their speeches. Allu Arjun was shocked to see them speaking about the film.

Allu Arjun’s son Allu Ayan said, “Hello, how are you all? I hope you all will love Pushpa 2. The film is going to be Taggede l.” He also recreated the mannerism of Allu Arjun.

Allu Arjun’s daughter Allu Arha greeted everyone. Then, she recited a Telugu poem on stage without any hesitation. Everyone was surprised to see it.

Pushpa 2: The Rule will make its grand entry in theaters across the country in various languages on December 5, 2024. Both the governments in the Telugu states have confirmed the ticket price hikes.

ICON STAR Allu Arjun Speech | Pushpa’s WILDFIRE JATHARA | Pushpa 2 The Rule | Allu Arjun | Rashmika

0

ICON STAR Allu Arjun Speech | Pushpa’s WILDFIRE JATHARA | Pushpa 2 The Rule | Allu Arjun | Rashmika

Soodhu Kavvum 2 Trailer I Mirchi Shiva I Karunakaran I S J Arjun I S Thangaraj | C V Kumar

0

Soodhu Kavvum 2 Trailer I Mirchi Shiva I Karunakaran I S J Arjun I S Thangaraj | C V Kumar

WILDFIRE Making Of Pushpa 2 The Rule | Allu Arjun | Rashmika | Sukumar | Fahadh Faasil | DSP

0

| Allu Arjun | Rashmika | Sukumar | Fahadh Faasil | DSP

PV Sindhu Set To Get Married On December 2024 : పెళ్లి పీటలెక్కుతున్న పీవీ సింధు

0

PV Sindhu Set To Get Married On December 2024 : పెళ్లి పీటలెక్కుతున్న పీవీ సింధు

SV Godari Gattu Song: Classic Venky Style

0

Sankrantiki Vasthunnam starring Victory Venkatesh, Aishwarya Rajesh and Meenakshi Chaudhary has induced curiosity among everyone with introductory media interaction. The way director Anil Ravipudi kick started the campaign caught everyone’s attention.

The director and Venkatesh have given two blockbusters with F2 and F3. They are now aiming a big hat-trick blockbuster with Sankrantiki Vasthunnam. The movie team has decided to bring back cult songs composer Ramana Gogula as a singer for the “Godari Gattu” song.

The first single from the movie is a classic Venky song. The lyrics by Baskharabatla, tune by composer Bheems Ceciroleo and vocals of Ramana Gogula, Madhu Priya take us back to Venkatesh’s classic “Intlo llalu Vantintlo Priyuralu” vibe. T

he chemistry between Venkatesh and Aishwarya Rajesh is also beautifully captured giving us nostalgic feel. The song is definitely going to be a chartbuster and Shrish is producing the film on a massive scale with Dil Raju presenting it. Movie is scheduled for 14th January release.

AB De Villiers Offers Pushpa 2 Tickets in Exciting Giveaway!

0

The anticipation for Pushpa 2: The Rule is skyrocketing worldwide. Starring Allu Arjun and directed by Sukumar, the much-awaited movie will release on December 5, with special premieres on the evening of December 4.

Adding to the excitement, former South African cricketer AB De Villiers has announced a thrilling ticket giveaway for fans. Sharing the details on his social media, he said, “Hey everyone! Great news for movie lovers. The first 10,000 people who deposit INR 100 or more on @Wolf7Pay will receive tickets to the year’s biggest blockbuster Pushpa 2! This campaign ends on Saturday, so act fast. Play responsibly and click the link in the bio to join.”

Wolf7Pay is an online gaming platform that allows users to play games by depositing money. Many international celebrities endorse this portal, and now, the Pushpa 2 team has partnered with Wolf7Pay to boost the excitement further.

Apart from Wolf7Pay, the film’s team has collaborated with several brands like Sunfeast Dark Fantasy, Beyond Snack, TVS Raider and Chakra Gold for promotions. The movie also features an impressive cast, including Rashmika Mandanna, Fahadh Faasil, Sunil, and Anasuya.

Produced by Mythri Movie Makers, Pushpa 2 promises to be a visual spectacle with its unique storyline and stellar performances.

If you’re a fan of Allu Arjun and can’t wait to see Pushpa 2, this giveaway is the perfect chance to grab your tickets!

Pushpa 2 Mania: NTR’s Fans Are Firing

0

Allu Arjun and Sukumar’s Pushpa 2 is heading for release on the 5th of this month and the last-gasp promotional campaign was held last night as the pre-release event was wrapped up in Hyderabad. The only thing due now is the grand theatrical debut of the film in virtually a few hours from now.

The promotional stint for Pushpa 2 has been a largely successful one with several events and multiple public appearances of Allu Arjun. Well, this appears to have instigated Jr NTR’s fans and they are fuming on their own hero for this matter.

NTR’s fans are tagging NTR on Twitter and making their frustration felt as they opine that their hero lagged behind massively when it comes to promotions. They are citing the examples of Pushpa 2 events that were held on a massive scale all across India and calling out the campaign that was in place for Devara.

The makers of Devara couldn’t even hold an event in Hyderabad as fans were left furious that they couldn’t partake in an event of their hero who was having his first solo release after six years. NTR’s fans are pushing NTR’s team to learn from Allu Arjun and work accordingly in order to keep fans engaged and value them.

Holding such public events and getting closer to the fans and public is said to be the need of he hour for NTR and his fans are making it very clear with their social media posts now.

“It’s a Great Pleasure for Me to Stand Here and Speak” – Sreeleela

0

The much-awaited sequel Pushpa: The Rule is set to release on December 5, and promotions are in full swing. After hosting events in Patna, Chennai and Kochi, the team organized a grand ‘Wildfire Jaathara’ event yesterday at the Police Grounds in Yousufguda, Hyderabad.

Directed by Sukumar, the movie features Allu Arjun as the iconic Pushpa Raj and Fahadh Faasil in a pivotal role. Backed by Mythri Movie Makers, the sequel delves into Pushpa Raj’s life as a feared gangster following his meteoric rise.

At the event, actress Sreeleela expressed her excitement about being part of such a massive project. She said, “It’s a great pleasure for me to stand here today and speak. I thank the team for giving me an opportunity in Pushpa. My special thanks to director Sukumar and icon star Allu Arjun. My thanks to him, the Mythri Movie Makers and all the audience.” “Thank you Bunny sir (Allu Arjun) for this movie and treating me like a family.

I danced with Pushpa but I am yet to dance with Bunny sir.” For Director Sukumar, she said, “I don’t know what you saw in me but thank you for having faith in me. Your movies cross the border so is our love for you. We are also waiting eagerly for the release.”

High Prices For Allu Arjun, What About Ram Charan?

0

The stage is now set for the grand theatrical debut of Allu Arjun and Sukumar’s Pushpa 2 as the film is set for its release on the 5th of this month. Ahead of the big release, the makers have secured the permission for super high ticket prices for the film. The prices in effect in Andhra Pradesh and Telangana are unlike anything we have seen in the past as they are through the roof.

There premiere shows pricing for Pushpa 2 is a whopping Rs 1200+ in Nizam and a mighty Rs 900+ in AP. This is the highest officially permitted pricing for any Indian film till date. It is evident that the makers of the Allu Arjun starrer have gone all out for the ticket hikes for the film.

Now that Allu Arjun has sorted such high prices for Pushpa 2, the debate is now shifting on towards Ram Charan who has his theatrical release next. Charan’s Game Changer is releasing in theaters on the 10th of this January and this is the immediate next biggie after Pushpa 2.

Given the massive prices that are in effect for Pushpa 2 now, it has to be seen what kind of rates Game Changer will put up during the time of its release. If this film also goes for super high prices like Pushpa 2, then this could start an ugly percent in Tollywood where superstar films would come with astronomical prices.

Allu Arjun’s film has gone the pricey way with regard to the ticket prices and it has to be seen which way Ram Charan’s Game Changer will lean ahead of its release next Sankranthi season.

Director SS Rajamouli Speech @ PUSHPA’S WILDFIRE JAATHARA in HYDERABAD?| Allu Arjun, Sukumar, DSP

0

Director SS Rajamouli Speech @ PUSHPA’S WILDFIRE JAATHARA in HYDERABAD?| Allu Arjun, Sukumar, DSP

Fengal Cyclone Effect In Tamil Nadu : ఇళ్లలోకి నీరు..జనాల కళ్ళలో కన్నీరు

0

Fengal Cyclone Effect In Tamil Nadu : ఇళ్లలోకి నీరు..జనాల కళ్ళలో కన్నీరు

Ram Gopal Varma : నాకేంటి ఈ ఖర్మ అంటున్న వర్మ..!!

0

Ram Gopal Varma : నాకేంటి ఈ ఖర్మ అంటున్న వర్మ..!!

Burning Topic : కాకినాడ ఫైల్స్..! | Deputy CM Pawan Kalyan | Rice Smuggling at Kakinada

0

Burning Topic : కాకినాడ ఫైల్స్..! | Deputy CM Pawan Kalyan | Rice Smuggling at Kakinada

9 PM | ETV Telugu News | 2nd December 2024

0

9 PM | ETV Telugu News | 2nd December 2024

AP Ration Mafia : సీజ్ ది షిప్.. ఏపీలో ‘పవన్ ఫుల్’ పాలిటిక్స్ | AP Politics

0

AP Ration Mafia : సీజ్ ది షిప్.. ఏపీలో ‘పవన్ ఫుల్’ పాలిటిక్స్ | AP Politics

అల్లు అర్జున్ పక్కన డ్యాన్స్ చేస్తున్నప్పుడు నా ఫీలింగ్ ఎలా ఉందంటే.. : Sreeleela | Pushpa 2

0

అల్లు అర్జున్ పక్కన డ్యాన్స్ చేస్తున్నప్పుడు నా ఫీలింగ్ ఎలా ఉందంటే.. : Sreeleela | Pushpa 2

Pushpa 2 Smashes Pushpa 1 Records With Ease!

0

Some movies in the movie industry cause more than just a stir; they cause a tsunami. One such wonder is pushpa. Following the success of icon star Allu Arjun’s “Pushpa: The Rise,” “Pushpa 2: The Rule” is poised to take center stage. With record-breaking box office receipts prior to its premiere, the movie is already solidifying its reputation as a worldwide phenomenon.

With an unprecedented 11,500 screens scheduled to open globally, “Pushpa 2” is dominating the box office and becoming the largest release for an Indian film. As the first South Indian film to reach 40 million views in 15 hours, the trailer has already created a stir, surpassing 150 million views in record time. The movie’s pre-sale tickets are selling out quickly, breaking previous records for both Indian and international ticket sales. Within a day, 100,000 seats were sold for the Hindi version, guaranteeing its place in Bollywood history. Millions of fans are excitedly awaiting its debut on sites like Book My Show and Paytm.

Fans are buzzing on social media about the incredibly exciting anticipation surrounding “Pushpa 2.” The movie’s songs have already broken records; in just 18 hours, the item song received over 25 million views. In less than 30 minutes, the Peelings song also reached one million views. “Pushpa 2” is predicted to earn Rs. 300 crores on its first day of release, which would be a record-breaking sum for any Indian movie.

“Pushpa 2” is more than just a follow-up; it is an unstoppable force, as seen by Patna’s record-breaking event and worldwide buzz. It is safe to assume that this movie is on the verge of breaking every record imaginable, and in the process, it will most likely break the internet as well.

Advertisement
Advertisement
Advertisement