Home Blog Page 3

విష్ణుకు తల్లి సపోర్ట్.. మనోజ్‌కి షాక్.. | Another Twist in the Manchu Family | Nirmala

0

విష్ణుకు తల్లి సపోర్ట్.. మనోజ్‌కి షాక్.. | Another Twist in the Manchu Family | Nirmala

Dacoit Official Teaser – Adivi Sesh | Mrunal Thakur| Shruti Haasan | Bheems C

0

Dacoit Official Teaser – Adivi Sesh | Mrunal Thakur| Shruti Haasan | Bheems C

2026 అక్టోబర్ కల్లా పోలవరం పూర్తి! | Polavaram Project To Be Completed By October 2026

0

2026 అక్టోబర్ కల్లా పోలవరం పూర్తి! | Polavaram Project To Be Completed By October 2026

Sreeleela: The Rising Star of Indian Cinema in 2024

0


After taking a brief hiatus following the success of Guntur Kaaram to focus on her MBBS exams, actress Sreeleela is back with a jam-packed schedule that is poised to make her one of the most sought-after actresses in the industry. Known for her sensational dance performance in Pushpa 2, which catapulted her to fame among North Indian audiences, Sreeleela is riding a wave of success with an impressive lineup of projects in 2024.

Her forthcoming film Robin Hood, opposite Nithiin, is set for release in January, followed by Mass Jathara with Ravi Teja on May 9, where she aims to recreate the success of Dhamaka. Along with these commercial hits, Sreeleela has also secured her place in more diverse roles, including a social drama with Siva Karthikeyan, directed by Sudha Kongara, the visionary filmmaker behind the critically acclaimed Soorarai Pottru.

Additionally, she will feature in Akhil 6 alongside Akhil Akkineni and a gripping mystery thriller with Naga Chaitanya, directed by Karthik Dandu. Her versatility continues to shine as she joins forces with Pawan Kalyan for Ustaad Bhagat Singh, one of the most highly anticipated films of the year.

Beyond these, Sreeleela is in talks for projects with rising stars like Naveen Polishetty and Siddhu Jonnalagadda. Her collaboration with Siddhu in Kohinoor is also generating buzz, hinting at an exciting future in a variety of genres.

With her rapidly growing filmography, Sreeleela is on track to become as influential in the industry as other leading actresses like Rashmika Mandanna by 2025. Combining commercial appeal with a growing range of roles, she is set to dominate both South and North Indian cinema in the years to come.

South Indian Celebrities Dive into India’s Tech Boom

0

The intersection of entertainment and entrepreneurship is rapidly evolving in India, particularly in the South Indian film industry. A growing number of celebrities are leveraging their influence and capital to invest in promising tech startups, shaping the future of various sectors.

One notable example is Mahesh Babu, who has ventured into the wellness and nutrition space with his investment in Fitday, a Hyderabad-based nutraceutical startup. This strategic move positions Fitday to scale new heights, revolutionizing the nutrition and healthy snacking industry.

The power couple Nayanthara and Vignesh Shivan have also joined the tech startup bandwagon, partnering with Ticket9, an event tech platform. Their investment will empower Ticket9 to enhance its technological infrastructure and expand its market reach, solidifying its position in India’s burgeoning event-tech sector.

Samantha Ruth Prabhu, a prominent actress, has also made a significant foray into the wellness industry by co-founding Mystery Chemist, an aromatherapy-based wellness startup. Her involvement will undoubtedly boost the brand’s visibility and accelerate its growth, particularly during the upcoming festive season.

This trend of celebrity-backed startups is poised to continue, with more South Indian stars likely to explore entrepreneurial ventures in the coming years. As India’s tech ecosystem thrives, these investments will play a crucial role in shaping the future of sectors like wellness, nutrition, and event technology. 2024 is set to be a landmark year for celebrity-driven entrepreneurship in India.

Advance Bookings for Ram Charan’s Game Changer Open in the USA Amid Controversies

0


The much-awaited pan-Indian film Game Changer, directed by Shankar and starring Ram Charan, is set to release in theaters on January 10. In anticipation of the release, advance bookings for the movie have opened in the USA, generating significant buzz among fans. However, the distribution strategy has sparked concerns and debates among Mega fans in the region.

Reports suggest that fans have raised issues regarding the number of shows allocated for Game Changer, especially during prime time slots. Allegations have surfaced claiming that the distributor, Shloka Entertainments, is showing favoritism toward Nandamuri Balakrishna’s Daaku Maharaj, which is scheduled to release just two days later. Fans argue that the regional film Daaku Maharaj is being given preferential treatment in terms of screen allocation and show timings, despite Game Changer being positioned as a pan-Indian project with wider appeal.

Reacting to these allegations, Shloka Entertainments issued a strong statement, addressing the complaints as baseless and urging individuals to refrain from spreading misinformation. “Don’t post senseless and baseless information. Both movies are releasing on different days with a two-day gap. If you have any proof, send it. Otherwise, don’t spread misleading info,” the distributor stated, defending their allocation decisions.

While both films have high expectations riding on them, the controversy highlights the competitive nature of major releases and the challenges distributors face in balancing screen allocations for movies with overlapping audiences. Fans will now look forward to how both films perform at the box office once they hit the screens.

Most Confusing Letters In Allu Arjun Arrest Saga!

0

The controversy surrounding Allu Arjun’s arrest and subsequent release in connection with the Sandhya Theatre incident has taken a new turn. Recent developments have brought the case back into the limelight, raising questions about the events leading up to the incident.

A letter purportedly from the Chikkadpalli police has surfaced on social media, claiming that the local police had explicitly instructed the team not to engage in any star activities on the day of the premiere. The letter further alleges that the team disregarded this warning, leading to the unfortunate incident.

However, another letter, this time from the Sandhya Theatre management, has also emerged, requesting police security for Allu Arjun and his team during their visit. 1 This contradictory information has fueled speculation and debate on social media, with different narratives emerging from each letter.

Allu Arjun and Sukumar’s Pushpa 2 Dominates Box Office

0


Allu Arjun and Sukumar’s much-awaited sequel, Pushpa 2, continues its stellar performance at the global box office. The film has proven to be a massive success, particularly in the Hindi belt and the North American market, reaffirming its pan-Indian appeal and international reach.

Hindi Box Office Collection
The film is delivering remarkable numbers in the Hindi market, sustaining strong momentum even in its second weekend. Here’s the detailed breakdown of the Hindi nett collections:

Thursday: ₹72 crore
Friday: ₹59 crore
Saturday: ₹74 crore
Sunday: ₹86 crore
Monday: ₹48 crore
Tuesday: ₹36 crore
Wednesday: ₹31.50 crore
Thursday: ₹27 crore
Friday: ₹27.50 crore
Saturday: ₹46.50 crore
Sunday: ₹54 crore
Total (Hindi nett): ₹561.50 crore

The phenomenal success in the Hindi-speaking regions is a testament to the film’s universal appeal and Allu Arjun’s growing fan base beyond his native Telugu audience.

North America Performance
Pushpa 2 is also performing exceptionally well in North America, with a cumulative gross of $12.33 million by the end of Day 10, maintaining a strong presence across 633 locations. Here’s a breakdown of the region-wise contributions:

USA Gross: $9,610,695
Canada Gross: $2,719,501
Language-Wise Gross in North America
The film’s revenues are driven primarily by Telugu and Hindi audiences:

Telugu: $7,077,110
Hindi: $5,059,050
Tamil: $169,833
Malayalam: $22,496
Kannada: $1,707
While Telugu audiences remain a key driving force, the significant contribution from the Hindi-speaking audience has elevated Pushpa 2 to new heights. On the other hand, the film’s performance in other languages has been minimal.

Will Pawan Kalyan meet Allu Arjun?

0


Recent developments surrounding actor Allu Arjun, following his arrest and subsequent release in connection with the Sandhya theatre stampede case, have garnered significant attention. According to internal sources, the popular actor has been meeting with several influential figures from the mega family, including Chiranjeevi and Naga Babu, in a show of gratitude for their support during his ordeal. These meetings underscore the strength and solidarity within the mega family, who stood by Allu Arjun during his challenging time with the Hyderabad Police.

In what could further solidify these bonds, new reports suggest that Allu Arjun is considering a meeting with Deputy Chief Minister and actor-politician Pawan Kalyan in Amaravati. The proposed meeting is seen as a potential gesture of goodwill and respect, aimed at expressing Allu Arjun’s appreciation for the unity displayed by the mega family. Additionally, such a meeting could help address and potentially resolve the ongoing social media disputes between the fans of both Allu Arjun and Pawan Kalyan, offering a platform for reconciliation.

At present, there is no official confirmation regarding this much-anticipated meeting, with reports still in the realm of speculation. Should the meeting come to fruition, it is expected to have a significant impact, both in terms of political and fan dynamics, by bridging gaps and fostering greater cooperation within the Telugu film industry and beyond.

While details remain scarce, the ongoing efforts by Allu Arjun to connect with key figures of the mega family suggest a concerted effort to build stronger ties in the aftermath of the crisis. Whether this proposed meeting with Pawan Kalyan will materialize remains to be seen, but it has already sparked considerable interest across both the political and entertainment landscapes.

అమరావతి నిర్మాణానికి 24,276 కోట్లుతో ప్రణాళిక | 24,276 Cr for Amaravati Development Works | CRDA

0

అమరావతి నిర్మాణానికి 24,276 కోట్లుతో ప్రణాళిక | 24,276 Cr for Amaravati Development Works | CRDA

Tensions Rise in Rajya Sabha as YSRCP MP Accuses TDP of Coercive Tactics in Andhra Pradesh

0


In a significant development in the Rajya Sabha today, YSR Congress Party (YSRCP) Member of Parliament, Vijay Sai Reddy, raised serious allegations against the Telugu Desam Party (TDP), accusing it of employing coercive and inducive tactics to lure YSRCP leaders into its fold. During the oath-taking ceremony of new Rajya Sabha MPs Sana Satish, Beeda Mastan Rao, and R Krishnaiah, Reddy used the platform to claim that the TDP had conspired to bring several YSRCP leaders into its party through political pressures and temptations.

Reddy’s remarks suggested that these actions were part of a broader effort by the TDP to destabilize the YSRCP’s position in the state. He emphasized that such tactics had been employed to influence key leaders, a move he described as a direct threat to the democratic process in Andhra Pradesh. The accusations included claims of political inducements and coercion, which Reddy argued undermined the integrity of political leadership in the state.

Mahesh Babu Makes His Hollywood Debut with Mufasa: The Lion King

0

Tollywood superstar Mahesh Babu has taken a bold step onto the global stage, marking a new chapter in his illustrious career. While his much-anticipated collaboration with legendary director SS Rajamouli continues to capture the imagination of fans, Mahesh Babu has surprised everyone by venturing into Hollywood.

In a remarkable turn of events, the actor has lent his voice to the character of Mufasa, the lion, in Disney’s upcoming animated epic Mufasa: The Lion King. This film, a prequel to the iconic The Lion King, is set to be released globally on December 20, 2024, and Mahesh Babu’s participation is already generating considerable buzz, particularly among his Telugu-speaking fanbase.

This marks Mahesh Babu’s first major international project, following his successful foray into dubbing for Telugu blockbusters such as Jalsa and Baadshah. His involvement in Mufasa: The Lion King is a proud moment for his fans, who are celebrating it as if it were one of his own film releases.

To commemorate his participation in this prestigious project, a grand premiere event has been organized exclusively for the Telugu audience. The premiere will take place at Sudarshan 35MM, RTC Crossroads, Hyderabad, on December 20, at 8:00 AM, making it the first-ever Hollywood film to host a premiere in the region. The announcement has sent waves of excitement across the fan community, with advance tickets selling out in minutes—a testament to Mahesh Babu’s immense popularity and influence.

This unprecedented premiere underscores Mahesh Babu’s growing global presence and his expanding influence beyond the boundaries of Tollywood. It is clear that his impact is not limited to the Telugu film industry, and with this collaboration, Mahesh Babu’s reputation as a versatile, international talent is solidified.

As fans eagerly count down the days to witness Mahesh Babu’s voice bring life to the majestic Mufasa on the big screen, it is clear that this marks only the beginning of his global journey. The success of Mufasa: The Lion King could pave the way for further Hollywood collaborations, elevating Mahesh Babu’s status as a global cinematic icon.

With this bold move, Mahesh Babu continues to set new benchmarks in his career, proving that his influence knows no borders.

Nellore టీడీపీలో ముదురుతున్న తెల్లరాతి యుద్ధం | Off The Record

0

Nellore టీడీపీలో ముదురుతున్న తెల్లరాతి యుద్ధం | Off The Record

Aamir Khan and Vamshi Paidipally Team Up for Groundbreaking Telugu Project?

0

Bollywood superstar Aamir Khan, known for his perfection and blockbuster films, has exciting news for his South Indian fans. Currently busy with projects like Sitaare Zameen Par, producing Lahore 1947, and acting in the Tamil film Coolie alongside Rajinikanth, Nagarjuna, and Upendra, Aamir has now set his sights on Telugu cinema. For fans who loved his dubbed hits like PK and 3 Idiots, this marks a new chapter in his illustrious career.

Aamir Khan has shown growing interest in collaborating with South Indian filmmakers, recognizing the powerful stories and trends emerging from the industry. Notably, Tollywood producer Dil Raju has been in talks with Aamir for some time. Recently, acclaimed Telugu director Vamshi Paidipally, known for films like Oopiri, Maharshi, and Varisu, narrated a script to the Bollywood superstar. Impressed by the concept, Aamir has reportedly given his nod to the project.

The final discussions on the script are scheduled for the last week of January, with an official announcement expected soon. Production is set to begin next year, and Dil Raju will helm the project under his prestigious banner. While Dil Raju’s earlier Hindi ventures, including remakes like Jersey and HIT, fell short of expectations, this collaboration with Aamir Khan could be the breakthrough he needs to establish a stronger foothold in Bollywood.

With Aamir Khan stepping into Telugu cinema and a promising project on the horizon, the collaboration holds immense potential to captivate audiences nationwide. Fans can expect an exciting cinematic experience that bridges Bollywood and Tollywood, marking a significant milestone in Aamir’s career and for South Indian filmmakers.

3 ఏళ్లకు తబలా, 7 ఏళ్లకు ఫస్ట్‌ ప్రదర్శన

0

పద్మవిభూషన్‌ గ్రహీత, ప్రముఖ తబలా విద్వాంసుడు జాకీర్ హుస్సేన్‌ తీవ్ర అనారోగ్య సమస్యతో తుది శ్వాస విడిచారు. శాన్‌ ఫ్రాన్సిస్కోలో చికిత్స పొందుతున్న జాకీర్ హుస్సేన్‌ ఆరోగ్యం మరింతగా క్షీణించడంతో తుది శ్వాస విడిచారు. ఈయనకి భారత ప్రభుత్వం 1988లో పద్మశ్రీ పురస్కారాన్ని, 2002 లో పద్మభూషణ్ పురస్కారాన్నీ, 2023లో పద్మవిభూషణ్‌ అందజేసింది. 1990లో భారత దేశపు జాతీయ సంగీత, నాట్య, నాటక సంస్థ సంగీత నాటక అకాడమీ వారి పురస్కారాన్ని కూడా అందుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో ప్రదర్శనలు ఇచ్చిన జాకీర్ హుస్సేన్‌ మొదటి ప్రదర్శన తన 7వ ఏట ఇచ్చారు.

జాకీర్‌ హుస్సేన్‌ జీవితంలో ముఖ్య ఘట్టాలు…
మూడు సంవత్సరాల వయసులోనే తండ్రి ప్రోత్సాహం తో తబలా వాయించడం మొదలు పెట్టారు.
జాకీర్‌ హుసేన్ తండ్రి అల్లా రఖా కూడా ప్రఖ్యాత తబలా విద్వాంసుడు ఏడు సంవత్సరాల వయసులో స్టేజ్‌పై మొదటి తబలా ప్రదర్శన ఇచ్చారు.
12 ఏళ్ల వయసులో అంతర్జాతీయ వేదికపై జాకీర్‌ హుస్సేన్‌ తన మొదటి ప్రదర్శన ఇచ్చారు.
ఈ ఏడాది జరిగిన 66వ గ్రామీ అవార్డుల్లో ఒకేసారి మూడు అవార్డులు అందుకున్న ఏకైక ఇండియన్‌ కళాకారుడిగా జాకీర్‌ హుస్సేన్‌ నిలిచారు.

2009లో మిక్కీ హార్డ్‌తో కలిసి ప్లానెట్‌ డ్రమ్‌ ఆల్బమ్‌కి గాను గ్రామీ అవార్డును సొంతం చేసుకున్నారు.
హిందుస్థానీ క్లాసికల్‌ మ్యూజిక్‌, జాజ్ ఫ్యూజన్‌లో తన సత్తా చాటారు.
చిన్నతనంలోనే సంగీత ప్రపంచంలో అడుగు పెట్టిన జాకీర్‌ హుస్సేన్‌ ఆర్థిక శాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీ అందుకున్నారు.
1969 లో అమెరికాలోని వాషింగ్టన్ విశ్వవిద్యాలయంలో సంగీతంలో డాక్టరేట్ అందుకున్నారు.
మొదటి ఆల్బం 1991 లో విడుదలైంది.
1992 లో బెస్ట్ వరల్డ్ మ్యూజిక్ ఆల్బమ్ గా గ్రామీ అవార్డు అందుకుంది. వరల్డ్ మ్యూజిక్ విభాగంలో ఈ అవార్డును ఆ ఏడాదే మొట్టమొదటి సారిగా ఏర్పాటు చేశారు.
జాకీర్ హుసేన్ కథక్ నర్తకి ఆంటోనియా మిన్నెకోలా అనే ఆమెను వివాహం చేసుకున్నాడు.
జాకీర్‌ హుస్సేన్‌కి ఇద్దరు అమ్మాయిలు.
అనిసా కురేషీ, ఇసబెల్లా కురేషీ.
డిసెంబర్ 15న ఆయన చనిపోయినట్లు జాతీయ మీడియా కథనాలు వెలువడ్డాయి.
అయితే ఆయన చనిపోలేదని, పరిస్థితి విషమంగా ఉందని, చికిత్స అందుతోందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆ తర్వాత కొన్ని గంటలకు ఆయన మరణాన్ని ధ్రువీకరించారు.

బిగ్ బాస్ 8 : 10 వారాల కష్టానికి గౌతమ్ ఏం గెలుచుకున్నాడు..?

0

బిగ్ బాస్ సీజన్ 8 లో గౌతం కృష్ణ రన్నరప్ గా నిలిచాడు. నిఖిల్ వర్సెస్ గౌతం అంటూ టైటిల్ రేసులో వీరిద్దరి మధ్య భీకరమైన పోటీ ఏర్పడింది. ఐతే ఆడియన్స్ చివరకు నిఖిల్ ని విన్నర్ ని చేసి గౌతం ని రన్నర్ ని చేశారు. ఐతే సీజన్ 7 లో 12వ వారమే ఎలిమినేట్ అయిన గౌతం ఈ సీజన్ వైల్డ్ కార్డ్ గా వచ్చి అదరగొట్టాడు. సీజన్ 8 లో ఐదో వారం హౌస్ లోకి వైల్డ్ కార్డ్ గా వచ్చిన గౌతం మొదటి రెండు వారాలు పెద్దగా ఆట ఆడలేదు.

ఐతే మణికంఠ సెల్ఫ్ ఎలిమినేషన్ టైం లో అతను డేంజర్ జోన్ లో ఉన్నాడు. కానీ మణికంఠ వెళ్లడంతో అతను సేఫ్ అయ్యాడు. అప్పటి నుంచి ఆట తీరు మార్చి మళ్లీ ఎటాకింగ్ మోడ్ లోకి వెళ్లిన గౌతం గ్రాఫ్ పెంచుకుంటూ వెళ్లాడు. ఫైనల్ గా టాప్ 5 తర్వాత టాప్ 2 కి వచ్చాడు. ఐతే గౌతం సీజన్ 8 లో 10 వారాల పాటు హౌస్ లో ఉన్నాడు. ఒకదశలో గౌతమే విన్నర్ అన్నట్టుగా సోషల్ మీడియాలో న్యూస్ లు వచ్చాయి.

ఐతే గౌతం రన్నరప్ అవ్వడానికి మెయిన్ రీజన్ అతను ఐదో వారం హౌస్ లోకి వెళ్లడమే. మరోపక్క తను టాస్కుల్లో అంతగా పర్ఫార్మ్ చేసింది ఏమి లేదు. కానీ ఎటాకింగ్ లో పాయింట్ మాట్లాడటంలో గౌతం మార్కులు కొట్టేశాడు. ఇక సీజన్ 8 లో 10 వారాల పాటు హౌస్ లో ఉన్న గౌతం భారీ రెమ్యునరేషన్ అందుకున్నట్టు తెలుస్తుంది. రోజుకి 30 వేలు చొప్పున వారానికి 2 లక్షల 10 వేలతో మొత్తం 10 వారాలకు గాను 21 లక్షల దాకా గౌతం పారితోషికం పొందాడని తెలుస్తుంది.

నిఖిల్, గౌతం ఇద్దరు టాప్ 2 లో ఉన్నప్పుడు నాగార్జున వారిద్దరికి గోల్డెన్ బ్రీఫ్ కేస్ ఆఫర్ చేశాడు. అందులో ఎంత ఉన్నా సరే ఇద్దరు ఆడియన్స్ ఓట్ ప్రకారంగానే వెళ్లాలని అనుకున్నారు. టైటిల్ కచ్చితంగా కొడతా అనే నమ్మకంతోనే గౌతం గోల్డెన్ బ్రీఫ్ కేస్ ఆఫర్ రిజెక్ట్ చేశాడు. దాని వల్ల విన్నర్ కు ఫుల్ ప్రైజ్ మనీ పొందే అవకాశం వచ్చింది.

సంక్రాంతికి వస్తున్నాంలో క్లైమాక్స్ సర్‌ప్రైజ్‌ అతడే..!

0

వెంకటేష్‌ హీరోగా ఐశ్వర్య రాజేష్‌, మీనాక్షి చౌదరిలు హీరోయిన్స్‌గా నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా 2025 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఈసినిమా ప్రమోషన్‌ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ఈ సినిమా టీం నుంచి బ్యాక్ టు బ్యాక్ వీడియోలు వస్తున్నాయి. భారీ అంచనాలు ఉన్న ఈ సినిమాపై అంచనాలు పెంచే విధంగా మరో ఆసక్తికర వార్త ఒకటి సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో ఒక యంగ్‌ హీరో క్లైమాక్స్‌లో కనిపించబోతున్నాడు అంటూ యూనిట్‌ సభ్యుల ద్వారా సమాచారం అందుతోంది.

ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా క్లైమాక్స్‌లో యంగ్‌ హీరో కనిపించబోతున్నాడని, ఆయన చుట్టూ కామెడీ సన్నివేశాలు అల్లినట్లుగా యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. ఆ యంగ్‌ హీరో కనిపించిన అయిదు పది నిమిషాలు నవ్వులు పూయించడం ఖాయం అనే అభిప్రాయంను వారు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు ఆ హీరో ఎవరు అనే విషయాన్ని లీక్ చేయలేదు. విడుదల సమయంలో రివీల్‌ చేస్తారా లేదంటే విడుదల అయ్యేంత వరకు ఆ విషయాన్ని సస్పెన్స్‌గానే ఉంచుతారా అనే విషయంలో క్లారిటీ రావాలి అంటే మరికొన్ని రోజులు వెయిట్‌ చేయాల్సిందే.

నెల రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అంటూ ఇటీవల కౌంట్‌ డౌన్ ప్రారంభించిన మేకర్స్‌ మరో పాటను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇటీవల రమణ గోగుల పాడిన గోదారి గట్టు పాటకు మంచి స్పందన దక్కింది. వెంకటేష్‌ను ప్రేక్షకులు ఎలా చూడాలి అనుకుంటున్నారో అలాంటి కథ, కథనంతో ఈ సినిమాను అనిల్ రావిపూడి రూపొందించారు అనే వార్తలు వస్తున్నాయి. మాజీ పోలీస్ ఆఫీసర్ పాత్రలో వెంకటేష్ కనిపించబోతున్నాడు అంటూ ఇప్పటికే యూనిట్‌ సభ్యులు విడుదల చేసిన పోస్టర్స్‌, టీజర్స్‌తో క్లారిటీ వచ్చింది.

ఈ సినిమాలో వెంకటేష్ భార్య పాత్రలో ఐశ్వర్య రాజేష్‌ నటించగా, మీనాక్షి చౌదరి ఆయన ప్రియురాలి పాత్రలో కనిపించబోతుంది. మొత్తానికి వింటేజ్ వెంకటేష్‌ను చూడటంతో పాటు, సంక్రాంతికి ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్‌ను చూడబోతున్నాం అంటూ ఫ్యాన్స్‌తో పాటు ప్రతి ఒక్కరు చాలా నమ్మకంగా ఉన్నారు. ఈ సంక్రాంతికి రామ్‌ చరణ్‌, శంకర్‌ల గేమ్‌ ఛేంజర్‌ సినిమాతో పాటు బాలకృష్ణ, బాబీల ‘డాకు మహారాజ్‌’ సినిమాలు విడుదల కాబోతున్న విషయం తెల్సిందే. ఈ రెండు సినిమాలతో పాటు సంక్రాంతికి వస్తున్నాం సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో అంచనాలు భారీగా ఉన్నాయి.

మా Fathima యుద్దానికి సిద్ధం || Zubeda Ali || Zubeda Ali Vlogs

0

మా Fathima యుద్దానికి సిద్ధం || Zubeda Ali || Zubeda Ali Vlogs

అందుకే విఘ్నేష్‌ ఫోటోలు షేర్‌ చేయను : నయన్‌

0

లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార గత కొన్ని రోజులుగా ధనుష్‌తో వివాదం కారణంగా వార్తల్లో ఉంటున్న విషయం తెల్సిందే. డైరెక్ట్‌గా ధనుష్‌ను ఆమె తీవ్ర పదజాలంతో విమర్శించారు. మరో వైపు తన అనుమతి లేకుండా నయనతార డాక్యుమెంటరీలో తన సినిమా విజువల్స్‌ను వినియోగించారు అంటూ ధనుష్ కోర్టును ఆశ్రయించారు. కాపీ రైట్‌ యాక్ట్‌ కింద ఏకంగా రూ.10 కోట్లకు దావా వేసిన ధనుష్‌పై నయనతార దంపతులు రెగ్యులర్‌గా ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్య చేయడం మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా ఒక ఇంటర్వ్యూలో నయనతార ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

ఈ మధ్య కాలంలో విఘ్నేష్‌ శివన్‌తో కలిసి దిగిన ఫోటోలను షేర్‌ చేయడం లేదు. అందుకు కారణం ఏంటి అంటూ రిపోర్టర్‌ అడిగిన సమయంలో నయన్‌ స్పందిస్తూ… ఈ మధ్య తాను విఘ్నేష్‌తో కలిసి దిగిన ఫోటోలను షేర్‌ చేస్తే కొందరు నెటిజన్స్ తీవ్రంగా విమర్శిస్తున్నారు. వాటికి ఎక్కువగా నెగటివ్‌ కామెంట్స్ వస్తున్న కారణంగానే తాను విఘ్నేష్‌తో కలిసి దిగిన ఫోటోలను షేర్‌ చేయడం లేదని నయనతార చెప్పుకొచ్చింది. సోషల్‌ మీడియాలో గతంలో విఘ్నేష్‌తో కలిసి దిగిన ఫోటోలను ఎక్కువగా షేర్‌ చేసిన నయనతార ఈమధ్య కాలంలో భర్తతో కలిసి దిగిన ఫోటోలను అస్సలు షేర్ చేయడం లేదు అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

ఇక తన ప్రతి సినిమా విజయాన్ని సొంతం చేసుకోవడం పట్ల నయనతార సంతోషం వ్యక్తం చేసింది. ఆమె ఈ విషయమై మాట్లాడుతూ తనను అందరు హీరోల అభిమానులు అభిమానిస్తారు. అందరి అభిమానం వల్లే తన సినిమాలు విజయాన్ని సొంతం చేసుకుంటున్నాయి. ప్రతి సినిమా విజయాన్ని సొంతం చేసుకోవడంలో అభిమానుల ప్రోత్సాహం ఉందని నయనతార చెప్పుకొచ్చింది. నయనతారను ప్రతి ఒక్కరు అభిమానిస్తారు, అందుకే ఆమె నటించిన సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాలను సొంతం చేసుకుంటున్నాయి.
లేడీ సూపర్‌ స్టార్‌గా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకు పోతున్న నయనతార తల్లి అయిన తర్వాత సైతం సినిమాల విషయంలో తగ్గడం లేదు. లేడీ ఓరియంటెడ్‌ సినిమాలు మాత్రమే కాకుండా హీరోయిన్‌గా మంచి కమర్షియల్‌ సినిమాలను సైతం చేస్తోంది. తెలుగులో ఈమె ఒక స్టార్‌ హీరో సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. హిందీ నుంచి జవాన్‌ తర్వాత ఈమెకు మరిన్ని ఆఫర్లు వస్తున్నాయి. అయితే ఈమె మాత్రం ఆచితూచి సినిమాలను ఎంపిక చేసుకుంటుంది.

రానా దగ్గుబాటి షో.. కాలేజ్ లవ్ స్టోరీని రివీల్ చేసిన రాజమౌళి

0

హ్యాండ్సమ్ హంక్ రానా దగ్గుబాటి ఇటీవలే ”ది రానా దగ్గుబాటి షో” అనే టీవీ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్‌ అవుతోన్న ఈ షోకి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. రెగ్యులర్ టాక్ షోలా కాకుండా.. ఎలాంటి స్క్రిప్ట్ లేకుండా ఒక యునిక్ కాన్సెప్ట్ తో ఈ కార్యక్రమాన్ని డిజైన్ చేసారు. ఇప్పటి వరకూ మూడు ఎపిసోడ్స్ అందుబాటులోకి వచ్చాయి. నేడు రానా పుట్టినరోజు సందర్భంగా లేటెస్ట్ ఎపిసోడ్ ని స్ట్రీమింగ్ చేసారు. ఇందులో దర్శకధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి – సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ సెలబ్రిటీ గెస్టులుగా పాల్గొన్నారు.

‘మాస్టర్ ఇన్ఫ్లుయెన్సర్స్’ అనే పేరుతో వచ్చిన ‘ది రానా దగ్గుబాటి షో’ నాలుగో ఎపిసోడ్ కి అనూహ్య స్పందన లభిస్తోంది. తనను ప్రభావితం చేసిన మాస్టర్స్‌ రాజమౌళి, రామ్ గోపాల్ వర్మ లతో రానా సాగించిన సరదా సంభాషణలు ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటి వరకూ ఎన్నో ఇంటర్వ్యూలు, టాక్ షోలలో పాల్గొన్న జక్కన్న.. రానా షో వేదికగా తొలిసారిగా తన ఇంటర్మీడియేట్ లవ్ స్టోరీని బయటపెట్టాడు. తాను ఒక అమ్మాయిని ఇష్టపడ్డానని, క్లాస్ లో ఉన్న అందరికీ ఆ విషయం తెలుసని, కానీ ఆమెతో ఒక్కసారి మాత్రమే మాట్లాడానని రాజమౌళి తెలిపారు.

”ఇంటర్మీడియట్ చదివేటప్పుడు ఓ అమ్మాయి అంటే ఇష్టం ఉండేది. కానీ మాట్లాడాలంటే భయం. నేను ఆ అమ్మాయిని ఇష్టపడుతున్నానని మా క్లాసులో అబ్బాయిలందరికీ తెలుసు. నన్ను ఈ విషయం మీద ఏడిపించేవారు. సంవత్సరం మొత్తంలో ఆమెతో ఒకే ఒక్కసారి మాట్లాడాను. అది కూడా చాలా కష్టం మీద మాట్లాడాను. ట్యూషన్ ఫీజ్ కట్టావా? అని అడిగాను” అంటూ రాజమౌళి నవ్వుతూ తన ప్రేమకథను వివరించారు. అది విన్న రానా దగ్గుబాటి పగలబడి నవ్వాడు. ఇక ఆర్జీవీ సైతం రానాతో ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.

గతంలో రానా దగ్గుబాటి ‘నెం.1యారి’ అనే టాక్‌ షోకు హోస్ట్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఓటీటీలో సూపర్ హిట్టైన ఈ కార్యక్రమంలో ఎస్.ఎస్ రాజమౌళి కూడా పాల్గొన్నారు. ఇప్పుడు ‘ది రానా దగ్గుబాటి షో’లో మరోసారి రానాతో కలిసి దిగ్గజ దర్శకుడు సందడి చేసారు. సరదా సరదాగా సాగిన ఈ షోలో రాజమౌళి, రాంగోపాల్ వర్మ పంచుకున్న మరిన్ని విశేషాలు తెలుసుకోవాలంటే అమెజాన్ ప్రైమ్ వీడియో ఫ్లాట్ ఫార్మ్ లో ఫుల్ ఎపిసోడ్ చూడాల్సిందే.

ఇకపోతే ‘ది రానా దగ్గుబాటి షో’ ఫస్ట్ ఎపిసోడ్ లో నాని, తేజ సజ్జా, ప్రియాంక మోహన్ పాల్గొన్నారు. సిద్ధూ జొన్నలగడ్డ, శ్రీలీల రెండో ఎపిసోడ్ లో సందడి చేసారు. మూడో ఎపిసోడ్ కు రానా మేనత్త కొడుకు అక్కినేని నాగచైతన్య, సతీమణి మిహికా బజాజ్‌, సోదరి మాళవిక, సుమంత్ తో పాటుగా మరికొందరు కుటుంబ సభ్యులు వచ్చారు. సీజన్-1లో 8 ఎపిసోడ్స్ ప్లాన్ చేయగా.. రాబోయే రోజుల్లో దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి, రిషబ్‌ శెట్టి వంటి పలువురు సినీ సెలబ్రిటీలు ఈ షోలో కనిపించనున్నారు.

Advertisement
Advertisement
Advertisement