Bigg Boss Telugu 8 | Day 61 – Promo 2 | Contestants’ Most Emotional & Happy Memories ? |
Pawan Kalyan At Rajahmundry Airport : రాజమండ్రి ఎయిర్ పోర్టుకు చేరుకున్న పవన్ కల్యాణ్
Pawan Kalyan At Rajahmundry Airport : రాజమండ్రి ఎయిర్ పోర్టుకు చేరుకున్న పవన్ కల్యాణ్
బాలయ్య షోలో పవన్ ఫ్లాప్ మూవీ ప్రస్తావన
టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ.. ప్రస్తుతం కెరీర్ లో పీక్ స్టేజ్ లో ఉన్నారనే చెప్పాలి. అటు సినిమాలు.. ఇటు రాజకీయాలు.. అన్నింటా దూసుకెళ్తున్నారు. అదే సమయంలో అన్ స్టాపబుల్ షోతో సందడి చేస్తున్నారు. ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఆ షో ఇప్పటికే సక్సెస్ ఫుల్ గా మూడు సీజన్స్ పూర్తి చేసుకుంది. ఇప్పుడు నాలుగో సీజన్ స్ట్రీమింగ్ అవుతోంది. దీపావళి కానుకగా రెండో ఎపిసోడ్ అందుబాటులోకి వచ్చింది.
సీజన్-4 సెకెండ్ ఎపిసోడ్ లో లక్కీ భాస్కర్ టీమ్ సందడి చేసింది. ఆ మూవీ హీరో దుల్కర్ సల్మాన్, హీరోయిన్ మీనాక్షీ చౌదరి, డైరెక్టర్ వెంకీ అట్లూరి, నిర్మాత నాగవంశీ గెస్టులుగా వచ్చారు. షోలో భాగంగా ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నారు. ఆ సమయంలో నాగవంశీని పలు ప్రశ్నలు అడిగిన బాలయ్య.. చివర్లో మీ జీవితంలో అన్ స్టాపబుల్ మూమెంట్ ఏంటని క్వశ్చన్ చేశారు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
‘2018లో హైలీ యాంటిసిపేటెడ్ ఫిల్మ్ పెద్ద ఫ్లాప్ అయింది. దాని తర్వాత ఎక్కడికి వెళ్తున్నాం? ఏంటి అది? అని టెన్షన్ పడ్డాను. ఆ సమయంలో త్రివిక్రమ్ గారే రెండు నెలల్లో బయటకు వచ్చి మళ్ళీ రెండు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇచ్చారు. అదొక్కటే జర్క్ తప్ప లైఫ్ లో ఇప్పటివరకు ఎలాంటి ఇబ్బంది దాలేదు సర్” అని నాగవంశీ తెలిపారు. కానీ ఆ ఫ్లాఫ్ గా మారిన సినిమా పేరును మాత్రం నాగ వంశీ ప్రస్తావించలేదు.
దీంతో బాలయ్య వెంటనే అజ్ఞాతవాసి అని తెలిపారు. అజ్ఞాతవాసి నుంచి అల వైకుంఠపురంలో అన్ స్టాపబుల్ జర్నీ అని కొనియాడారు. అయితే అజ్ఞాతవాసి మూవీని నిర్మించిన హారిక అండ్ హాసిని సంస్థ అధినేత చినబాబుకు నాగవంశీ కొడుకు వరుస అవుతారు. ఇద్దరూ కలిపి సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థను కూడా స్టార్ట్ చేసి అనేక సినిమాలు తెరకెక్కించారు. కానీ హారిక అండ్ హాసిని సంస్థకు అజ్ఞాతవాసి రూపంలో పెద్ద డిజాస్టర్ ఎదురైంది.
2018 సంక్రాంతి కానుకగా వచ్చిన ఆ సినిమా భారీ అంచనాలతో రిలీజ్ అయ్యి ఫ్లాప్ గా నిలిచింది. అప్పుడు బాలయ్య కూడా జైసింహ మూవీతో వచ్చారు. అజ్ఞాతవాసి డిజాస్టర్ కావడం ఆయనకు బాగా కలిసి వచ్చింది. జైసింహకు పాజిటివ్ రివ్యూస్ రాకపోయినా.. సంక్రాంతి సీజన్ కావడం వల్ల బాక్సాఫీస్ వద్ద వసూళ్ల విషయంలో సేఫ్ అయ్యారు. ఇప్పుడు ఆయన హోస్ట్ చేసిన షోలో అజ్ఞాతవాసి ప్రస్తావన రావడం గమనార్హం.
మిస్టర్ జీనియస్ బయోపిక్ ఈసారి లాంఛనమేనా?
మిస్టర్ జీనియన్, గ్రాండ్ మాస్టర్ విశ్వనాద్ ఆనంద్ బయోపిక్ కొన్ని సంవత్సరాలుగా నెట్టింట నానుతోంది. కరోనాకి ముందు తన బయోపిక్ కి మిస్టర్ జీనియన్ అనుమతిచ్చాడు. తన జీవితానికి సంబంధించిన అన్ని విషయాల్ని రచ యితలతో పంచుకున్నట్లు తానే స్వయంగా వెల్లడించారు. అయితే ఇంతవరకూ ఆ బయోపిక్ తెరకెక్కింది లేదు. ఈ నేపథ్యంలోనే బాలీవుడ్ డైరెక్టర్ ఆనంద్ ఎల్. రాయ్ ఆ బాధ్యతలు తీసుకున్నట్లు ప్రచారం సాగింది.
విశ్వనాధ్ పాత్రలో మిస్టర్ పర్పెక్ట్ నిస్ట్ అమీర్ ఖాన్ పోషిస్తున్నట్లు వార్తలొచ్చాయి. ఇదంతా నాలుగైదేళ్ల కిత్రం మాట. తాజాగా ఇదే బయోపిక్ మరోసారి తెరపైకి వచ్చింది. ఇప్పుడా బాద్యతలు తమిళ దర్శకుడు ఏ.ఎల్ విజయ్ తీసుకుం టున్నట్లు వినిపిస్తుంది. మహావీర్ జైన్- అశిష్ సింగ్ ఈ ప్రాజెక్ట్ ని టేకప్ చేస్తున్నట్లు సమాచారం. హీరో ఎవరు? అన్నది ఇంకా బయటకు రాలేదు గానీ…విజయ్ మాత్రం ఈ ప్రాజెక్ట్ రాంగ్ ఆప్షన్ గా నెట్టింట నెటి జనులు అభిప్రాయపడుతున్నారు.
గతంలో ఆయన తీసిన జయలలిత బయోపిక్ ఆశించిన ఫలితాలు సాధించలేదు. కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఆ సినిమా భారీ అంచనాల మధ్య రిలీజ్ అయినా వాటిని అందుకోవడంలో విఫలమైంది. దీంతో విజయ్ సరైన ఆప్షన్ కాదంటున్నారు. ఈ విషయంలో నిర్మాతలు ఓసారి పునరాలించుకోవాలని కోరుతున్నారు. రైటర్ సంజయ్ త్రిపాఠి అయితే బాగుంటుందని సజ్జెస్ట్ చేస్తున్నారు.
అతడు దర్శకత్వం వహించిన బిన్నీ అండ్ ఫ్యామిలీ మంచి సక్సెస్ అయిందని, ఎమోషనల్ గా బాగా కనెక్ట్ అయిన చిత్రంగా గుర్తు చేస్తున్నారు. అయితే నిర్మాతలు మాత్రం చాలా కాన్పిడెంట్ గా విజయ్ తోనే ముందుకెళ్లడానికి ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం. మరి ఇప్పటికైనా ఆనంద్ జీవితాన్ని వెండి తెరకు ఎక్కించడంలో స్పీడప్ అవుతారా? అన్నది చూడాలి.
డార్క్ థీమ్ ఎఫెక్ట్.. టెన్షన్లో ఎన్టీఆర్ ఫ్యాన్స్?
డార్క్ థీమ్ తో సినిమాలు రూపొందిస్తూ, ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచుతున్న దర్శకుడు ప్రశాంత్ నీల్. లార్జర్ దేన్ లైఫ్ క్యారక్టర్స్, ఎలివేషన్ సీన్స్, హై వోల్టేజ్ యాక్షన్ బ్లాక్స్, ఎమోషనల్ సన్నివేశాలను అద్భుతంగా తెరకెక్కించడంలో తనకు తానే సాటి అనిపించుకున్నారు. ఈ విధంగా ‘కేజీఎఫ్’ చాప్టర్ 1 & 2, ‘సలార్’ పార్ట్-1 చిత్రాలు తీసి బ్లాక్ బస్టర్ విజయాలు అందుకున్నారు. అయితే పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు, డార్క్ థీమ్ తో సినిమాలు చేయడానికి మరికొందరు దర్శకులు ప్రయత్నించారు. కానీ అవేవీ బాక్సాఫీస్ వద్ద వర్కౌట్ అవ్వలేదు.
‘కేజీఎఫ్’ తరహాలో భారీ హంగులతో డార్క్ మూడ్ లో రూపొందించిన కన్నడ సినిమాలు ‘కబ్జా’, ‘మార్టిన్’. ఆడియన్స్ ఈ రెండు చిత్రాలను రిజెక్ట్ చేయడంతో, డిజాస్టర్లుగా మిగిలిపోయాయి. ఇప్పుడు లేటెస్టుగా బ్లాక్ థీమ్ లో వచ్చిన చిత్రం ”బఘీర”. ప్రశాంత్ నీల్ స్టోరీతో తెరకెక్కిన ఈ సినిమాకి డా. సూరి దర్శకత్వం వహించారు. శ్రీమురళి, రుక్మిణి వసంత్ హీరోహీరోయిన్లుగా నటించారు. దీపావళి కానుకగా ఈ చిత్రం అక్టోబర్ 31న థియేటర్లలో విడుదలైంది. కన్నడలో పర్వాలేదనిపించుకుంటున్నా, తెలుగులో మాత్రం ఈ మూవీ పెద్దగా ప్రభావం చూపించలేకపోతోంది.
ప్రజల్ని రక్షించడానికి మాస్క్ మ్యాన్ అవతారం ఎత్తిన పోలీసాఫీసర్ కథతో ‘బఘీర’ సినిమా రూపొందింది. రొటీన్ స్టోరీ లైన్, యాక్షన్ సీన్స్ తో డార్క్ టోన్ లో ఈ సినిమా సెట్ చేయబడింది. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ పేరు మీదుగా తెలుగులో రిలీజ్ అయింది. కానీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన విధంగా పెరఫార్మ్ చేయడం లేదు. కన్నడలో ఈ చిత్రానికి మంచి రివ్యూలు వచ్చాయి. ఫస్ట్ డే ఆక్యుపెన్సీ కూడా బాగానే ఉంది. కానీ తెలుగులో మాత్రం ప్రేక్షకులను థియేటర్లకి రప్పించడానికి చాలా కష్టపడుతోంది.
ప్రశాంత్ నీల్ ట్రాక్ రికార్డ్ ని బట్టి, ‘బఘీర’ కూడా భారీ వసూళ్లు రాబట్టడం గ్యారంటీ అని విడుదలకు ముందు అనుకున్నారు. కానీ తీరా రిలీజైన తర్వాత ఒక్క షో కూడా పూర్తిగా అమ్ముడుకాలేదు. మొదటి రోజు మాత్రమే కాదు, రెండో రోజు పరిస్థితి కూడా ఇలానే ఉంది. దీంతో ఆడియన్స్ కు డార్క్ థీమ్ బోర్ కొట్టేసిందేమో అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. బొగ్గు బ్యాక్ డ్రాప్ పై ఆడియన్స్ ఆసక్తి కనబరచడం లేదని, శాండిల్ వుడ్ మేకర్స్ ఏదైనా ఫ్రెష్ గా తీస్తేనే జనాలు చూస్తారని నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాస్త ఆందోళన చెందుతున్నారు.
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో ఓ భారీ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. NTRNeel అనే వర్కింగ్ టైటిల్ తో పిలుచుకుంటున్న ఈ యాక్షన్ మూవీ.. త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. అనౌన్స్ మెంట్ పోస్టర్ తోనే ఇది నీల్ గత చిత్రాల తరహాలో డార్క్ థీమ్ లో ఉంటుందని స్పష్టమైంది. కానీ ఇప్పుడు ‘బఘీర’కు వస్తున్న రెస్పాన్స్ చూసి, తారక్ తో ప్రశాంత్ నీల్ చేయబోయే ప్రాజెక్ట్ ఎలా ఉంటుందో.. నీల్ మ్యాజిక్ వర్కౌట్ అవుతుందో లేదో అని అభిమానులు ఆలోచిస్తున్నారు.
అదే సమయంలో ”బఘీర” సినిమాని ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేయలేదని, కేవలం కథ మాత్రమే అందించారని మరికొందరు గుర్తు చేస్తున్నారు. ఆయన దర్శకత్వం వహిస్తే సినిమా మరోలా ఉండేదేమో అని కామెంట్స్ చేస్తున్నారు. ఎన్టీఆర్ తో చేయబోయే సినిమా నెక్స్ట్ లెవల్ లో ఉంటుందని భావిస్తున్నారు. అయినా అప్పుడే ‘బఘీర’ ఫలితాన్ని డిసైడ్ చేయడం సరికాదని, బాక్సాఫీస్ దగ్గర పుంజుకునే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
Maanvi Gagroo says Diwali is time to indulge in food, even if it means cheating on diet
For actress Maanvi Gagroo, Diwali is all about spending time with family, friends and indulging in food, even if it means cheating on the diet.“Diwali is one of my favourite festivals, and it has always been about friends and family,” she expressed.
The actress added: “You get dressed up, visit each other’s homes, exchange gifts, enjoy delicious food, dance, play cards—it’s an excuse to spend quality time together and have fun without feeling any guilt. It’s also a time to indulge in food, even if it means cheating on your diet.”
Maanvi also emphasised the importance of safety during the festivities.
The actress, who is an ardent animal lover, said: “While she’s not particularly scared at home, she does get a little startled when we take her for walks during Diwali because of the firecrackers. It’s essential to celebrate Diwali safely, as it involves playing with fire.”“I love lighting candles, which is actually my favourite part of decorating my house for Diwali, but you have to be extremely careful,” she says.
How does she celebrate the festival of lights?
“I do light up my house and decorate it with flowers, diyas, and candles. On Diwali day, it is relatively quiet compared to the festivities of the week. We spend time with family at home, perform a little pooja, and start getting ready in the afternoon. We clean the house to ensure it looks beautiful, take pictures, do the pooja, and then continue with our day.”The actress started her career with “Dhoom Machaao Dhoom” in 2007. She was then seen in series such as “TVF Pitchers”, “TVF Tripling”, “Made in Heaven” and “Four More Shots Please!”
In 2019, she portrayed the character of a plus size woman in a comedy movie “Ujda Chaman” opposite Sunny Singh. She has worked with Ayushmann Khurrana in “Shubh Mangal Zyada Saavdhan”, which dealt with the subject of same-sex love.
Unseen Forces Behind Pawan Kalyan’s Powerful TTD Appointments!
In a move that has piqued the interest of many, the TDP coalition government has unveiled the new TTD Board, with BR Naidu at its helm and 24 distinguished members joining the panel.
It is understood that Chief Minister N. Chandrababu Naidu, in consultation with Deputy CM K. Pawan Kalyan and other senior leaders, meticulously selected the chairman and members. Pawan Kalyan, known for his deep religious beliefs and unwavering faith, played a crucial role in ensuring that the board members were not only qualified but also deeply committed to the principles of Sanatana Dharma and Hinduism.
The Deputy Chief Minister personally selected three members from his Jana Sena Party to represent the board: Buragapu Ananda Sai, Anugolu Rangasri, and Bongumuri Mahender Reddy. This strategic move demonstrates Pawan Kalyan’s influence and commitment to the spiritual well-being of the people.
As the new TTD Board takes charge, it is expected to usher in a new era of spiritual enlightenment and social welfare. And who knows, perhaps Pawan Kalyan himself might make a surprise appearance at a temple festival, blessing the devotees with his charismatic presence and heartfelt prayers.
iPhone 17 Pre-Production Moves to India, Shocks China!
In a significant move, Apple is reportedly shifting a portion of its iPhone 17 production to India. This strategic decision marks a departure from the company’s traditional approach of solely relying on China for pre-production.
Historically, Apple has exclusively manufactured its new iPhone models in China before their global launch. However, the pandemic-induced disruptions in China’s supply chain have prompted the tech giant to diversify its manufacturing base.
India, with its growing manufacturing capabilities and favorable government policies, has emerged as a promising alternative. By shifting a part of the iPhone 17 production to India, Apple aims to mitigate risks associated with supply chain disruptions and geopolitical tensions.
This shift not only benefits India’s economy but also positions the country as a global manufacturing hub. As Apple continues to explore opportunities to expand its manufacturing footprint, India is well-positioned to play a crucial role in the future of the tech industry.
The Silent Firing Squad: AI Takes Aim at Corporate Jobs
The corporate world, once a bastion of human ingenuity, is undergoing a silent revolution. A stealthy firing squad, in the form of artificial intelligence, is methodically eliminating jobs, leaving many professionals feeling bewildered and uncertain about their future.
A recent report in The New York Post has shed light on this disturbing trend. Companies are resorting to a tactic known as “silent firing,” where employees are burdened with excessive workloads, stripped of work-from-home privileges, and ultimately forced to resign. This calculated move allows companies to avoid the costs and legal implications of traditional layoffs.
While AI has the potential to automate routine tasks and improve efficiency, its impact on the job market is undeniable. Experts predict that AI will replace only a fraction of jobs in the next decade. However, the fear of job displacement looms large, as many worry that their skills may become obsolete in an AI-driven future.
So, as we navigate this brave new world of automation, it’s important to remember that while AI may be a powerful tool, it cannot replace the creativity, empathy, and critical thinking that humans bring to the table. After all, even the most advanced AI still can’t crack a good joke or enjoy a cup of coffee with a colleague.
Lucky Baskhar Box office collection: Day 1
Telugu cinema, however, seems to be making a good start in the Diwali season due to Dulquer Salmaan’s latest outing, “Lucky Baskhar.” The film hit screens on October 31, and the reception from audiences has already generated great interest. The box office response is nothing less than impressive.
Directed by Venky Atluri and produced by Sithara Entertainments, “Lucky Baskhar” mainly deals with the theme of money and is inspired by the 1992 Harshad Mehta scam. The entertaining narrative of the movie has gone well with audiences, and thus, this movie has emerged as a superb hit talk from the premieres itself.
Reports say “Lucky Baskhar” minted Rs 12.7 crore on its opening day. The feat is remarkable considering Dulquer Salmaan is not a native Telugu hero.With the long weekend of Diwali and no great releases during the following week, “Lucky Baskhar” looks all set to rock at the box office. Its success will surely help uplift the morale of the Telugu film industry by making this a happy and auspicious start to the festival season.
Sobhita Dhulipala and Naga Chaitanya’s Diwali Picture Going Viral
Recently, Sobhita Dhulipala and Naga Chaitanya made their much-anticipated first public appearance together at the ANR National Awards 2024. Their photos and videos from the event quickly went viral, capturing fans’ attention. Now, it appears that Sobhita celebrated Diwali in Hyderabad with her fiancé, Naga Chaitanya, and his family. A heartwarming picture from the festivities has surfaced online, showcasing the soon-to-be-married couple in a radiant light.
The Diwali celebration picture, shared by chef Tejas Datye—who prepared the festive meal for the family—features Sobhita alongside Naga Chaitanya, his parents, Nagarjuna and Amala Akkineni, and his brother, Akhil Akkineni. Sobhita looks stunning in a grey saree with a shimmery border, her hair elegantly tied back in a bun, and she accessorized with dangling silver earrings and matching juttis. Naga Chaitanya, on the other hand, opted for an all-black ensemble paired with olive green shoes, looking stylish as ever.
Naga Chaitanya and Sobhita Dhulipala are all set to tie the knot on December 4, 2024. The couple got engaged on August 8, 2024 in a private and intimate ceremony.
సరోజినీ దేవి ఆస్పత్రికి క్యూ కట్టిన టపాసుల బాధితులు | Diwali Celebrations
సరోజినీ దేవి ఆస్పత్రికి క్యూ కట్టిన టపాసుల బాధితులు | Diwali Celebrations
Devara Movie Shooting Vlog || Its Himaja || Janhvi Kapoor || Jr NTR || Himaja Vlogs
Devara Movie Shooting Vlog || Its Himaja || Janhvi Kapoor || Jr NTR || Himaja Vlogs
Amaran Sets New Ticket Sale Record, Beats the GOAT!
In a record-breaking surge, Siva Karthikeyan and Sai Pallavi’s latest release *Amaran* set the 2024 Tamil cinema industry ablaze, surpassing *GOAT*—Vijay’s iconic record for the highest number of tickets sold in a single hour on BookMyShow. This biographical drama, a Diwali treat for audiences, achieved an impressive feat, establishing itself as the top ticket-seller within an hour of its release, a remarkable accomplishment in a highly competitive Diwali box office race.
While other Diwali releases like *Lucky Bhaskar* and *Ka* received decent feedback, *Amaran* stood out, captivating audiences in both Tamil Nadu and the Telugu states. The movie not only crossed the records set by Vijay’s *GOAT* but also outshined other recent blockbusters like *Vettaiyan* and *Indian 2*. The impressive sales mark highlights Siva Karthikeyan’s rising influence, positioning him among the heavyweights of Tamil cinema, joining the ranks of Vijay and even Rajinikanth.
The record-breaking performance of *Amaran* marks a turning point for Siva Karthikeyan, who has long been considered a dependable actor but now moves firmly into the big leagues of Tamil cinema. Known for being a “minimum guarantee” actor, Siva’s transition to a record-shattering star reflects his growing popularity and appeal across diverse audiences. His ability to surpass industry legends like Vijay underscores his rapid ascent in the industry.
Adding a touch of humor to *Amaran*’s success, some fans joked that Siva Karthikeyan’s charm was so powerful that even BookMyShow’s servers couldn’t keep up with his newfound superstardom. With a stellar response from audiences and record-breaking numbers, *Amaran* is not just a tribute to Major Mukund Varadarajan but also to Siva Karthikeyan’s soaring career trajectory, which is making waves across the South Indian film industry.
Gautam Takes New York by Storm, Wins Cash Prize!
Mahesh Babu’s son, Gautam Ghattamaneni, is currently pursuing filmmaking studies in the United States. He often shares snippets from his life in the USA, giving fans a glimpse into his experiences. From late-night study sessions to hangouts with friends, Gautam’s journey as a student has captivated fans and followers alike. His posts reflect the life of a young filmmaker in the making, building excitement around his potential future in cinema.
Recently, Gautam was spotted enjoying a lively moment on the streets when he and his friends ran into some foreign YouTubers hosting a fun game. The challenge was simple yet entertaining: they would play various Bollywood tunes, and the participants had to guess the movie names correctly. Gautam and his friends proved to be quick on their feet, winning the game against the YouTubers and even bagging a cash prize of $100.
As the winners of this lighthearted competition, Gautam and his friends decided to spend their prize money on a classic Indian snack – panipuri! This added a fun desi touch to the otherwise foreign setup, and fans couldn’t help but smile at Gautam’s choice, which showed his strong connection to his Indian roots despite living abroad. This joyful moment has endeared Gautam even more to Mahesh Babu’s fans, who love seeing his connection to both Indian and international cultures.
While fans enjoy Gautam’s updates and get to know more about his student life in New York, they’re also eagerly awaiting his entry into the film industry. With his growing understanding of filmmaking and exposure to a dynamic life abroad, the anticipation for Gautam’s future debut in the film world is building among fans and film buffs alike.
NRI Vote Turns Major Aspect in US Presidential Polls | Who Can They Choose This Time
NRI Vote Turns Major Aspect in US Presidential Polls | Who Can They Choose This Time
Silver Sales Higher Than Gold : బంగారం కంటే వెండి కొనుగోళ్లే ఎక్కువ
Silver Sales Higher Than Gold : బంగారం కంటే వెండి కొనుగోళ్లే ఎక్కువ
కోనసీమ జిల్లా మండపేట మండలం ఏడిదలో దారుణం.. | Konaseema District
కోనసీమ జిల్లా మండపేట మండలం ఏడిదలో దారుణం.. | Konaseema District
Lady Aghori Naga Sadhu : తెలంగాణలో హాట్ టాపిక్ గా మారిన అఘోరి ఇష్యూ
Lady Aghori Naga Sadhu : తెలంగాణలో హాట్ టాపిక్ గా మారిన అఘోరి ఇష్యూ
Jr NTR’s Diwali Celebration Goes Viral; See the Festive Moments
This Diwali, actor Jr NTR celebrated the festival with his wife, Pranathi, and their festive photos have quickly gone viral. Dressed in black, Jr NTR looked charming beside Pranathi, who wore a beautiful dress, adding elegance to the celebrations. These memorable moments were shared by designer Shilpa Reddy, who joined the couple in their Diwali festivities. The photos also feature Jr NTR, Pranathi, Shilpa, and a few close friends, highlighting a cozy, joyful gathering.
Jr NTR was recently seen in *Devara: Part 1*, a 2024 Telugu action-drama directed by Koratala Siva. The movie is produced by Yuvasudha Arts and N.T.R. Arts and casts Jr NTR in dual roles, alongside Bollywood actors Saif Ali Khan and Janhvi Kapoor, who are making their Telugu cinema debuts. The story follows Devara, a chieftain of a coastal village, in a fierce rivalry with Bhaira (Saif Ali Khan) over smuggling operations. What starts as a personal conflict soon expands into a dangerous power struggle that threatens the peace of the entire region.
Fans can look forward to Jr NTR’s upcoming films, including *War 2* and another highly anticipated project with director Prashanth Neel.