Home Blog Page 6

చైతూ- శోభిత పెళ్లి.. సామ్ పైనే అందరి ఫోకస్!

0

హీరోయిన్ సమంత.. ప్రస్తుతం చాలా బాధలో ఉన్న విషయం తెలిసిందే. ఆమె తండ్రి జోసెఫ్ ప్రభు ఇటీవల మరణించారు. తండ్రి మరణంతో సామ్.. తీవ్ర విచారంలో మునిగిపోయారు. జోసెఫ్ మరణించిన తర్వాత హృదయం ముక్కలైన ఎమోజీ షేర్‌ చేశారు. నాన్నా.. మళ్లీ మనం కలిసేంత వరకు.. అంటూ తన ఆవేదనను పంచుకున్నారు. అయితే ఇన్ స్టాగ్రామ్ లో చాలా యాక్టివ్ ఉండే సమంత.. కొద్ది రోజులుగా మాత్రం సైలెంట్ గా ఉన్నారు.

తండ్రిని కోల్పోయిన బాధలో ఉన్న ఆమె.. పెద్దగా ఏం పోస్ట్ చేయడం లేదు. నాలుగు రోజుల నుంచి ఇన్ స్టా మెయిన్ ఫీడ్ ను షేర్ చేయలేదు. కానీ ఇన్ స్టా స్టోరీస్ ను మాత్రం క్రమం తప్పకుండా అప్డేట్ చేస్తూనే ఉన్నారు. ఫిట్ నెస్, హెల్త్ కు సంబంధించిన వివిధ విషయాలు ఇన్ స్టా స్టోరీస్ లో షేర్ చేస్తున్నారు సమంత. అదే సమయంలో నేడు (డిసెంబర్ 4వ తేదీన) తన మాజీ భర్త, హీరో నాగచైతన్య రెండో వివాహం చేసుకుంటున్న విషయం తెలిసిందే.

హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో మరికొద్ది గంటల్లో ఏడడుగులు నడవనున్నారు. హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో కొద్ది మంది సన్నిహితుల మధ్య చైతూ, శోభిత వివాహం జరగనుంది. స్టూడియోలోని ఏఎన్నార్ విగ్రహం ఎదుట ఏర్పాటు చేసిన వేదికపై శోభిత మెడలో చైతూ మూడు ముళ్లు వేయనున్నారు. కొంతకాలంగా ప్రేమలో ఉన్న వారిద్దరూ.. వేద మంత్రాల మధ్య ఒక్కటి కానున్నారు.

అయితే ఇప్పుడు చైతూ, శోభిత వివాహంపై సమంత ఏమైనా పోస్ట్ చేస్తారోమోనని చాలా మంది ఆసక్తిగా ఉన్నారు. విషెస్ చెబుతారోమోనని కొందరు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. మరికొందరు సామ్ స్పందించరని అంటున్నారు. ఇప్పటివరకు ఎప్పుడూ ఆమె చైతూ రెండో పెళ్లిపై రెస్పాండ్ అవ్వలేదని గుర్తు చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు కూడా సమంత ఎలాంటి పోస్ట్ పెట్టరని అంటున్నారు. అయితే సమంత విడాకుల తర్వాత తన పర్సనల్ తోపాటు కెరీర్ గ్రోత్ పై స్పెషల్ ఫోకస్ పెట్టారు.

అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మయోసైటిస్ బారినపడ్డ కోలుకున్న తర్వాత సమంత వరుస ప్రాజెక్టులతో బిజీ అవ్వాలని చూస్తున్నారు. ఇక సమంత డైరెక్ట్ గా కాకపోయినా తన గతం గురించి అప్పుడప్పుడు ఇన్ డైరెక్ట్ గా తీయక్ట్ అవుతూనే ఉంది. అలాగే ఏదైనా కొటేషన్స్ ఇస్తే వెంటనే అవి వైరల్ అవుతున్నాయి. ఇక ఇప్పుడు సామ్ సోషల్ మీడియాలో ఎలాంటి పోస్ట్ పెట్టినా కూడా వైరల్ అవ్వడం పక్కా. కానీ సమంత ప్రస్తుతం తండ్రి జ్ఞాపకాలను గుర్తు చేస్తూ తన కుటుంబంతో టైమ్ స్పెండ్ చేస్తోంది. అలాగే ఆమె బాలీవుడ్ లో త్వరలోనే మరో ప్రాజెక్ట్ స్టార్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

దుల్కర్-పూజా.. మళ్ళీ తెలుగు దర్శకుడే..

0

మలయాళ సూపర్ స్టార్ దుల్కర్ సల్మాన్ ఈమధ్య తెలుగు కనెక్షన్లతో బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలను అందుకుంటున్నాడు. ఆఫర్స్ గట్టిగానే వస్తున్నా చాలా కథల ఎంపిక విషయంలో సెలెక్టివ్ గా ముందుకు సాగుతున్నాడు. అతను ఎలాంటి సినిమా ఓకే చేసినా అందులో ఏదో ఒక కొత్త పాయింట్ ఉంటుందని చెప్పవచ్చు. సీతారామం సినిమాతో సాలీడ్ హిట్ అందుకున్న దుల్కర్ లేటెస్ట్ గా లక్కీ భాస్కర్ తో వంద కోట్ల క్లబ్ లో చేరిపోయాడు.

ఇక ఆ విజయాన్ని ఆస్వాదించుకుంటూ, మరొక ఆసక్తికర ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈసారి ఆయన అందాల నటి పూజా హెగ్డేతో కలిసి తెరపై సందడి చేయనున్నారు. ఎస్ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమా ఇప్పటికే మంచి క్రేజ్‌ను సంపాదించుకుంది. దసరా వంటి హిట్ సినిమాలను నిర్మించిన ఈ స్టూడియో ప్రస్తుతం ది ప్యారడైస్ సినిమా నిర్మాణంలో ఉంది.

ఈ కొత్త ప్రాజెక్ట్‌కు దర్శకుడు ఎవరనే విషయంలో అనేక రకాల గాసిప్స్ వినిపించాయి. అయితే ఈసారి కూడా దుల్కర్ మరో తెలుగు దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం విశేషం. అందులోనూ కొత్త దర్శకుడు కావడంతో అతను కంటెంట్ పై ఎంత నమ్మకం ఉంచాడో అర్థం చేసుకోవచ్చు. ఆ డెబ్యూ డైరెక్టర్ పేరు రవి. గతంలో మహేష్ బాబు సర్కారు వారి పాట చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన అనుభవం ఉన్న రవి, ఈ సినిమాలో తన దర్శకత్వ ప్రతిభను పూర్తిగా ప్రదర్శించబోతున్నాడు.

దుల్కర్ పూజా హెగ్డే జంట తొలిసారి తెరపై కనిపించబోతుండటంతో ఈ ప్రాజెక్ట్‌కు ప్రత్యేకమైన ఆకర్షణ ఏర్పడింది. ఈ సినిమా షూటింగ్ డిసెంబర్ 11న మొదలుకానుందని మేకర్స్ తాజాగా ప్రకటించారు. డిసెంబర్ మొదటి వారం స్క్రీన్ టెస్టింగ్ జరిపిన తర్వాత రెగ్యులర్ షూట్ ప్రారంభమవుతుంది. క్యూట్ ప్రేమకథతో పాటు వినూత్న కథనంతో ఈ చిత్రం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందిస్తుందనే నమ్మకం ఉందని మేకర్స్ చెబుతున్నారు.

దుల్కర్ సల్మాన్ సౌత్ ఇండియన్ సినిమాల్లో తనకంటూ ప్రత్యేకమైన స్థానం ఏర్పరచుకున్నారు. విభిన్నమైన కథలతో ముందుకు సాగుతూ, అన్ని భాషల్లో తనను నిరూపించుకుంటూ ఉన్నారు. ఇక పూజా హెగ్డే, తన కెరీర్‌లో వివిధ పాత్రలతో విజయాలను అందుకుంటూ, ఈ సినిమాలో దుల్కర్‌తో జతకట్టడం ద్వారా మరొక కొత్త జోడి క్రియేట్ చేస్తారనే అంచనాలు నెలకొన్నాయి. దుల్కర్ పూజా జంట కెమిస్ట్రీ ఎలా ఉంటుందో చూడాలని అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

‘ప్లానెట్ స్టార్’ అల్లు అర్జున్.. ఆర్జీవీ ‘పుష్ప 2’ ఇడ్లీల పోస్ట్ వైరల్!

0

గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ‘అల్లు Vs మెగా’ అన్నట్లు కొందరు అభిమానులు ఫ్యాన్ వార్స్ చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2: ది రూల్’ సినిమా విడుదల నేపథ్యంలో ఇప్పుడిప్పుడే ఇరు వర్గాల మధ్య గొడవలు కాస్త చల్లారుతున్నాయని అందరూ భావిస్తున్నారు. ఇలాంటి టైంలో సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇరు వర్గాల మధ్య నిప్పు రాజేసేలా పోస్టులు పెడుతున్నారు. ప్లానెట్ స్టార్ అంటూ బన్నీని ఆకాశానికెత్తుతూ, ‘ఎక్స్’ వేదికగా మెగా హీరోలను తక్కువ చేస్తూ ట్వీట్లు పెడుతున్నారు.

‘అల్లు’ కొత్త మెగా అని ‘పుష్ప 2’కి ఉన్న మెగా క్రేజ్ తో స్పష్టమైంది. అల్లు అర్జున్.. మీరు బాహుబలి కాదు, స్టార్స్ అందరికీ మెగాబాలి” అని రామ్ గోపాల్ వర్మ పోస్ట్ పెట్టారు. ”మెగా కంటే అల్లు చాలా రెట్లు ఎక్కువ మెగా. అల్లు అర్జున్ కేవలం గ్లోబల్ స్టార్ కాదు, ప్లానెట్ స్టార్ అనడానికి 3 కారణాలు ఇక్కడ ఉన్నాయి” అంటూ మరో పోస్ట్ పెట్టారు. ”పుష్ప-2 భారతీయ సినిమా చరిత్రలో అతిపెద్ద విడుదల కాబోతోంది. మొదటి రోజు కలెక్షన్లు బాక్సాఫీస్ యూనివర్స్ యొక్క స్ట్రాటోస్పియర్‌ను విచ్ఛిన్నం చేయబోతున్నాయి” అని ఆర్జీవీ పేర్కొన్నారు.

”అల్లు అర్జున్ గ్లోబల్ వైడ్ గా ప్లానెట్ స్టార్ అని పిలవబడే ఏకైక స్టార్. ఎందుకంటే ‘పుష్ప 2’ ప్రపంచవ్యాప్తంగా భూమి అని పిలువబడే ఫుల్ ప్లానెట్‌లో రిలీజ్ అవుతోంది. అల్లు అర్జున్‌కి ఒక్క ‘పుష్ప 2’ సినిమాకి 2 వందల 87 కోట్ల 36 లక్షలు చెల్లించారు. ఇది మెగా మెగా కంటే మెగా రెట్లు ఎక్కువ. సినిమా చరిత్రలో ఏ స్టార్ కూడా ఇంతటి మహోన్నత స్థాయికి చేరుకోలేదు. అందుకే అతనే నిజమైన టవర్ స్టార్” అని వర్మ ఎక్స్ లో రాసుకొచ్చారు. అయితే దీనికి ‘పుష్ప 2’ పోస్టర్ ను కాకుండా తాను డైరెక్ట్ చేస్తున్న ‘శారీ’ సినిమాకి సంబంధించిన పోస్టర్ ను షేర్ చేయడం గమనార్హం.

ఇక మరికొన్ని గంటల్లో ‘పుష్ప 2: ది రూల్’ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న తరుణంలో, ”పుష్ప 2 ఇడ్లీలు” అంటూ మరో పోస్ట్ తో వచ్చారు రాంగోపాల్ వర్మ. ”సుబ్బారావు అనే ఒకడు ఒక ఇడ్లీ హోటల్ పెట్టి, ప్లేట్ ఇడ్లీల ధరను రూ. 1000గా పెట్టాడు. సుబ్బారావు అంత ధర పెట్టడానికి కారణం, వాడి ఇడ్లీలు మిగతావాటి ఇడ్లీల కంటే చాలా గొప్పవని నమ్ముతున్నాడు. కానీ కస్టమర్‌కు సుబ్బారావు ఇడ్లీలు అంత వర్త్ అనిపించకపోతే, సుబ్బారావు హోటల్‌కు వెళ్లడు. దాంతో నష్టపోయేది సుబ్బారావు ఒక్కడే తప్ప, ఇంకెవ్వరూ కాదు”

“సుబ్బారావు ఇడ్లీల ధర సామాన్య ప్రజల అందుబాటులో లేదు” అని ఎవరైనా ఏడిస్తే , అది “సెవెన్‌స్టార్ హోటల్ సామాన్యులకు అందుబాటులో లేదు” అని ఏడ్చినంత వెర్రితనం. ఒకవేళ “సెవెన్‌స్టార్ హోటల్‌లో అంబియన్స్‌కి మనం ధర చెల్లిస్తున్నాం” అని వాదిస్తే, పుష్ప-2 విషయంలో ఆ సెవెన్‌స్టార్ క్వాలిటీ అనేది ఆ సినిమాయే. డెమొక్రాటిక్ క్యాపిటలిజం అనేది క్లాస్ డిఫరెన్స్ మీదే పనిచేస్తుంది. అన్ని ప్రొడక్ట్స్ లాగే సినిమాలు కూడా లాభాల కోసమే నిర్మించబడతాయి.

అంతే కానీ ప్రజా సేవ కోసం కాదు. అప్పుడు లగ్జరీ కార్లపై, విలాసవంతమైన భవనాలపై, బ్రాండెడ్ బట్టలపై ఎలాంటి ఏడుపూ ఏడవనోళ్లు ఇప్పుడు సినిమా టికెట్ ధరల మీదే ఎందుకు ఏడుస్తున్నారు? ”ఎంటర్టైన్మెంట్ నిత్యావసరమా? ఇల్లు, తిండి, బట్టలు.. ఈ మూడింటి కన్నా ఎక్కువ అవసరమా? అలా అయితే ఈ మూడు నిత్యావసరాల ధరలు బ్రాండింగ్ వున్నప్పుడు, ఆకాశాన్ని తాకుతుంటే, ఆకాశం లాంటి ‘పుష్ప 2’ సినిమాకి ఇప్పుడు పెట్టిన రేట్లు కూడా తక్కువే. అలా అనుకోని వారు సినిమా చూడటం మానెయ్యొచ్చూ, లేదా తర్వాత రేట్లు తగ్గాక చూసుకోవచ్చు కదా? మళ్ళీ సుబ్బారావు హోటల్ చైన్ విషయానికొస్తే ఇడ్లీ ధర ఇప్పటికే వర్కౌట్ అయిపోయింది..

దానికి ప్రూఫ్ ఏమిటంటే సుబ్బారావు ఏ హోటల్లో కూడా కూర్చునే చోటు దొరకడం లేదు, అన్ని సీట్లు బుక్ అయిపోయాయి!” అంటూ ఆర్జీవీ రాసుకొచ్చారు. ‘పుష్ప 2’ సినిమా టికెట్ రేట్ల మీద సోషల్ మీడియాలో రచ్చ జరుగుతున్న నేపథ్యంలో.. రామ్ గోపాల్ వర్మ అధిక ధరలను సమర్థిస్తూ అల్లు అర్జున్ సినిమాకి సపోర్టుగా ఈ పోస్ట్ పెట్టారు. సుబ్బారావు ఇడ్లీల ధరని, సెవెన్‌స్టార్ హోటల్ లో రేట్లను కంపేర్ చేసి చెబుతూ ఆయన పెట్టిన పోస్టుకు ఐకాన్ స్టార్ అభిమానుల నుంచి మద్దతు లభిస్తోంది. వర్మ సరిగ్గానే చెప్పాడు కదా అని కామెంట్స్ చేస్తున్నారు. ఆర్జీవీ పెట్టిన ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.

Sankranthiki Vasthunnam Creates Chaos on BookMyShow Before Release!

0

Victory Venkatesh, a name synonymous with blockbuster hits like F2: Fun and Frustration and Venky Mama, is all set to bring more joy to his fans with his upcoming film, Sankranthiki Vasthunnam. Directed by the master of mass entertainers, Anil Ravipudi, this film is shaping up to be another cinematic treat. Recently, the duo released the Godari Gattu lyrical song, which sent fans into a frenzy, amplifying the anticipation surrounding the film.

The buzz for Sankranthiki Vasthunnam is reaching a crescendo. Produced by Sri Venkateswara Creations, this film promises to deliver a mix of comedy, action, and heartfelt sentiment. The collaboration between Venkatesh and Ravipudi has always been a recipe for success, and the early first-look posters and title alone have sparked curiosity. What adds fuel to the excitement is the overwhelming response on BookMyShow, with over 52,000 pre-registrations before the film’s release on January 14th. As the promotions ramp up, fans can’t wait to witness the magic on screen.

With crime elements adding a new flavor to the family entertainer genre, Sankranthiki Vasthunnam is expected to break the usual mold. The synergy between Venkatesh and Ravipudi is nothing short of cinematic perfection, with expectations soaring high. Fans are already dreaming of the laughter, thrills, and emotions that this movie is set to deliver.

In an industry where anticipation often outshines the actual product, Sankranthiki Vasthunnam is already the talk of the town. Let’s hope it doesn’t just rise to the occasion but flies higher than the kites this Sankranthi!

What Next After Viswambhara For Chiranjeevi?

0

egastar Chiranjeevi is currently occupied with his ongoing big budget, fantasy entertainer Vishwambhara. This mega budget project is being produced by UV Creations and they have invested heavily in the same.

Now that Vishwambhara has neared the completion of the shoot, we are hearing an interesting report pertaining to Chiranjeevi’s forthcoming lineup of films.

It has already been announced that Chiranjeevi will be collaborating with young film maker, Srikanth Odela for his next film. In this context, there is a new report going around on social media and it claims that Chiranjeevi could well be collaborating with Anil Ravipudi for another one of his upcoming film.

The chances are that Chiranjeevi could be working with Anil Ravipudi for his immediate next film, considering that the director is free of commitments and can readily kickstart this project at the earliest. The film with Srikanth Odela could be happening right after Chiranjeevi is done with Anil’s film.

After a flurry of poorly calculated projects, it is good to see Chiranjeevi lining up consecutive films with established and in-form directors. Perhaps this is a story of reconciliation for Chiranjeevi as he wishes to get back to his best with his upcoming films. While Chiranjeevi’s contemporary, Nandamuri, Balakrishna has been setting up a plethora of interesting projects, it appeared that Chiranjeevi was lagging behind.

But luckily, Chiranjeevi appears to have identified his mistake, and he is on the right track now with these interesting projects lined up.

Why Was He Missing In Pushpa Promotions?

0

The paid premier for Allu Arjun and Sukumar’s Pushpa 2 will be commencing in a few hours from now. The expectations are so high on this epic action film that has a massive sequel advantage.

However, there is one very interesting observation about the promotional campaign of Pushpa 2, which has caught the attention on social media.

For some reason, Malayalam superstar, Fahadh Fazil is nowhere to be seen in the promotional campaign of Pushpa 2. He wasn’t there when the team visited Bihar, Chennai, Goa or even in the main land of Kerala.

After Aavesham, Fahadh Faasil’s Fame and glory hit a new peak, but for some reason, the makers of the Allu Arjun starrer decided not to incorporate him in the film’s, promotional tour.

It could certainly be argued that Fahadh could have added his own impetus to Pushpa campaign, but it simply wasn’t to be. This really is an odd decision from the makers.

However, with that being said, there is also a very good chance that Fahadh was occupied with his prior film commitments and might not havehad the luxury to make time for this film’s promotional leg.

However, there is one very interesting observation about the promotional campaign of Pushpa 2, which has caught the attention on social media.

For some reason, Malayalam superstar, Fahadh Fazil is nowhere to be seen in the promotional campaign of Pushpa 2. He wasn’t there when the team visited Bihar, Chennai, Goa or even in the main land of Kerala.

After Aavesham, Fahadh Faasil’s Fame and glory hit a new peak, but for some reason, the makers of the Allu Arjun starrer decided not to incorporate him in the film’s, promotional tour.

It could certainly be argued that Fahadh could have added his own impetus to Pushpa campaign, but it simply wasn’t to be. This really is an odd decision from the makers.

However, with that being said, there is also a very good chance that Fahadh was occupied with his prior film commitments and might not have

had the luxury to make time for this film’s promotional leg.

In another development, the makers haven’t issued a single Telugu media interview till now. Had there been any interviews one would have expected Fahadh to at least be a part of this conventional campaign, but even that didn’t happen in the end.

Nevertheless, Allu Arjun shouldered the entire campaign and ran the show from the top, and perhaps the makers would have felt this is more than enough impetus for the film as it heads for grand release tomorrow.

Director Sukumar Emotional Mashup | PUSHPA’S WILDFIRE JAATHARA in HYDERABAD?

0

Director Sukumar Emotional Mashup | PUSHPA’S WILDFIRE JAATHARA in HYDERABAD?

Jabardasth Latest Promo – 06th & 07th December 2024 – Fri & Sat @9:30 PM – #EtvTelugu – Rashmi

0

Jabardasth Latest Promo – 06th & 07th December 2024 – Fri & Sat @9:30 PM – #EtvTelugu – Rashmi

సీఎం చంద్రబాబు పై సీఎం రేవంత్ ప్రశంసలు | CM Revanth Reddy Great Words On CM Chandrababu |

0

సీఎం చంద్రబాబు పై సీఎం రేవంత్ ప్రశంసలు | CM Revanth Reddy Great Words On CM Chandrababu |

రేపు మహారాష్ట్రలో కొలువు తీరనున్న కొత్త ప్రభుత్వం | Maharashtra

0

రేపు మహారాష్ట్రలో కొలువు తీరనున్న కొత్త ప్రభుత్వం | Maharashtra

Photo: Chiranjeevi’s Hand Soaked In Blood

0

It is known that megastar Chiranjeevi will be collaborating with young filmmaker, Srikanth Odela for his next film. This as yet untitled project was officially announced last night.

Today, the makers have unveiled and intriguing poster of the film. This new poster doesn’t only feature Chiranjeevi, but it also has Srikanth in the frame.

The interesting part is that we see Chiranjeevi and Srikanth holding their hands which are soaked in blood. This really is a power statement from the team right from the announcement of the project as they are clearly indicating that the film will have a fair share of bloodshed.

For a while now, there have been complaints about the kind of films that Chiranjeevi has been setting up. But with this shockingly, intriguing new poster, Chiru has depicted that he is offering something out of the ordinary this time around with Srikanth at the helm.

To make it more interesting, Nani is collaborating for the film as he is co-producing it. After Dasara, Nani is now doing another film under Srikanth’s direction. And now he is onboard to produce the latter’s film with Chiranjeevi.

The Chiru-Srikanth film is likely to commence the shoot after Chiru wraps up Vishwambhara and Srikanth is done with Paradise with Nani. This film could be hitting the floors only toward mid-2025 , if not later.

Now that the primary details of the project are revealed, it should not be too long before it gets started with the production works. This really is one of the most exciting projects for Chiranjeevi‘s fans in recent years.

Nidhhi Agerwal expresses her admiration for Pawan Kalyan & Prabhas

0

The stunning actress Nidhhi Agerwal is currently working alongside Prabhas in The Raja Saab. She also stars in the highly anticipated Hari Hara Veera Mallu with Power Star Pawan Kalyan. Recently, Nidhhi interacted with her fans on Twitter (X), answering numerous questions through the hashtag #AskNidhhi.

Fans eagerly participated, and Nidhhi shared insights about her experience on set and her thoughts on her co-stars. Regarding her time working with Prabhas, Nidhhi expressed her admiration, stating that she is having the best experience on The Raja Saab set and now understands why Prabhas is so loved by fans.

She described him as having a golden heart and being a box-office king, calling it a perfect combination. Nidhhi also shared that the The Raja Saab set is the most fun she has ever been a part of, mentioning many funny incidents and a high level of dedication from everyone involved. When asked about Prabhas’s role in the film, Nidhhi simply said, “Darling is back,” hinting a blockbuster.

When a fan inquired about her experience with Pawan Kalyan, Nidhhi couldn’t limit her praise to just one word. She described him as magnanimous, kind, powerful, and brave, and highlighted his legendary status and impactful spirit, expressing her admiration for him.

Dulquer Salmaan and Pooja Hegde: A Superstar Pairing!

0

Dulquer Salmaan, who recently basked in the success of the blockbuster Lucky Bhaskar, is all set to charm audiences once again. The versatile actor is teaming up with the stunning Pooja Hegde for an upcoming movie under the banner of SLV Cinemas, the studio behind hits like Dasara and the upcoming movie The Paradise. This much-anticipated project is being helmed by debutant director Ravi, whose experience as an assistant director for Sarkaru Vaari Paata has already garnered attention.

The collaboration marks a fresh pairing, with Dulquer and Pooja sharing the screen for the first time. Fans are eager to witness their chemistry as the film progresses into its screen testing phase in the first week of December. Regular shooting is slated to commence on December 11, ensuring the production is in full swing before the year ends. The project promises a mix of vibrant storytelling and cinematic flair, fueled by Ravi’s direction and SLV Cinemas’ penchant for delivering big-screen spectacles.

This movie adds another feather to Dulquer’s cap, as he continues to balance roles in diverse genres, carving his niche in multiple industries. For Pooja Hegde, it’s an opportunity to shine alongside one of the most bankable stars in South Indian cinema. Both actors have delivered career-defining performances in recent years, raising expectations for this new collaboration.

As fans eagerly await updates, the movie’s potential to blend fresh talent with seasoned artistry has already sparked considerable buzz. With Ravi’s directorial vision and the star power of Dulquer and Pooja, this film could very well become a memorable addition to their illustrious careers.

Earthquakes : భూమి ఎలా కంపించిందో చూడండి..!!

0

Earthquakes : భూమి ఎలా కంపించిందో చూడండి..!!

Pushpa 2 Becomes a Trendsetter with Unique Emojis!

0

With three years of anticipation culminating in today’s premiere, Pushpa 2: The Rule emerges as a landmark Telugu film, standing alongside Salaar in receiving the rare Twitter hashflag honor. Exclusive emojis, known as hashflags, have been introduced on X (formerly Twitter) for hashtags such as #Pushpa2, #AlluArjun, and #AssaluThaggedheLe, fueling fan excitement globally. This unique feature highlights the cultural impact and colossal hype surrounding the Sukumar-directed film, starring Allu Arjun and Rashmika Mandanna.

The hashflag feature, last seen with Prabhas’ Salaar: Part 1 – Ceasefire, has previously been reserved for films like Sarkaru Vaari Paata, Vikram, and KGF 2. The inclusion of *Pushpa 2* in this elite club solidifies its status as a global sensation even before its full release. Fans have already begun celebrating this digital milestone, trending the hashtags and creating a social media wildfire akin to the film’s tagline, Wildfire Pushpa.

The star-studded project boasts an ensemble cast including Fahadh Faasil, Anasuya Bharadwaj, and Jagapathi Babu, alongside Allu Arjun’s iconic portrayal of Pushpa Raj. With music composed by Devi Sri Prasad and grand production values by Mythri Movie Makers, the film’s pan-Indian appeal is set to draw massive crowds. The inclusion of vibrant promotional tools like hashflags underscores the makers’ intent to dominate not just box offices but also the cultural zeitgeist.

Given the astronomical expectations and unprecedented fanfare, Pushpa 2: The Rule is predicted to rewrite box-office history. Industry experts anticipate the film to set new records, potentially surpassing its predecessor’s achievements. As audiences flock to theaters worldwide, the stage is set for Pushpa 2 to blaze a trail as a cinematic phenomenon and reaffirm Telugu cinema’s global dominance.

Earthquake in Warangal : ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ జనం

0

Earthquake in Warangal : ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ జనం

వెన్నులో వణుకు పుట్టిస్తున్న ఫెయింజల్ తుపాన్ | Cyclone Fengal | Heavy Rains

0

వెన్నులో వణుకు పుట్టిస్తున్న ఫెయింజల్ తుపాన్ | Cyclone Fengal | Heavy Rains

శబరిమలలో కొనసాగుతోన్న భక్తుల రద్దీ | Huge Devotees Rush in Sabarimala Temple

0

శబరిమలలో కొనసాగుతోన్న భక్తుల రద్దీ | Huge Devotees Rush in Sabarimala Temple

9 PM | ETV Telugu News | 3rd December” 2024

0

9 PM | ETV Telugu News | 3rd December” 2024

Political Mirchi : పవన్ రియాక్షన్… సర్కార్ యాక్షన్! | Pawan Kalyan | AP Politics

0

Political Mirchi : పవన్ రియాక్షన్… సర్కార్ యాక్షన్! | Pawan Kalyan | AP Politics

Advertisement
Advertisement
Advertisement