Home Blog Page 653

మాజీ ఎంపీ వివేక్ మరోసారి పార్టీ మారుతారా.? ఆయన రాజకీయ భవిష్యత్ ఏంటి.? l Off the Record

0

మాజీ ఎంపీ వివేక్ మరోసారి పార్టీ మారుతారా.? ఆయన రాజకీయ భవిష్యత్ ఏంటి.? l Off the Record

LEO – Im Scared Lyric | Thalapathy Vijay | Anirudh Ravichander | Lokesh Kanagaraj

0

LEO – Im Scared Lyric | Thalapathy Vijay | Anirudh Ravichander | Lokesh Kanagaraj

Ambajipeta Marriage Band – Gumma Lyrical | Suhas, Shivani | Dushyanth | Bunny Vas | Dheeraj M

0

Ambajipeta Marriage Band – Gumma Lyrical | Suhas, Shivani | Dushyanth | Bunny Vas | Dheeraj M

ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి చేసిన రాజు ఎవరు..? | MP Kotha Prabhakar Reddy Incident

0

ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి చేసిన రాజు ఎవరు..? | MP Kotha Prabhakar Reddy Incident

Santosh Sobhan’s Intense Love Drama Starts On A Grand Note!

0

Santosh Sobhan is one talented hero who impresses the audience with his performance every time but fails to get success. He has the ease and potential to make it big in Tollywood and all he needs is one big hit under his belt. Looks like, his project under ‘Mass Movie Makers’ and ‘Amrutha Productions’ is going to be that.

After a 100-crore film like ‘Baby’, Mass Movie Makers banner is coming up with another intense love story and it is associated with ‘Amrutha Productions’ this time. The announcement poster showcases the film’s lead pair Sobhan and Alekhya Harika sharing a passionate lip kiss. This black and white click is quite intimate and the caption says that some love stories chase you for a lifetime. This is the fourth production under the collaboration of both these banners.

The film is directed by Suman Pathuri. The film launched on Monday in Hyderabad. Yuva Samrat Naga Chaitanya gave the first clap while director Harish Shankar and producer Ravi Shankar of Mythri Movie Makers handed over the script. Director Chandoo Mondeti switched on the camera while Vashishta Mallidi directed the first shot. Directors Hanu Raghavapudi and Rahul Sankrityan along with hero Sushanth conveyed their best wishes to the entire team. ‘Baby’ director penned the story and the content is going to be strong and intense according to the team. They are hoping that it would have the same impact as ‘Baby’ did on the minds of people.

Extra – Ordinary Man Teaser | Nithiin, Sreeleela | Vakkantham Vamsi | Harris Jayaraj

0

Extra – Ordinary Man Teaser | Nithiin, Sreeleela | Vakkantham Vamsi | Harris Jayaraj

Massive Fire Breaks Out In Bangalore

0

Massive Fire Breaks Out In Bangalore

Ever Stylish Naga Chaitanya Rocking The Bearded Look!

0

There is something special about the Akkeneni genes as every hero who comes from that family has the aura and charm to steal hearts without even trying. It started with late Akkineni Nageswara Rao and carried by Akkineni Nagarjuna over the years. Now, the baton has been passed to Naga Chaitanya and the hero is exuding handsomeness each and every time he comes out in public.

Whether it is a clean shave or an army cut or trimmed beard look or long hair, Chaitanya has the capacity to pull off every one of them. Recently, Chaitanya arrived as the chief guest of Santosh Sobhan’s new movie launch under Mass Movie Makers & Amrutha Productions banner. The ever-stylish ‘Majili’ hero looked dashing and debonair in a simple white shirt and cotton pants.

The perfectly groomed beard and the fairly long hair makes him look rugged yet pretty elegant and suave. He is surely rocking this new look which he is going to sport in #NC23 under Chandoo Mondeti’s direction. As we know, Sai Pallavi is the heroine in this flick which is being produced by Bunny Vas under ‘GA2 Pictures’ banner.

Naga Chaitanya is showing his special interest in the project as he took part in the pre-production works and went to Machilesham village in Srikakulam to know about the life of fishermen in Coastal Andhra region. The combination of Chaitanya & Sai Pallavi gave a hit like ‘Love Story’ and let us see how their pair will look in this interesting drama. More updates will be coming out soon.

Anasuya Recreates Legendary Actress Savitri Look

0

Anasuya Bharadwaj, a star actress and former TV anchor, has not only made a name for herself through her remarkable acting skills but has also gained recognition for her captivating Instagram posts. In a recent prestigious channel awards event, she astounded her fans and the audience by recreating songs and getups of iconic actresses like Savitri, Jamuna, Sridevi, and Soundarya.

On her social media, Anasuya shared a series of images showcasing her remarkable transformation into these legendary actresses. However, it was her homage to the iconic Savitri Amma that truly stole the show. Anasuya recreated the timeless “neevu leka Veena” song and was seen adorned in a beautiful green saree paired with a navy blue embroidered blouse, perfectly emulating Savitri’s iconic look.

With a bindi placed gracefully on her forehead and a hairstyle reminiscent of the era, complete with the signature “pappathi,” Anasuya’s attention to detail and her dedication to recreating these iconic moments left her followers and the industry in awe. Her tribute to these legendary actresses not only showcased her talent but also paid a heartfelt homage to the golden age of Indian cinema.

‘Bhagavanth Kesari’ Making Distributors Overjoyed With Profits!

0

Nandamuri Balakrishna has become one of the most reliable heroes in Tollywood right now. After delivering two hits like ‘Akhanda’ and ‘Veera Simha Reddy’, Balakrishna played a matured role in ‘Bhagavanth Kesari’ which is an emotional action entertainer that has a strong message regarding the need for women empowerment in the society. It grossed 130.01 crores in 11 days worldwide and is showing no signs of slowing down.

Despite the heavy competition during the Dasara reason, Balayya’s film emerged out as the outright winner. With very steady collections, the movie reached the breakeven mark in major areas like Nizam, UA, Ceded, Guntur, Karnataka, the Rest Of India and overseas. The movie is already earning them good profits which is making them very happy. The Anil Ravipudi directorial is all set to touch the breakeven mark in Krishna, Nellore, East, and West areas within no time as well. As all the big areas giving huge money to the distributors and exhibitors, they are over the moon. A

Producer Saahu Garapati scored his first big hit under ‘Shine Screens’ banner. Not just the money but the rich content in the film also won the hearts of everyone. The way the movie talked about sensitive topics and taught some valuable life lessons is quite commendable. Both Balakrishna and Anil Ravipudi needs to be highly appreciated for talking about these issues in a commercial cinema space. With no big movie releasing this week, ‘Bhagavanth Kesari’ will have a good run for 7-10 days. The movie got a worldwide share of 65.40 crores in 11 days.

With the collections being so encouraging, the entire team of ‘Bhagavanth Kesari’ is enjoying the success and we have seen organising a lot of events in order to celebrate the success and visit theatres across the Telugu states too. Kajal is the heroine while Sreeleela played the daughter’s role. Thaman composed the music for this movie written and directed by Anil Ravipudi. The movie is produced under Shine Screens banner and Arjun Rampal played the villain’s role while C Ram Prasad is the cinematographer.

Aata Sandeep Exclusive Interview | Exposed Undeserving Contestants in The House | BiggBoss Buzzz

0

Aata Sandeep Exclusive Interview | Exposed Undeserving Contestants in The House | BiggBoss Buzzz

https://www.youtube.com/watch?v=aHi3I8BNZN4

త‌ల్లి చీర‌లో పెళ్లికుమార్తె గా లావ‌ణ్య త్రిపాఠి!

0

వ‌రుణ్ తేజ్-లావ‌ణ్య త్రిపాఠిల పెళ్లి నేప‌థ్యంలో ఇట‌లీలో మెగా కుటుంబమంతా హ‌డావుడిగా ఉంది. ఇప్ప‌టికే ఇటలీకి చేరుకోవాల్సిన వాళ్లంతా చేరుకున్నారు. అంతా పెళ్లి ప‌నుల్లో నిమ‌గ్న‌మ‌య్యారు. మ‌రో రెండు రోజులే స‌మ‌యం ఉండ‌టంతో! ఎక్క‌డా ఎలాంటి లోటు పాట్లు లేకుండా వివాహం జ‌రిపించాల‌ని స‌మాయ‌త్తం అవుతున్నారు. ఈ నేప‌థ్యంలో ఇట‌లీ నుంచి ఇంట్రెస్టింగ్ విష‌యం ఒక‌టి లీకైంది.

31 హ‌ల్దీ వేడుక‌..మెహందీ వేడుక‌లు గ్రాండ్ గా సెల‌బ్రేట్ చేస్తున్నారు. వీటిలో భాగంగా పెళ్లి కుమార్తె లావ‌ణ్య హ‌ల్దీ వేడుక కోసం త‌న త‌ల్లి ధ‌రించిన చీర క‌ట్టుకోనుంద‌ని స‌మాచారం. త‌న త‌ల్లి జ్ఞాప‌కంగా ఉంటుంద‌ని లావ‌ణ్య ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. ఆ చీర‌ని కేప్ లెహంగాలో ప్ర‌త్యేకంగా డిజైన్ చేసారుట‌. స‌రిగ్గా ఇదే సెంటిమెంట్ ని మెగా డాట‌ర్ నిహారిక కూడా వివాహ స‌మ‌యంలో ఫాలో అయింది.

త‌ల్లి చీర‌నే ధ‌రించి పెళ్లి కుమార్తెగా ముస్తాబైంది. అప్పుడు నిహారిక‌..ఇప్పుడు మెగా ఇంటికి కోడ‌లిగా వెళ్ల‌బోతున్న లావ‌ణ్య కూడా త‌ల్లి చీర‌తో ముస్తాబ‌వ్వ‌డం ఆస‌క్తిక‌రం. గ‌తంలో బాలీవుడ్ హీరోయిన్లు క‌రీనా క‌పూర్.. యామీ గౌత‌మ్.. మిహీకా బ‌జాజ్..అలియాభ‌ట్ కూడా ఇదే సెంటిమెంట్ లో వెళ్లారు. అమ్మ‌పై త‌మ‌కున్న ప్రేమ‌ని త‌ల్లి చీర‌లు ధ‌రించి చాటారు. ల‌క్షల ఖ‌రీదుగ‌ల దుస్తులున్నా..త‌ల్లి చీర ముదు అన్ని చిన్న‌వే అని చాటా చెప్పారు.

ఇక పెళ్లి కోసం మ‌నీష్ మ‌ల్హోత్రా స్టోర్ నుంచి లావ‌ణ్య‌-వ‌రుణ్ షాపింగ్ చేసిన సంగ‌తి తెలిసిందే. మూడు రోజుల వేడుక సంద‌ర్భంగా అందుకు త‌గ్గ‌ట్టు ముంబైలో షాపింగ్ చేసారు. ఆ ప్ర‌త్యేక‌మైన వస్త్రాల్లో కాబోయే దంప‌తులిద్ద‌రు క‌నిపించ‌నున్నారు. హ‌ల్దీ వేడుక‌కు వ‌రుణ్ ప‌సుపు కుర్తా ధ‌రించ‌నున్నార‌ని తెలుస్తోంది. వ‌రుణ్ ఎత్తైన మ‌నిషి కాబ‌ట్టి అందుకు త‌గ్గ‌ట్టు ప్ర‌త్యేకంగా కొన్ని దుస్తులు సిద్దం చేసిన‌ట్లు స‌మాచారం.

శంకర్​ సార్​.. ఏందీ గందరగోళం?

0

దిగ్గజ దర్శకుడు శంకర్​ ఒకేసారి రెండు పడవల మీదు కాలేసి వెళ్తున్న సంగతి తెలిసిందే. ఇండియన్ 2, గేమ్​ ఛేంజర్​.. రెండు పాన్ ఇండియా చిత్రాలను ఒకేసారి హ్యాండిల్ చేస్తూ ముందుకెళ్తున్నారు. కానీ ఈ చిత్రాల గురించి సరైన అప్డేట్స్​ మాత్రం ఇవ్వట్లేదు. ఇంకా చెప్పాలంటే ఇండియన్ 2 గురించి కొద్దో గొప్పో చెప్పారు కానీ గేమ్​ ఛేంజర్​ గురించే ఊసే ఉండట్లేదు.

అయితే రీసెంట్​గా గేమ్​ ఛేంజర్​లోని జరగండి జరగండి సాంగ్ లీక్​ అవ్వడంతో ఇప్పుడు దాన్ని దీపావళికి రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. ఇప్పుడు తాజాగా ఇండియన్ 2 పరిచయ టీజర్​ను.. నవంబరు 3న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. దీంతో రామ్​చరణ్​ ఫ్యాన్స్​కు కొత్త ఆలోచనలు పుట్టుకొస్తున్నాయి.

ఇండియన్ 2 టీజర్​లో ఆ చిత్ర రిలీజ్ డేట్​ను అనౌన్స్ చేస్తారేమో అని అనుకుంటున్నారు. సంక్రాంతికైతే వచ్చే అవకాశం లేదు. ఇప్పటికే ఆ బెర్త్​లు ఫుల్ అయిపోయాయి. ఆగస్ట్​ 15కు ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి పుష్ప 2 వస్తోంది కాబట్టి పోటీకి వెళ్లే అవకాశం ఉండదు. ఇకపోతే మిగిలింది 2024 సమ్మర్​ లేదా దసరా.

ఒకవేళ ఇదే కనుక జరిగితే మరి గేమ్ ఛేంజర్​ ఎప్పుడనేది క్లారిటీ రావాల్సి ఉంటుంది. కొంతమంది ఈ చిత్రం వచ్చే ఏడాది కూడా వచ్చే అవకాశం లేదని అంటున్నారు. ఇప్పుడు పాటను కూడా లీక్​ అయింది కాబట్టి.. కేవలం కంటి తుడుపు కోసం రిలీజ్ చేస్తున్నారని చెబుతున్నారు.

ఏది ఏమైనా వీలైనంత త్వరగా వీటి రిలీజ్ డేట్స్​ గురించి ఓ క్లారిటీ వస్తే బాగుంటుంది. ఇతర నిర్మాతలు పోటీకి రాకుండా అందుకు తగ్గట్టుగా ప్లాన్ చేసుకుంటారు. అయితే శంకర్​ మాత్రం.. ఇండియన్ 2, గేమ్ ఛేంజర్​లో ఫైనల్ కాపీ ఏది ముందు రెడీ అవుతుందో దాని ఆధారంగా నిర్ణయం తీసుకుంటారట. అయితే ఇండియన్ 2నే ముందు వస్తుందని చెన్నై టాక్. చూడాలి మరి ఈ గందరగోళంపై వచ్చే వారంలోనైనా కొంతైనా క్లారిటీ వస్తుందేమో..

మెగా156 కోసం పర్ఫెక్ట్ పవర్ఫుల్ పెన్!

0

మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ సినిమా డిజాస్టర్ కావడంతో ఇప్పుడు తదుపరి సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముందుగా అనుకున్న ఒక రీమేక్ సినిమాను కూడా పక్కన పెట్టి స్ట్రైట్ డిఫరెంట్ కంటెంట్ ఉన్న కథతో ప్రేక్షకుల ముందుకు రావాలని అనుకుంటున్నారు. ఇక సినిమాతో బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకున్న దర్శకుడు వశిష్ట మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమాకు దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే.

మెగా 156 గా రాబోతున్న ఈ ప్రాజెక్టుకు ‘విశ్వంభర’ అనే టైటిల్ కూడా అనుకుంటున్నారు. ఇప్పటికే ప్రాజెక్టుకు సంబంధించిన కొన్ని ప్రీ ప్రోడక్షన్ పనులు కూడా మొదలుపెట్టేశారు. UV క్రియేషన్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మించబోతోంది. దాదాపు 200 కోట్లకు పైగా బడ్జెట్లో ఈ సినిమాను నిర్మిస్తున్నట్లు సమాచారం. ఇక కీరవాణి మ్యూజిక్ అందిస్తున్న విషయం తెలిసిందే.

అయితే ప్రాజెక్టుకు సంబంధించిన అనేక రకాల విషయాలు కూడా ఇప్పుడు ఇండస్ట్రీలో గట్టిగానే వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా గ్రాఫిక్స్ పనుల కోసం దాదాపు ఆరు నెలల సమయం తీసుకోబోతున్నారట. మూడు లోకాల నేపథ్యంలో సినిమా కథను దర్శకుడు రాసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ కథలో మొత్తంగా ఐదు మంది హీరోయిన్స్ కనిపిస్తారని కూడా టాక్ గట్టిగానే వినిపిస్తోంది.

అలాగే సినిమాకు టెక్నీషియన్ కోసం దర్శకుడు ప్రముఖులను రంగంలోకి దింపుతున్నాడు. ఇక ఈ సినిమాకు మరొక ప్రముఖ రైటర్ కూడా వర్క్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. RRR సినిమాకు మాటలు అందించిన సాయి మాధవ బుర్ర కూడా ఈ ప్రాజెక్టుకు డైలాగ్స్ అందించబోతున్నట్లు లేటెస్ట్ టాక్. ఇదివరకే ఆయన మెగాస్టార్ ఖైదీ నెంబర్ 150, సైరా సినిమాలకు డైలాగ్స్ అందించారు.

ఇక ఇప్పుడు మరోసారి మెగా 156 కోసం వర్క్ చేయబోతున్నారు. దీంతో ప్రాజెక్టు పై అంచనాలు మరింత పెరిగాయి. సాయి మాధవ్ బుర్ర ఇటీవల కాలంలో ఎక్కువగా పాన్ ఇండియా సినిమాలకు బిగ్ బడ్జెట్ సినిమాలకు మాటలు అందిస్తున్నారు. ఇక అడ్వెంచర్ ఫాంటసీ మూవీగా రానున్న ఈ కథకు సాయి మాధవ్ పర్ఫెక్ట్ అని చెప్పవచ్చు. ఇక పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాకు కూడా ఆయనే వర్క్ చేస్తున్నారు.

Pindam Teaser | Sri Ram | Khushi Ravi | Avasarala Srinivas | Eeswari Rao | Saikiran Daida

0

Pindam Teaser | Sri Ram | Khushi Ravi | Avasarala Srinivas | Eeswari Rao | Saikiran Daida

‘Pindam’ Teaser: Spooky & Chilling Horror Drama!

0

Talented actor Sriram who is well-known to the audience is coming up with a movie titled ‘Pindam’. Kushee Ravi is the female lead in this project and the teaser of this film was launched recently. Directed by a debutant Saikiran Daida, ‘Pindam’ is produced under Kalaahi Media by Yeshwanth Daggumati. The promotions have begun with the teaser release and the makers are planning to release this flick in November.

Claimed by the team as the ‘scariest film ever’, the teaser starts with a spirit healer entering a haunted house where a series of eerie events transpire. The focus later shifts to a different incident, which the healer claims was the biggest challenge she confronted in life. Easwari Rao’s screen presence and strong voice brings in a lot of depth to this teaser.

Throughout the teaser, we can see the necessary tension in the glimpse while Sriram, Kushee Ravi, Srinivas Avasarala impress with their performances. Pindam will unfold across three timelines – present-day scenario besides dating back to the 1930s and 1990s. How do they get past the obstacle in front of them? The teaser is quite spooky and the horror lovers are going to have a good time watching this flick. The pine-chilling treatment, slick visuals, haunting sound design attract you the most.

The cast includes, Ravi Varma, Manik Reddy, Baby Chaitra, Baby Ieisha, Vijayalakshmi, Srilatha & others. The music is given by Krishna Saurabh Surampalli while Satish Manoharan is the director of photography. Saikiran Daida, Kavi Siddhartha & Toby Osborne penned the story.

కొత్త ప్రభాకర్ రెడ్డి వెంట హరీష్ రావు | Medak MP Kotha Prabhakar Reddy stabbed in stomach

0

కొత్త ప్రభాకర్ రెడ్డి వెంట హరీష్ రావు | Medak MP Kotha Prabhakar Reddy stabbed in stomach

Jabardasth Latest Promo – 2nd November 2023 – Indraja,Sowmya Rao,Rocket Raghava,Tharun Bhascker

0

Jabardasth Latest Promo – 2nd November 2023 – Indraja,Sowmya Rao,Rocket Raghava,Tharun Bhascker

Israel Bomb Attacks on Gaza | During Emergency Treatment to Children | Red Crescent

0

Israel Bomb Attacks on Gaza | During Emergency Treatment to Children | Red Crescent

Bigg Boss Telugu 7 Promo 2 – Day 57 | Unpredictable Twists During ‘Dragon Snake’ Task

0

Bigg Boss Telugu 7 Promo 2 – Day 57 | Unpredictable Twists During ‘Dragon Snake’ Task

Advertisement
Advertisement
Advertisement